20-05-2020, 06:08 AM
ఫైల్స్ తీసుకుని ఆఫీస్ చేరుకున్నాము . స్టాఫ్ అంతా మాకోసం ఎదురుచూస్తూ విజయ స్వాగతం పలికారు .
I know మహేష్ , రమేష్ ......... అని మేడం వాళ్ళు మాటల్లో చెప్పలేని ఆనందంతో చేతులుకలిపి , నా చెవిలో నీ బుజ్జి ఫ్రెండ్ తొలి కోరిక తీర్చేశావు అని చెప్పారు .
మేడం ......... మీకు .........
టెండర్స్ గురించి టెన్షన్ పడుతూ రిలాక్స్ కోసం కృష్ణకు కాల్ చేసాము ఉదయం .
మేడం అన్నయ్య తన బుజ్జి ఫ్రెండ్ కు మాటిచ్చారు , విజయం మనదే ........ దైర్యంగా ఉండండి అని చెప్పింది . ఇప్పుడు అది నిజమైంది . వెళ్లు ముందువెళ్లి నీ బుజ్జి ఫ్రెండ్ తో సంతోషాన్ని పంచుకో మిగతాది మేము చూసుకుంటాము . మీ బుజ్జి ఫ్రెండ్ కు మా థాంక్స్ చెప్పు అని మురిసిపోతూ చెప్పారు .
Sure మేడం అని దారిలో లవ్లీ టెడ్డి బేర్ తీసుకుని అపార్ట్మెంట్ చేరుకుని పరుగున ఇంట్లోకివెళ్లి , నా ప్రాణం ఎక్కడ నా బుజ్జి ఫ్రెండ్ ఎక్కడ అని సోఫాలో నిద్రపోతున్న చెల్లిదగ్గరకు సౌండ్ చెయ్యకుండా వెళ్లి మోకాళ్లపై కూర్చుని , కడుపు దగ్గరకు వెళ్లి నిద్రపోతున్నావా .......... హాయిగా వెచ్చగా నిద్రపో లవ్ యు లవ్ యు sooooooo మచ్ , నీకోసం బుల్లి టెడ్డీ బేర్ తీసుకొచ్చాను అని చెల్లి కడుపుని తాకేలా సోఫాలో ఉంచాను .
బుజ్జాయి కదిలినట్లు అన్నయ్యా ........... వచ్చేసావా , హమ్మయ్యా .......... నా ఫ్రెండ్ ఎప్పుడొస్తాడమ్మా అని లోపల ఒకటే అల్లరి , ఇదిగో వచ్చేశాడు చూడు ఇక మీరు మీరు మాట్లాడుకోండి అని నా చేతిని తనపై వేసుకుని కళ్ళుమూసుకుంది .
ఫ్రెండ్ ........... నీకు ఎంతమంది థాంక్స్ చెప్పారో మేడం వాళ్ళ దగ్గర నుండి మొదలెడితే పెద్ద లిస్ట్ ఉంది లవ్ యు లవ్ యు soooooo మచ్ . నా బుజ్జి ఫ్రెండ్ కోరిక తీర్చినందుకు నాకు కలుగుతున్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను .
అన్నయ్యా .......... తంతోంది .
Ok ok ............ అర్థమైంది ఫ్రెండ్ ఇంకా మూడు ఉన్నాయనే కదా , మరింత ఇష్టంతో కష్టపడతాము అని ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి , మీ అమ్మ కాలేజ్ లో అలసిపోయినట్లు ఉంది కాసేపు రెస్ట్ తీసుకోనిద్దాము అని చెయ్యితీసి లేవబోతుంటే ,
అన్నయ్యా ......... కొద్దిసేపు చేతిని అలానే ఉంచు సేఫ్ గా ఉంది అని చెల్లి కోరడంతో ,
లవ్ టు చెల్లీ అని అతి సున్నితంగా జోకొడుతూ ప్రక్కనే కూర్చున్నాను .
అన్నయ్యా .......... నీ ఫ్రెండ్ soooooo హ్యాపీ అనుకుంటాను , నీ స్పర్శను ఎంజాయ్ చేస్తోంది అని సంతోషమైన నవ్వుతో చెప్పి నిద్రలోకిజారుకుంది .
