25-05-2020, 11:10 PM
(25-05-2020, 08:12 PM)Virinchi Wrote: మిత్రులందరికీ చిన్న విన్నపం
నాకు ఒక చిన్న పని ఉంది. పూర్తవ్వటానికి ఒక 10 రోజుల సమయం పడుతుంది. అప్పటివరకు ఈ అప్డేట్ తో సరిపెట్టుకుంటారని ఆశిస్తున్నాను.
అద్భుతంగా రాస్తున్నారు.
జయ... రహీమ్ మధ్య relation next level కి వెళ్లింది.
జయ రహీమ్ మధ్య అసలు పని కోసం ఎదురుచూస్తుంటాము.
మీ వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యం, కానీ త్వరగా తిరిగి వచ్చి మంచి అప్డేట్ తో అలరిస్తారని ఆశిస్తున్నాము.