20-05-2020, 03:06 AM
(This post was last modified: 20-05-2020, 03:14 AM by mkole123. Edited 1 time in total. Edited 1 time in total.)
మాయ - 16
మధ్యాహ్నం అందరితో కలిసి గుడిలో పంక్తి భోజనాలు చేసి ఇంటికి వచ్చి పడుకున్నాడు కిరీటి. లేచాక స్నేహితులతో కలిసి సంతకి వెళ్దామని అనుకున్నాడు. మంచి నిద్ర పట్టింది వాడికి. కళ్ళు తెరిచి చూసేసరికి తను శైలు ఒళ్ళో పడుకుని వున్నాడు. ఇది కలో నిజమో అర్ధం కాలేదు వాడికి. లేవబోతుంటే శైలు వాడ్ని ఆపేసి ‘ఏరా, ఎప్పుడూ ఇలాగే మొద్దు నిద్ర పోతుంటావా?’ అని అడిగింది. ‘శైలూ, మీరిక్కడ...’ అంటే ‘నిక్కీ కోసం వచ్చాను. కానీ అది వాళ్ళ నాన్నతో కలిసి వెళ్లిందిట సంతకి. ఈ సారి వాళ్ళు కూడా చిన్న అంగడి పెడుతున్నారు అక్కడ’ అంది.
‘నిన్ను నా కూడా తీసుకుపోదామని వచ్చాను. చూస్తే ఇదిగో నువ్వు ఒళ్ళు తెలియని నిద్రలో వున్నావు.’
కిరీటికి గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడ్డట్టయ్యింది. ఈ సారి కూడా సునయన వచ్చిందేమో చూద్దాం అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాడు. కానీ ఇప్పుడు శైలుతో వెళ్తే తనని వదలదు. వీడి బాధ ఏమీ పట్టట్లేదు శైలుకి. తన మానాన తను ఒక ట్రాక్ లో వెళ్లిపోతోంది. ‘పొద్దున ముద్దు పెట్టానని కోపం వచ్చిందా’ అని వాడి గడ్డం పట్టుకొని అడిగింది. కిరీటి ఒక్కసారిగా ఆలోచనలోనుంచి తేరుకొని ‘అదేమీ లేదండీ’ అన్నాడు కంగారుగా. ‘అయితే ఇంకొకటి కావాలా’ అని చిలిపిగా అడిగింది. షాక్ తిని గబుక్కున లేచి కూర్చున్నాడు.
‘కొత్త పెళ్లికొడుకులా వున్నావని ముద్దొచ్చి అలా చేశాను. ఇంక ఏడిపించనులే నిన్ను. నాతో రావడం నీకు ఇబ్బంది ఐతే చెప్పు పర్వాలేదు. నీ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్దామనుకున్నావా?’ అంది. శైలు కంపెనీని ఎప్పుడూ ఇబ్బందిగా ఫీల్ అవడు కిరీటి. తనని చూసినప్పుడల్లా ఒక మంచి అనుభూతే తప్ప మరొక ఫీలింగ్ రాదు మనసులోకి. మొదట్లో ఆమెని కనులెత్తి చూడాలంటే ఇబ్బంది పడేవాడు. చూస్తే ఆమె నగ్నరూపం వాడి మనసులోకి చొచ్చుకొచ్చేది. పోనుపోనూ మెల్లిగా ఆమెను ఒక మామూలు అమ్మాయిలా చూడ్డం అలవాటు చేసుకున్నాడు. ఇలా పరధ్యానంగా వెళ్తే తను ఏమన్నా ఫీల్ అవుతుంది అనుకొని మామూలుగా వుండటానికి ప్రయత్నం చేస్తున్నాడు.
‘అదేం లేదండీ, కాస్త ముఖం కడుక్కుని వస్తాను, మీరు హాల్లో వుంటారా?’ అని అడిగితే ‘పర్వాలేదు నువ్వు పోయి రా, నేను ఇక్కడ వుంటాను’ అని వాడి రూమ్ లో వున్న పుస్తకాలు చూస్తూ వుంది. ఎంత తొందరగా బయల్దేరితే అంత మంచిది అనుకొని గబగబా తయారయ్యి వచ్చాడు. వచ్చేసరికి శైలు వాడి Misdirection పుస్తకం తిరగేస్తోంది.
‘వెళ్దామండీ’ అంటే ‘నన్ను అండీ, గిండీ అని పిలవటం ఆపేసి శైలు అని పిలువు’ అంది. ఆ మాట విని కిరీటి ఆశ్చర్యపోయాడు. ‘మీరు నాకంటే కనీసం నాలుగేళ్ళు పెద్ద. అదీకాక మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే మీ మామ నన్ను చంపేస్తాడు’ అన్నాడు నవ్వుతూ. ‘పోనీ మనమిద్దరం వున్నప్పుడు ఈ బహువచనాలు ఆపేసెయ్యి’ అంది. ‘అలాగే శైలూ’ అన్నాడు కొంచెం hesitate చేస్తూ.
