22-05-2020, 08:10 AM
(21-05-2020, 08:14 PM)Sanjay_love Wrote: చాలా బాగా రాస్తున్నారు శృతి గారు. అమృత , రెడ్డి గారిని చాలా ఆకట్టుకుంటోంది. చూడబోతే రెడ్డి గారు చాలా మేధావిగా అనిపిస్తున్నారు. ఆయనకు మట్టి గురించి ఉన్న knowledge చాలా ఎక్కువ గా ఉన్నట్లు ఉంది. అమృత చూసిన శృంగారం తనకు ఎలా అనిపించిందో గాని మాకు మాత్రం తెగ నచ్చింది. ఇదే ఇలా ఉంటే ఇక రెడ్డి గారు , అమృతల ప్రణయం ఇంకెలా ఉంటుందో. మమ్మల్ని ఎక్కువ నీరీక్షింప చేయకుండా తదుపరి భాగంతో మమ్మల్ని పలకరించ గలరు.
తప్పకుండ త్వరత్వరగా updates ఇస్తూ ఉంటాను నాకు వీలైనంత వరకు. మీ అభిమానానికి చాలా థాంక్స్ అండి.