Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
తరువాతి రోజు తెల్లవారుఘామునే నిద్రలేచి చెల్లికి కాల్ చేసి ముందుగా నా బుజ్జి ఫ్రెండ్ కు థాంక్స్ చెప్పి , చెల్లెమ్మా ........... అంతా ok కదా అని అడిగాను .

లవ్ యు soooooo మచ్ అన్నయ్యా , గుడ్ మార్నింగ్ అని సంతోషంతో అన్నయ్యా ........... మీకో సర్ప్రైజ్ జస్ట్ కొద్దిసేపటిముందే అమ్మ , సునీతమ్మ , అంకుల్ వాళ్ళు , పెద్దయ్యా ........... వచ్చారు . చుట్టూ కూర్చుని కాలు కిందపెట్టనీకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు అని అత్యంత సంతోషంతో చెప్పింది .

లవ్ యు లవ్ యు sooooooo మచ్ చెల్లీ , తెల్లవారునే గుడ్ న్యూస్ చెప్పావు , నా బుజ్జి ఫ్రెండ్ ను చూసుకోవడానికి ఆ మాత్రం కూడా లేకపోతే ఎలా , ఇప్పుడు హాయిగా నా వర్క్ పూర్తిచేసి నా బుజ్జాయి ముందు వాలిపోతాను అని నా బుజ్జి ఫ్రెండ్ తో మాట్లాడటం చూసి అమ్మావాళ్ళు మురిసిపోతున్నట్లు నవ్వులు వినిపించాయి .



మహేష్ , మహేష్ ......... అంటూ తలుపు చప్పుడు వినిపించడంతో , అమ్మలూ ........ చెల్లి జాగ్రత్త బై అని కట్ చేసి తలుపుతెరిచాను .

మహేష్ ............ నువ్వు కోరినట్లుగా నాలుగు బస్సుల్లో మనుషులు రెడీ , వాళ్ళను చూస్తుంటే నాకే భయమేస్తోంది అని అసిస్టెంట్ మేనేజర్ గారు చెప్పారు . 

గుడ్ , అయితే వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి హోటల్లో రూమ్స్ అన్నింటినీ బుక్ చేసి చాలకపోతే దగ్గరలోని హోటల్స్ చూడండి అనిచెప్పాను . ఫ్రెష్ అయ్యాక హోటల్ కాన్ఫరెన్స్ హాల్ బుక్ చేసి అక్కడకు పిలుచుకొనిరండి అనిచెప్పాను .

అలాగే మహేష్ నాకు వదిలెయ్యి అని వెళ్లిపోయారు .

సర్ వాళ్లకు కాల్ చేసి ప్లాన్ వివరించి పెద్దమొత్తంలో అమౌంట్ అవసరం అవుతుంది అనిచెప్పాను .

మహేష్ 9 గంటలకల్లా అక్కడి బ్యాంక్ ఆఫీసర్ వచ్చి కాలుస్తాడు . ప్రతీ విషయం నాకు చెప్పాల్సిన అవసరం లేదు ముందుకు వెళ్లిపో అని బదులిచ్చారు .

రిసెప్షన్ కు కాల్ చేసి ఒక లగ్జరీ caravan ఏర్పాటుచేయ్యండి అనిచెప్పి ఫ్రెష్ అయ్యి , మేడమ్స్ నేను కింద కాన్ఫరెన్స్ హాల్లో ఉంటాను , have a nice breakfast అని మెసేజ్ పంపి కిందకువెళ్ళాను . వారి వారి రూంలలోనుండి ఒక్కొక్కరే వస్తూ 8 గంటలకల్లా అందరూ అటెండ్ అయ్యారు . 

బ్యాంక్ ఆఫీసర్ వచ్చి ఎంత అమౌంట్ కావాలన్నా arrange చేస్తాను అని పెద్ద suitcase ఉంచివెళ్లారు .



అందరికీ టీ స్నాక్స్ తెప్పించి hi ఫ్రెండ్స్ నా పేరు మహేష్ , మీరు ఈ క్షణం ఇక్కడ ఉండటానికి కారణం నేనే . నైట్ జర్నీ ఎలా జరిగింది మరికొద్దిసేపు మీ రూంలలో రెస్ట్ తీసుకుంటారా అని అడిగాను . 

