26-05-2020, 02:02 PM
"ఏమిటి హాసన్ అలా ఉన్నావు"అడిగింది షాహిన్.
జరిగింది చెప్పాడు."వెరీ బ్యాడ్.. గన్ చేతిలో ఉన్నవాడు సెక్యూరిటీ అధికారి అయిన టెర్రరిస్ట్ అయిన మనం తల వంచి ఉండాల్సిందే"అంది అతని తల నిమురుతూ.
++++
శ్రీనగర్ నుండి చాలా దూరం లో ఉన్న గ్రామం లో కొందరు గుమి గుడారు.
"ఈ మధ్య మన మీద వత్తిడి పెరుగుతోంది."అన్నాడు యాసిన్.
"అవును bsf , crpf దారుణం గా ఉన్నాయి"అన్నాడు ఒకడు.
"ఇటు నుండే కాదు,అటు నుండి కూడా..పాక్ నుండి వార్నింగ్ లు వస్తున్నాయి.మనం ఏదో ఒకటి చేయాలని.."అన్నాడు యాసిన్.
"ఏమి చేయాలో చెప్పండి లీడర్" అడిగారు అందరూ..
+++++
ఇస్లామాబాద్ లో finance మినిస్టర్ ను కలిశాడు isi చీఫ్ ఇంతియాజ్.
"సర్ మా ఫైల్స్ కదలడం లేదు"అన్నాడు.
"నేనే ఆపాను ,ఎందుకు ఇంతియాజ్ అంత ధనం"అడిగాడు ఎఫ్ఎం.
"మాకు పని చాలా ఉంటుంది.బయటకి చెప్పలేము."అన్నాడు ఇంతియాజ్.
"సరే ,మీరు ఏదో ఒకటి చేస్తున్నట్టు పీఎం కి చూపించండి."అన్నాడు ఎఫ్ఎం.