కృష్ణగాడు మెత్తని దుప్పటి తీసుకొచ్చి , రేయ్ చెయ్యి తియ్యకు అని ముసిముసినవ్వులతో చేతిపైనే చెల్లి భుజాలవరకూ కప్పాడు .
లవ్ యు రా .......... అని వాడి చేతిని అందుకొని ముద్దుపెట్టి గుండెలపై హత్తుకోవడంతో , వాడుకూడా ప్రక్కనే కూర్చోవాల్సివచ్చింది .
అక్కడే కూర్చుని చెల్లి నుదుటిపై , పెదాలపై ప్రాణంలా ముద్దులుపెడుతూ పరవశించిపోతూ చదువుతున్నాడు .
చెల్లికి 5 నెలలు పూర్తవ్వడంతో తరువాతిరోజు కాలేజ్ కు వెళ్లి కారు నుండి దిగగానే ప్రెగ్నెన్సీ ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో , చెల్లి క్లోజ్ ఫ్రెండ్ కవిత తప్ప కాలేజ్ మొత్తం స్టూడెంట్స్ , లెక్చరర్లు ............ చెల్లినే చూస్తూ వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకోవడం చూసి చెల్లి నవ్వుకుని కృష్ణగాడి చేతిని చుట్టేసి క్లాస్ చేరుకుని వాడిని పంపించింది .
ఎందుకైనా మంచిది అని క్యాంపస్ లోనే ఉండిపోయాడు . వెంటనే కాల్ చేసి విషయం చెప్పాడు .
అంతలోనే కాలేజ్ ప్రిన్సిపాల్ మేడం నుండి కాల్ ......... కాలేజ్ కు రాగలరా అని ,
రమేష్ .......... చూస్తూ ఉండు చెల్లి కాలేజ్ కు వెళ్ళొస్తాను అని కాలేజ్ చేరుకుని క్యాంపస్ లోనే ఉన్న కృష్ణగాడితోపాటు ప్రిన్సిపాల్ రూమ్ కు వెళ్ళాము . అప్పటికే చెల్లి మేడం ఎదురుగా కూర్చుంది .
మేడం లోపలికి రావచ్చా అని వెళ్లి చెల్లి భుజాలపై చేతులువేసి కురులపై ముద్దుపెట్టాను .
మేడం కూర్చోమని చెప్పడంతో ,
అన్నయ్యా ......... అంటూ తియ్యని నవ్వుతో నన్ను తనప్రక్కనే కూర్చోబెట్టుకొని , నా చేతిని అందుకొని తన కడుపుపై వేసుకుని , ఏంటో ఈరోజు మీకోసం గోల గోల చేస్తోంది అని గుసగుసలాడి నవ్వుతోంది .
ఉమ్మా ......... అని నా ఫ్రెండ్ కు ముద్దుపెట్టి , మేడం ......... చెల్లి మళ్లీ కాలేజ్ ఫస్ట్ వచ్చిందా ఏమైనా గోల్డ్ మెడల్ ఇస్తారా అని అడిగాను .
బాబు అధికాదు , మీ సిస్టర్ కాలేజ్ టాపర్ అది కాలేజ్ లో ఎవ్వరిని అడిగినా చెబుతారు . కృష్ణవేణి నా ఫేవరేట్ స్టూడెంట్ ......... కానీ విషయం ఏమిటంటే తను ఇప్పుడు pregnant .........
తెలుసు మేడం .......... ఇదిగో వీడే నా ప్రాణమిత్రుడు , రేయ్ కూర్చోరా ఘనకార్యం చేసి సిగ్గుపడతావే ,
హమ్మయ్యా ........... ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా , మీరెక్కడ వచ్చి గొడవ చేస్తారోనని , thats it బాబు తను క్లాస్ కు వెళ్లొచ్చు అనిచెప్పింది .
ఇంతేనా .......... సింపుల్ , చెల్లీ నువ్వే చెప్పి ఉండొచ్చు కదా మేడం గారికి అని అడిగాను .