AC బస్ లో హాయిగా నిద్రపోయివచ్చాము , 5 స్టార్ హోటల్లో ఉన్నామంటేనే నమ్మకం కుదరడం లేదు అని చుట్టూ చూసి ఆశ్చర్యపోయి , మమ్మల్ని మీరు  ఫ్రెండ్స్ ............

అవును మీరు నాకు ఫ్రెండ్స్ , ఎందుకంటే మా కంపెనీలో జాబ్ చేసే స్టాఫ్ ను నేను అలానే పలకరిస్తాను .

ఉద్యోగమా ...........

Yes మిమ్మల్ని ఇక్కడకు రౌడీయిజం చేయించడానికి పిలిపించలేదు , మీకు ఇష్టమైతే మీరు ఈ క్షణం నుండి ******** కంపెనీ యొక్క స్టాఫ్ అవుతారు . మీరు నెలరోజుల్లో గూండాయిజం చేసి సెక్యూరిటీ ఆఫీసర్లకు మామూళ్లు ఇచ్చి లాఠీ దెబ్బలు తిని సెక్యూరిటీ అధికారి కేస్ లతో ఇంటికి ఏమి తీసుకెళ్లి కుటుంబాన్ని పోసిస్తారో అంతకుమించిన సాలరీ , ఇన్సూరెన్స్ , మీ పిల్లలకు ఉన్నతమైన చదువులు నేను ఏర్పాటుచేస్తాను . సమాజంలో మీకోక మంచి గుర్తింపును ఇస్తాను . స్టేషన్లలో మీపై ఉన్న కేస్ లన్నింటినీ అతికొద్దిరోజులలోనే కొట్టివేయిస్తాను అని అసిస్టెంట్ మేనేజర్ , స్టాఫ్ వైపు సైగచెయ్యగానే ,

కేస్ లోనుండి ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్ట డబ్బులు అందించారు .

ఇది అడ్వాన్స్ మాత్రమే ఎవరెవరికి ఇష్టమో వాళ్లంతా ఇక్కడ ఉండొచ్చు మిగతావాళ్ళు ఎలావచ్చారో అలా సేఫ్ గా బస్ లో వైజాగ్ వెళ్లిపోవచ్చు అనిచెప్పాను.



అందరూ గుసగుసలాడుకుని సంతోషంతో లేచి మహేష్ సర్ ......... మంచి లైఫ్ ఇస్తారంటే ఇక పాత లైఫ్ వైపు ఎవరువేళతారు సర్ అని లేచిమరీ ఇంతకూ మేము ఏమిచెయ్యాలి సర్ అని అడిగారు .

శివాజీ మూవీ ఎంతమంది చూసారు .

సూపర్ స్టార్ మూవీ సర్ అందరమూ చూసాము అని హాల్ దద్దరిల్లిపోయేలా హోరెత్తించారు .

అందులో మీలాంటివాళ్ళు సూట్ బూట్ వేసుకుని ఏమిచేస్తారో అదేచెయ్యాలి చాలామంది మంచికోసమే అనిచెప్పాను .

సర్ ఆర్డర్ వెయ్యండి మిగతాది మేము చూసుకుంటాము అని ఉత్సాహంతో చెప్పారు.



థాంక్యూ soooooo మచ్ ఫ్రెండ్స్ , జస్ట్ మహేష్ అని పిలవండి చాలు అని ఒక చార్ట్ ను గోడకు అతికించి స్టేడియం నిర్మాణము దానిని ఆపుతున్న నిరుద్యోగులు , కూలీల నిరాహారదీక్షలు ..........

సర్ ..........మహేష్ ......... వాళ్ళను చెదరగొట్టేయాలా ........

నో నో my ఫ్రెండ్స్ వాళ్ళు మనకు చాలా ముఖ్యం , కొద్దిసేపట్లో వాళ్లంతా మన ఫ్రెండ్స్ కాబోతున్నారు కాబట్టి వాళ్లపై ఒక్క దెబ్బ కూడా పడకూడదు . మీరు చేయాల్సిందల్లా వాళ్ళచుట్టూ వాళ్ళల్లో కలిసిపోయి గొడవలు సృష్టించడానికి , నిరుద్యోగులను రెచ్చగొట్టడం చేస్తున్న వాళ్ళను కనిపెట్టి ఒక్కక్కిరికి ముగ్గురుచొప్పున ఒక్క దెబ్బకూడా వేయకుండా ఎత్తుకొనివెల్లి గోనెసంచుల్లో .............

