05-11-2018, 11:59 AM
థంక్యూ సరిట్ గారు,
మీతో పాటు ఈ సైట్ డెవలప్ చేయడానికి కృషి చేసిన అందరికి నా ధన్యవాదాలు. ఈ సైట్ నిరంతరాయంగా కొనసాగుతూ ఉండాలి అని ప్రార్థిస్తూ ఉన్నా.
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..