23-05-2020, 08:55 AM
(This post was last modified: 23-05-2020, 08:58 AM by rajniraj. Edited 1 time in total. Edited 1 time in total.)
(21-05-2020, 01:45 PM)Raki Wrote: brother ఓది చాలా దారుణం...
ఈ కధ నీది అని నీకు తెలుసు నాకు తెలుసు
update please...అంట..
మొత్తం కథ నీ దగ్గరే పెట్టుకుని ఎలా అడుగుతున్నా...
రాయవలసిన నువ్వే ఇలా అంటే ఎలా...
మళ్ళీ చెబుతున్నా..ఎందుకో ఈది అందరికీ చేరలేదు(అన్నీ open చేసే నేనే చదవలా బయట ఎక్కడో చదివి post చేసాక తెలిసింది మీ కథ అని) అందుకే అనే మళ్ళీ నేను post చేస్తున్నా...నీకు ఇష్టం లేకుంటే ఆపేస్తా..
ఇప్పుడు నేను అంటున్న Update Plz. నీ hangouts id నాకు తెలియదు నాది కింద ఉంది మీకు ఇబ్బంది లేకుంటే చాట్ కి రండి
మీ ఇంటెన్షన్ నాకు అర్థం అయింది బ్రదర్
కాకపోతే ఇంకా కధ పూర్తి కాలేదు పూర్తి అయిన తరువాత నీ ఇష్టం
ఇంట్రెస్ట్ దొబ్బుంది పైగా రైటర్ గా నీ పేరు రాసుకుంటున్నావు
నాకు రాస్తున్న టైం లో ఎదో నలుగురు బాగుంది అన్న మాట సంతోషం కలిగిస్తుంది
వేరే ఎక్కడైనా అయితే ఓకే
ఆపడం ఆపక పోవడం నీ విజ్జత
ఇట్లు నువ్వు కాఫీ పోస్ట్ చేస్తున్నా కధకు రైటర్
రజనీరాజ్