‘ఇంతకీ లాస్ట్ టైమ్ సంతలో ఏం జరిగిందో చెప్పలేదు నాకు’ అంది తన చేతిలోని పుస్తకాన్ని ఊపుతూ. ‘అదీ..అదీ..’ అంటూ నీళ్ళు నములుతుంటే ‘ప్లీజ్ చెప్పరా, ఇలాంటి ఇంటరెస్టింగ్ విషయాలు విని చాలా కాలం అయ్యింది. అదీ కాక ఈ విషయం నిక్కీ నిన్ను అడగదు, నువ్వు దానికి చెప్పవు. ఏంటి మేమప్పుడు చూసిన ఆ లవ్ సింబల్ కార్డ్ కథ’ అంటూ వాడి చెయ్యి పట్టుకుని మళ్ళీ మంచం మీదకు లాగి కూర్చోబెట్టింది.
‘సరే సరే చెప్తాను’ అంటూ మెల్లిగా చెయ్యి విడిపించుకొని చాలా డీటైల్స్ వదిలేసి సునయనని ఆమె విచిత్రమైన షాపులో మీట్ అయిన విషయం, ఆమె చేసిన మ్యాజిక్ ట్రిక్ గురించి చెప్పి ‘అదుగో అప్పుడు కొన్నాను ఆ పుస్తకం. ఆ కార్డ్ ఆ అమ్మాయి చేసిన మ్యాజిక్ ట్రిక్ గుర్తుగా తీసుకున్నాను’ అని టూకీగా చెప్పాడు. శైలు చాలా తెలివైన అమ్మాయి. వాడు కనీసం జరిగిన దాంట్లో సగం కూడా చెప్పలేదు అని ఫిక్స్ అయ్యి అదే విషయం వాడ్ని అడిగింది.
కిరీటికి తప్పించుకోవడానికి దారి కనిపించట్లేదు. శైలు విషయంలో ఒక వీక్నెస్ వుంది వీడికి. ఆమెను అనుమతి లేకుండా నగ్నంగా చూసినందుకు guilt తో మొదట్లో ఆమె ఎంత ఏడిపించినా ఏం ఫీల్ కాకుండా భరించేవాడు, తన మాటకి ఎదురు చెప్పేవాడు కాదు. ఈ ఆరేడు నెలల్లో అది అలవాటు అయిపోయింది. శైలు ఏమన్నా చెప్తే మరమనిషి లాగా చేసుకుంటూ వెళ్లిపోవడమే తెలుసు ఇప్పుడు వాడికి. కానీ సునయన విషయం చెప్పాలంటే ఏదో మొహమాటం అడ్డొస్తోంది.
చివరకు సునయన టాక్టిక్ నే వాడదాం అని డిసైడ్ అయ్యాడు. ‘ఒకళ్లని ఏదన్నా అడిగేముందు మనం వాళ్ళకి మనగురించి చెప్పాలండి, సారీ చెప్పాలి శైలు. మీ..నీ గురించి ఏమన్నా చెప్పిన తర్వాత నేను చెప్తాను’ అంటూ తడబడ్డాడు. ‘ఏడ్చావులే, ఇది కూడా ఆ మ్యాజిక్ షాప్ అమ్మాయి దగ్గర నేర్చుకున్న పైత్యమేనా’ అని నిర్దాక్షిణ్యంగా కుండబద్దలు కొట్టేసింది శైలు. నిస్సహాయంగా చూస్తున్న వాడి ముఖం చూసి జాలేసి ‘సర్లే, ఏం కావాలో అడుగు’ అంది.
‘నీ గురించి ఏమన్నా చెప్పు.. నీ అసలు ఊరేది, నీ ఫ్యామిలీలో ఎవరెవరు వుంటారు? నీకు మా కాలేజీలో జాబ్ కూడా వచ్చేసినట్టే కదా, మీ వాళ్ళు ఇక్కడికి వస్తారా?’
‘చాలా, పెళ్లిసంబంధం మాట్లాడడానికి ఇంకా ఏమన్నా వివరాలు కావాలా?’
