23-02-2019, 08:55 AM
దేశంలో పాకిస్థాన్ కి చెందిన ఉగ్రవాదులతో పోరాడుతున్న సైనికులకు ఇస్తున్న గౌరవం ఏంటి?
శత్రుదేశం తో క్రికెట్ ఆడిన ఆటగాడి కి ఇస్తున్న ప్రాముఖ్యం ఏ స్థాయిలో ఉంది ...
అసలు నిత్యం మన సైనికుల ప్రాణాలు తీస్తున్న పాకిస్థాన్ తో క్రికెట్ ఆడడం ద్వారా మనం మన సైనికులకు ఇస్తున్న సందేశం ఏంటి?
రాజకీయాన్ని ఆటతో ముడిపెట్టి చూడొచ్చా?
ఇలాంటి ప్రశ్నల్ని చర్చిస్తూ...
ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన సైనికుడి తల్లి మనసులో ఉండే బాధ హృద్యంగా ఆవిష్కరించిన యండమూరి నవల
"రెండు గుండెల చప్పుడు"
Download