మేడం కంగారుపడుతోంటే చెబుదామని అనుకునేలోపు , అమ్మా ......... నాకు నా ఫ్రెండ్ తో మాట్లాడాలని ఉంది అని ఒకటే అల్లరి నేను కాల్ చేసేలోపు మేడం కాల్ చేశారు అని నవ్వుతూ బదులిచ్చింది .
మేడం మీరేమీ కంగారుపడకండి , చివరి నెలలు మాత్రం ఆన్లైన్ క్లాస్సెస్ అటెండ్ అయ్యేలా పర్మిషన్ ఇస్తే we are sooooo హ్యాపీ అని రిక్వెస్ట్ చెయ్యడంతో , గ్రాంట్ చేశారు .
థాంక్యూ soooooo మచ్ మేడం , ఇక్కడ ఉన్నంతసేపు మీ ఫేవరేట్ స్టూడెంట్ ను కాస్త చూసుకుంటారని ఆశిస్తున్నాను అని బయటకువచ్చి చెల్లీ క్లాస్ ఉందా అని అడిగాను .
అన్నయ్యా ............
సరే సరే అని ముగ్గురమూ పార్క్ లో కూర్చుని మధ్యాహ్నం వరకూ నా బుజ్జి ఫ్రెండ్ తో మాట్లాడి , చెల్లి చేతితో భోజనం చేసి సాయంత్రం కలుద్దామా my ఫ్రెండ్ అని ప్రాణాంలా తాకి జాగ్రత్తరా అనిచెప్పి ఆఫీస్ చేరుకున్నాను .
ఒకవైపు govt ప్రాజెక్టు construction జరుగుతుంటే , మేము మా పని ప్రైవేట్ టెండెర్స్ కూడా సాధించాలని వర్క్ స్టార్ట్ చేసాము . ఒక నెలలో రెండు టెండెర్స్ ప్లాన్స్ రెడీ చెయ్యాలని అలుపులేకుండా కష్టపడి ఆ రెండింటిని కూడా సాధించాము .
సర్ మేడం వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి .
మహేష్ , రమేష్ ........... పెద్ద సమస్యే వచ్చిపడింది . ఐదు టెండర్లలో రెండు వస్తే చాలు అనుకున్నాము , ఇప్పుడు నాలుగింట్లో నాలుగు మనమే పొందాము . మనదగ్గర రెండింటికి మాత్రమే సరిపోయే ఆఫీసర్స్ , ఇంజనీర్స్ , కాంట్రాక్టర్స్ , వర్కర్స్ ........... ఉన్నారు . ఇప్పుడెలా అని అడిగారు .
సర్ ........... మాలాగా టాలెంట్ ఉన్న నిరుద్యోగులు ఎండలో ఎక్కడ చూసినా తిరుగుతూనే ఉన్నారు .
Yes సర్ ...........
దీనితో కనీసం 5 % జాబ్స్ కల్పించవచ్చు అని మేనేజర్ గారుకూడా చెప్పడంతో ,
Sure మహేష్ .......... రేపే ఇంటర్వ్యూ లకు పిలిపిద్దాము . Recruit చేసుకోవడానికి ఒక టీం ను ఏర్పాటుచేయ్యండి మేనేజర్ గారు , టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరినీ వాళ్ళ స్థాయికి తగ్గ సాలరీ తో జాబ్స్ ఇవ్వండి అని ఆర్డర్ వేశారు .
తరువాతి రోజు వేలల్లో నిరుద్యోగులు జాబ్ మరియు అడ్వాన్స్ సాలరీ లతో సంతోషంతో వెళ్లడం చూసి అందరమూ చాలా సంతోషించాము .
ఆ నిరుద్యోగులలో భరద్వాజ్ కూడా ఉండటం చూసి ఆశ్చర్యపోయి లోపలికి పిలిపించాము .
కొన్నిరోజులుగా నిద్రపోనట్లు తల ఎత్తి చూడటానికి కూడా అర్హత లేనట్లు వెంటనే మోకాళ్లపై కూర్చుని కళ్ళల్లో కన్నీళ్ళతో సర్ క్షమించమని కోరే అర్హత కూడా నాకు లేదు అని సర్ వాళ్ళ పాదాలపై పడ్డాడు .