‘అంటే జస్ట్ curious’ అని ఏదో చెప్పబోతుంటే శైలు వాడి చెయ్యి పట్టుకొని ‘నేను ఒక్కదాన్నే మా అమ్మా నాన్నలకి. మీ పెదబాబు చెల్లి మా అమ్మ. ఎనిమిది నెలల క్రితం ఆక్సిడెంట్ లో పోయారు ఇద్దరూ’ మెల్లిగా అంది. ఈ వివరాలు చెప్తుంటే ఆమె చెయ్యి వణకటం గమనించాడు కిరీటి. ‘శైలూ, I am so sorry. తెలియక అడిగాను, సారీ’ అంటూ ఆమె చేతి మీద తన చెయ్యి వేసి వుండిపోయాడు. ఆమె వంక చూడడానికి ధైర్యం చాలట్లేదు. కాసేపు ఆమె నిశ్శబ్దంగా వెక్కి వెక్కి ఏడుస్తుంటే పొదివి పట్టుకుని వుండిపోయాడు. ఆమె కన్నీళ్లతో వాడి చొక్కా ఒక వైపు సగం తడిచిపోయింది.
ఆమె ఎక్కిళ్ళు ఆగాక ‘శైలూ, నిజంగా సారీ’ అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు కిరీటి. ‘ష్’ అని తన జడ వాడి మెడకు చుట్టేసి మెల్లిగా వాడి పెదవుల్ని ముద్దాడింది. కిరీటి చేష్టలుడిగిపోయి వున్నాడు. ఇలాగే తను నిక్కీని ముద్దు పెట్టుకోవడం అప్పుడు శైలూ అరవడం గుర్తొచ్చాయి.
శైలూనే విడివడి ‘నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను వెళ్దాము’ అని ముఖం కడుక్కోవడానికి వెళ్లింది. కిరీటి తన చొక్కా మార్చుకుందామని శైలు కన్నీళ్లతో తడిచిన చొక్కా విడిచేసి ఇంకోదాని కోసం వెదుక్కుంటున్నాడు. వెనగ్గా అలికిడి అయి తిరిగి చూస్తే శైలు వాడిని విప్పారిన కళ్ళతో చూస్తోంది. ఒక్క అంగలో వాడ్ని చేరుకొని వాటేసుకొని చిగురుటాకులా వణికిపోతోంది.
కిరీటికి ముందు బాగానే అనిపించినా తామెక్కడ వున్నామో, ఆమె ఎవరో సోయిలోకి వచ్చి దూరం జరపడానికి ట్రై చేశాడు. శైలు ఇంకా గట్టిగా హత్తుకుపోయి ‘I am so lonely కిరీటీ, ప్లీజ్ నన్ను అలా దూరంగా పెట్టకు’ అంటూ కరుచుకుంది. వాడు ఆమెను చేతులతో చుట్టి గట్టిగా పట్టుకున్నాడు. ‘శైలూ, ఇంక వెళ్దామా’ అని అడిగాడు కొన్ని నిముషాల తర్వాత.
‘నేను చాలా సెల్ఫిష్ గా behave చేస్తున్నాను. సారీ రా. కానీ ప్రామిస్, నిన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టను. నువ్వు నాకు చాలా precious. నీకు మంచి స్నేహితురాల్లా వుంటాను. కానీ నీ దగ్గర నేను కంట్రోల్ లో వుండలేను. ఒక్కోసారి పొద్దునలాగానే ఏదో ఒక తాయిలం ఇస్తాను. భయపడి పారిపోకు’ అని నవ్వుతూ చెప్పింది. మళ్ళీ తనే ‘ఐనా చక్కగా ముద్దులు పెడుతుంటే నీలాంటి కుర్రాళ్ళు ఇంకా ఇంకా ఎగబడతారు కానీ పారిపోర్లే. ఏంట్రా మాట్లాడవే’ అని భుజాలు పట్టుకుని ఊపేసింది.
‘ఆ ఆ మీరు చెప్పింది నిజమే, ముద్దు పెడితే నేనెందుకు పారిపోతాను’ అన్నాడు కంగారుగా. ‘నేను నిక్కీలాగా కాదు, నువ్వు మూగాడిలా కూర్చుంటే satisfy అయిపోడానికి. అప్పుడప్పుడూ ఏదో ఒకటి మాట్లాడు, నన్ను తిట్టడానికైనా సరే’ అంది.
మళ్ళీ తలూపాడు. ‘మరి తిట్టవేరా’ అని వాడి భుజం మీద గాటు పడేలా కొరికింది. ‘ఆ... రాక్షసీ’ అని తోసేశాడు. కానీ శైలు ఇంకా పట్టుకునే వుండటంతో ఇద్దరూ మంచం మీద పడ్డారు. శైలు మీద వాడు లాండ్ అయ్యేసరికి ఆమెకు ఒళ్ళంతా జివ్వున లాగింది. టుక్కున వాడి పెదాలందుకుని జుర్రెయ్యడం స్టార్ట్ చేసింది.