25-05-2020, 11:57 PM
(25-05-2020, 11:49 PM)Jagadish d Wrote: Roju update ivvandi
Lekapothe
Katha motham rasi okesari post cheyyandi
బ్రదర్ ...నాకు వీలైనంత త్వరగా updates ఇవ్వాలనే రాస్తున్నా....కానీ మంచి ఆలోచనలు రావాలి రాయాలి అంటే కాస్త సమయం పడుతుంది....పైగా నా పనులు చూస్కుంటు రాయాలి ....నేను మొత్తం కథని డిసైడ్ చేస్కొలేదు ........ అర్థం చేసుకోండి....కాస్త ఓపిక పట్టండి .....