భరద్వాజ్ .......... అంటూ లేపి ఏమి జరిగింది అని అడిగారు .
సర్ ............ ఇప్పటివరకూ ఐదు టెండర్లలో ఒక్కటీ వాళ్లకు సాధించిపెట్టలేదని జాబ్ లో నుండి తీసేయ్యడమే కాకుండా నేను పెద్ద అమౌంట్ తీసుకున్నట్లుగా ఫేక్ సృష్టించి నన్ను నా ఫ్యామిలీని రోడ్డున పడేసారు . సర్ ఆ క్షణం తెలిసింది జీవితం అంటే ఏంటో మనమే గొప్ప అనుకుంటే మనల్ని తన్నేవాడు వస్తాడని , sorry మహేష్ రమేష్ నన్ను క్షమించండి .......... ఇప్పుడు నా కుటుంబం రోడ్డున పడింది . ఎక్కడకువెళ్లినా నేను మీకు చేసిన ద్రోహానికి మెడ పట్టుకుని గెంటేస్తున్నారు . సర్ ......... ఆఫీస్ లో స్వీపర్ జాబ్ ఇచ్చినా చేస్తాను . నన్ను క్షమించి ఒక్క చాన్స్ ఇవ్వండి అని పశ్చాత్తాపం చెందుతుంటే ,
భరద్వాజ్ పై ఉన్న కోపం కనుమరుగైనట్లు , నువ్వు చెప్పినది సత్యం భరద్వాజ్ ఇప్పుడు మేము విజయాలలో ఉన్నామని గర్వపడకూడదు అని మాకు ముందుగానే గుర్తుచేశావు . మహేష్ , రమేష్ , చంద్ర .......... ఏమిచేద్దాము అని అడిగారు .
సర్ .......... మీకంటే అనుభవం ఉన్నవాళ్లు ఎవరున్నారు . జీవితంలో ఎత్తుపల్లాలు రెండూ చూసారు . మీరు ఎలా అంటే అలా అని బదులిచ్చాము .
అవును మహేష్ ......... మనం కూడా గెంటేస్తే , మాలా సూసైడ్ చేసుకోవడం తప్ప మరొక మార్గం కనిపించదు , భరద్వాజ్ ఆ ఒక్క తప్పు తప్ప చాలా సంవత్సరాలు కంపెనీతోనే నడిచావు . తప్పులు చెయ్యడం మానవ సహజం పాశ్చాత్తాపం చెంది తెలుసుకున్నవాడు మళ్లీ జీవితంలో తప్పుచెయ్యడు . నీలో టాలెంట్ ఉంది కాబట్టి మహేష్ , రమేష్ లకు సహాయంగా ఉండు , ఇంతకుముందు సాలరీ నే ఇవ్వండి మేనేజర్ ........ what do you say మహేష్ .........
As you say సర్........... భరద్వాజ్ అనుభవం తోడైతే మరింత త్వరగా టాప్ చేరుకోవచ్చు అని సంతోషంతో చెప్పాను .
మహేష్ ......... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ , నా ప్రాణం ఉన్నంతవరకూ నిన్ను మరిచిపోను అని రెండు చేతులూ జోడించి నమస్కరించాడు .
ఆపి ......... we have sooooo much work భరద్వాజ్ అని అతడి అనుభవాన్ని కూడా తీసుకున్నాము .
మేనేజర్ గారు మాత్రం కొన్ని రోజులు ఒక కంట కనిపెడతాను అని డౌబ్ట్ పడటంతో మీ ఇష్టం సర్ ........
జైల్లో వేలల్లో క్రైమ్స్ చేసినవాళ్ళతో మాట్లాడి ఎవరెలా ప్రవర్తిస్తారో తెలిసినందువలన భరద్వాజ్ ను పూర్తిగా నమ్మి , భరద్వాజ్ అనుభవం కూడా కలుపుకుని చివరి ప్రైవేట్ ప్లాన్ కూడా పూర్తిచేసి మేనేజర్ కు వారం ముందుగానే అందించాము . అందరమూ సర్ వాళ్లదగ్గరికి వెళ్ళాము .
