19-05-2020, 04:21 PM
(10-05-2020, 05:34 PM)RAANAA Wrote:![]()
మొదటి పుట్టినరోజు బ్రహ్మానందం
ఊరి వారి ఆప్యాయత మహదానందం
ఇల్లు ఖాళీ చేయడం లోకం తీరుని అర్ధం చేసుకోవడం
(అంకుల్, అంకుల్ వాళ్ళ స్నేహితుడు మనం, అంకుల్ వారి వియ్యంకుడు 'లోకం తీరూ')
తన ఇంటిదగ్గర ఇల్లు చూడడం ఇంకా ఈలోకంలో మంచితం బ్రతికిఉందనేదానికి నిదర్శనం
నిరుద్యోగం ఎంతటి బాధాకారం
అంతటి కష్టంలోకూడా నిస్వార్ధం
ఆహా నేను ఆక్కడ ఉంటే అలా చేయలేనేమో
చాలా గొప్ప ప్రయోగం
మహేశ్ యూ ఆర్ గ్రేట్![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా .............. ధన్యవాదాలు మిత్రమా.