మహేష్ ......... ఈ టెండర్ మనకు రానీ రాకపోనీ 4 నెలలపాటు క్షణం కూడా తీరికలేకుండా కష్టపడ్డారు మీరు తప్పకుండా పార్టీ చేసుకోవాల్సిందే అనిచెప్పారు .
నో సర్ ......... చివరి టెండర్ కూడా సాధించిన తరువాత మనమంతా కలిసి ఎంజాయ్ చేద్దాము గుడ్ నైట్ అనిచెప్పి బయటకువచ్చాము .
భరద్వాజ్ బైక్ స్టార్ట్ అవ్వకపోవడంతో , బ్రదర్ కమాన్ ఇప్పటికే ఆలస్యం అయ్యింది నేను డ్రాప్ చేస్తాను అని కారులో ఇద్దరమూ మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటివైపు పోనిచ్చాను .
Unknown నెంబర్ నుండి కాల్ వచ్చింది . హలో మహేష్ ......... అని ఎవరో వివరించి ఒకసారి రాగలవా అని పిలిచారు .
రమేష్ కు కాల్ చేసి రైట్ టర్న్ తీసుకుని ****** అడ్రస్ కు రమ్మని చెప్పాను .
మహేష్ ......... వద్దు , నా జీవితం నాశనం అవ్వడానికి నాంది పడింది అక్కడే , డబ్బుతో మరియు కోరికలతో ప్రలోభపెడతారు అనిచెప్పాడు .
కూల్ భరద్వాజ్ ......... జస్ట్ ఎంజాయ్ అనిచెప్పి ముగ్గురమూ ఒక రిచేస్ట్ బిల్డింగ్ లోకి అడుగుపెట్టాము .
Welcome మహేష్ , రమేష్ ......... రేయ్ భరద్వాజ్ మళ్లీ సొంత గూటికే చేరావన్నమాట అని మమ్మల్ని భయపెట్టడానికి భరద్వాజ్ ను కొట్టమని ఆరడగుల పైనే ఉన్న బౌన్సర్ వైపు సైగచేశాడు టాప్ 2 కంపెనీ చైర్మన్ గోవర్ధన్ .
నావైపు నుండి వచ్చి భరద్వాజ్ పై చెయ్యివేయ్యబోయాడు .
ఆపి వాడి చేతిని వెనక్కుతిప్పాను , వాడు నొప్పితో లబోదిబోమంటుంటే , సింహం ముందే కుప్పిగంతులా అని రమేష్ నవ్వుతున్నాడు .
భరద్వాజ్ ఇప్పుడు మా మనిషి , ఒకసారి నా అనుకుంటే ఎంత దూరమైనా వెళతాను .......... అయినా మాట్లాడాలని పిలిచారా ఫైట్ కా కాస్త క్లారిటీ ఇస్తే దానికి తగ్గట్లు ప్రిపేర్ అవుతాను . ఫైట్ చేసి చాలారోజులయ్యింది మీవలన మళ్లీ ఆ అదృష్టం వచ్చిందంటే ఫుల్ హ్యాపీ కానీ రమేష్ ఒకేఒక భయం , రేయ్ నేను లేకుండా నువ్వొక్కడివే అంతేలేరా ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదు నీకు అని కృష్ణగాడు బాధపడతాడు అని ఇద్దరమూ నవ్వుకున్నాము .
Sorry మహేష్ ........... మాట్లాడదాము అని సోఫాలవైపు చూపించాడు . వెళ్లి కూర్చోగానే బికినీలలో ఫారినర్స్ వచ్చి మందు గ్లాస్ లోకి పోసి ప్రక్కనే కూర్చుని మా చేతులను అందుకొని తొడలపై వేసుకుని పెదాలపై ముద్దుపెట్టబోయారు . వాళ్ళను కొట్టబోయి చేతిపై డ్రగ్స్ గుర్తులు ఉండటంతో వాళ్ళు ఏమిచేస్తున్నారో వాళ్లకు తెలియదు అని లేచి , ఈ బ్రోకర్ పనులు ఆపేసి బిజినెస్ కు వస్తే మంచిది అని చెప్పాను .
మహేష్ ......... ఫోటోలు తియ్యలేదు కదా , సునీత కానీ చూసిందంటే నన్ను అక్కడికక్కడే పాతెస్తుంది .
నెక్స్ట్ సూట్ కేస్ నిండా డబ్బుతో కొనాలని చూసారు .
భరద్వాజ్ .......... same ప్రాసెస్ ........
అవును మహేష్ , ఫస్ట్ attempt కే వీక్ అయిపోయాను .
నవ్వుకుని .......... నీ తప్పులేదు ఎవరైనా టెంప్ట్ అవ్వాల్సిందే అలా ఉన్నారు అమ్మాయిలు కానీ రమేష్ హృదయం ఖాళీ లేదు , నా హృదయం అయితే చెప్పనవసరం లేదు ఒక దేవత కోసం 13 సంవత్సరాల నుండీ హైద్రాబాద్ మొత్తం దేవదాస్ లా తిరుగుతున్నాను . ఆ దేవత ఇదిగో అంటూ మొబైల్లో చూపించి , మీరైనా కనీసం వెతికిపెట్టండి పుణ్యం అయినా వస్తుంది , లవ్ యు లవ్ యు లవ్ యు అక్కయ్యా .......... అంటూ గుండెలపై హత్తుకొని డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయి అక్కయ్యనే తలుచుకుంటూ చిలిపినవ్వులు నవ్వుతున్నాను .
మీ ప్లాన్ మాకు ఇవ్వడానికి ఎంత , ఏమికావాలో చెప్పు అని అడిగారు.
మహేష్ , రమేష్ are not for sale ........... మా కంపెనీ మాకు కన్నతల్లిలాంటిది .
అయితే ప్రాణాలమీదకు కొనితెచ్చుకుంటున్నావు మాగురించి మీకు తెలియదు అని భయపెట్టాలని చూసారు .
రేయ్ ......... బచ్చాస్ మీలాంటివాళ్లను 9 ఏళ్లపాటు లెక్కలేనంతమందిని చూసాడు మహేష్ ......... కావాలంటే వెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అడుగు , మహేష్ ....... అక్కడ నా దేవత వెయిటింగ్ వెళదాము అని రమేష్ చెప్పాడు .
తేరుకుని sorry రమేష్ ......... ఇంట్లో నా బుజ్జి ఫ్రెండ్ కూడా వెయిటింగ్ , భరద్వాజ్ లెట్స్ గో అనిచెప్పాను .
రేయ్ .........
What........
అవునురా నిన్నే , రేయ్ ........ అందరూ నాలా ఉంటారని అనుకోవద్దు గుడ్ బై అని నా చెవిలో గుసగుసలాడాడు .
ఊ ........ కానివ్వు తప్పే లేదు అని ధైర్యం ఇవ్వడంతో ,
థాంక్స్ మహేష్ అంటూ వెళ్లి గోవర్ధన్ చెంపపై ఒక్క దెబ్బ వేసాడు .
వాడు షాక్ లో ఉంటే బౌన్సర్లు మాపైకి రావడంతో టేబుల్ కాలు విరిచి రండిరా రండి ఫైట్ కోసమే నేనూ వెయిటింగ్ అని ముందుకువెళ్లాను . నా ఛాతీ చూసి ఎక్కడివాడు అక్కడ ఆగిపోయాడు . అమ్మా గోవర్ధన్ అక్కడికే భయపోతున్నారు ముందు వీళ్ళను మార్చి మాంచి పోటుగాళ్లను పెట్టుకో అప్పుడైనా నా కోరిక తీరుతుందేమో లెట్స్ మీట్ అగైన్ అని బయటకువచ్చి భరద్వాజ్ ను వాళ్ళ ఇంటిదగ్గర వదిలాను .
మహేష్ .......... నా ఫ్యామిలీని రోడ్డుపై పడేసిన వాణ్ణి ఏమీచెయ్యలేకపోయాను అని నిద్రలేనిరాత్రులను గడిపాను . ఈరోజు ప్రశాంతంగా పడుకుంటాను లోపలికి రా అని ఆహ్వానించాడు .
May be next టైం ........... ఇంటి దగ్గర wait చేస్తుంటారు అని , నా బుజ్జి ఫ్రెండ్ కోసం బొమ్మలు తీసుకోవాలనుకుని మలినం అయ్యానని తెలుసుకుని ఆగిపోయి అపార్ట్మెంట్ చేరుకున్నాను .
అన్నయ్యా .......... ఆఫీస్ నుండి బయలుదేరి రెండు గంటలు పైనే అయ్యిందని మేడం వాళ్ళకు కాల్ చేస్తే చెప్పారు . అర గంటలో నీ ఫ్రెండ్ వచ్చేస్తాడు తల్లీ అని చెప్పానా ............ ఆ సమయం దాటిన క్షణం నుండీ ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని ఎంత కంగారుపడుతోందో తెలుసా అని కళ్ళల్లో కన్నీళ్ళతో లేచివచ్చి గుండెలపై వాలిపోతుంటే ,
ఫారినర్స్ తాకినది గుర్తుకువచ్చి చెల్లీ అక్కడే ఆగు నేను మలినం అయ్యాను 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యివస్తాను , my డియర్ ఫ్రెండ్ అందుకే గిఫ్ట్స్ కూడా తీసుకురాలేదు లవ్ యు ..........ఫ్రెష్ అయ్యివచ్చి చెబుతాను కంగారుపడాల్సిన అవసరం లేదు రేయ్ పైకివచ్చెయ్యండి అనిచెప్పాను .
తలంటు స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకునివచ్చి కంగారుపడుతున్న చెల్లిముందు మోకాళ్లపై కూర్చుని , మా బుజ్జి ఫ్రెండ్ కోసం తొందరగానే బయలుదేరాను అని జరిగిందంతా వివరించాను .
రేయ్ మామా ......... అంటూ వచ్చి నా కాలర్ పట్టుకుని ఫైట్ చేశావా అని అడిగాడు .
మవ్వుకుని లేదురా మామా ......... మాటలకే వాళ్ళు భయపడిపోయారు .
గంటసేపు మాట్లాడావంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు అని చేతులను చూసి నిజమే అన్నాడు .
భరద్వాజ్ బైక్ స్టార్ట్ అవ్వకపోతే ఇంటిదగ్గర డ్రాప్ చేసివచ్చాను అందుకే ఆలస్యం అయ్యిందిరా , నమ్మరా ..........
Ok ok ..........అని చెల్లి ప్రక్కన కూర్చున్నాడు .
మా అన్నయ్యను కొనేంత మగాడా వాడు అని లేపి తనప్రక్కనే కూర్చోబెట్టుకొని మాఇద్దరి చేతులనూ చుట్టేసింది .
అమ్మో .......... నా బుజ్జి ఫ్రెండ్ అని మళ్ళీ ఎదురుగా మోకాళ్లపై కూర్చుని , లవ్ యు ఫ్రెండ్ ఆలస్యం అయ్యింది ..........
ఇలా ఎన్నిసార్లు అన్నయ్యా ......... నేను కాదు మీ బుజ్జి ఫ్రెండ్ అడుగుతోంది , అలిగింది కూడా ........ ఈరోజు గిఫ్ట్ కూడా తీసుకురాలేదు .
లవ్ యు లవ్ యు లవ్ యు ......... 1000 సార్లు , రేపు నా ప్రాణం కోసం ఏకంగా నాలుగు గిఫ్ట్ లు తీసుకొస్తాను సరేనా ..........
నాలుగా ......... రేయ్ మామా ఇప్పటికే బెడ్రూం నిండిపోయిందిరా , ఎలా తెలుస్తుందో ఏమో ఒక్కటి వేరే రూంలోకి మార్చినా వాళ్ళమ్మను కోపంతో తంతోంది , అవునన్నయ్యా .........
నవ్వుకుని my ఫ్రెండ్ కాస్త నెమ్మదిగా కొట్టు , మీ అమ్మ అంటే కూడా నాకు ప్రాణం కావాలంటే బయటకువచ్చాక మాఇద్దరినీ ఎలాకావాలంటే అలా కొట్టొచ్చు అనిచెప్పాను .
వదినా ......... అని చెల్లి పిలువగానే ప్లేట్ తీసుకొచ్చి అందించారు . చెల్లి ప్రేమతో తినిపించి తిని కాసేపు మాట్లాడి నిద్రపోయాము .