సర్ ....... మహేష్ ...... ఎన్టీఆర్ ....... ఆది ........అస్సాం అంటారు అంతేకదా అని చెప్పారు .

Yes అంతే గూడ్స్ బండిలో డైరెక్ట్ అస్సాం లో తేలేలా చెయ్యాలి ఫ్రెండ్స్ . మీరు ఆ ఒక్కపనిచేసి వైజాగ్ వెళ్లిపోవడమే , రేపు ఉదయమే మీ జాబ్స్ వెతుక్కుంటూ మీఇంటికే వస్తాయి . మీ జీవితాలు మారిపోయేలా చూసే బాధ్యత నాది . సమయం లేదు హోటల్ రెస్టారెంట్ కు వెళ్లి కుమ్మేయ్యండి స్టాఫ్ ఆ ఏర్పాట్లుచేయ్యండి అనిచెప్పాను .



అందరూ స్టాఫ్ తోపాటు కొద్దిమంది మాత్రం నాదగ్గరికివచ్చి సర్ ........ మహేష్ , మమ్మల్ని ఫ్రెండ్స్ అని పిలిచారు . జాబ్ , డబ్బు ఇచ్చారు . మేముకూడా మా పిల్లల గురించి ఆలోచించక పనులకు పంపిస్తే మీరు వాళ్ళు చదువుకునేలా చేస్తామంటున్నారు . మీరుణం ...........

నేనూ మీలానే ******** కంపెనీ కోసం కష్టపడేవాన్ని , అది బాగుంటేనే మనం బాగుంటాము . ఇప్పుడు దానికి కష్టం వచ్చింది . మీ ముందు నేనుంటాను అందరమూ కలిసి అంతెత్తున నిలబెడదాము అనిచెప్పాను .

Yes సర్ .......... అన్నారు .

పదండి చాలా పని ఉంది దానికి తగ్గట్లు తిందాము అని బయటకువచ్చాము .

మేడం వాళ్ళు డోర్ దగ్గర నిలబడి మొత్తం విన్నట్లు సూపర్ అని సైగచేశారు .

అన్నా ........ మీరు వెళ్ళండి నేను వస్తాను అని , మేడం వాళ్లదగ్గరికివెళ్లి థాంక్స్ చెప్పి రమేష్ తోపాటు బ్రేక్ఫాస్ట్ చేసి మేడం వాళ్లకోసం తెప్పించిన caravan చూపించాను .

మహేష్ ............ థాంక్యూ sooooo మచ్ అని ఎక్కి , నువ్వు కూడా రామరి అని పిలిచారు . 

మేడమ్స్ ........... ఇప్పుడు కుదరదు మీరు నేను చెప్పేంతవరకూ అక్కడ కిందకు దిగకండి please అనిచెప్పాను .

మా saviour ఎలాచెబితే అలా అని నవ్వడంతో డోర్ క్లోజ్ చేసి అందరమూ బస్ ఎక్కి ఫ్రెండ్స్ ......... ఆ మినీ బస్ లో ఉన్నవాళ్లు మన మేడమ్స్ వాళ్ళను వైజాగ్ కు సేఫ్ గా తీసుకెళ్లాలి అనిచెప్పి caravan కు ముందు ఒక బస్ వెనుక రెండు బస్ లు ఉండేట్లు స్టేడియం నిర్మించే దగ్గరకు చేరుకున్నాము .



మమ్మల్ని చూసి అప్పటివరకూ సైలెంట్ గా ఉన్నవాళ్లు గో బ్యాక్ గో బ్యాక్ ......... అని నినాదాలు చెయ్యడం మొదలెట్టారు .

ఫ్రెండ్స్ ........... ఏమిచెయ్యాలో తెలుసుకదా ఒక 20 మందిమాత్రం caravan చుట్టూ ఉండండి అనిచెప్పి రమేష్ , అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ తోపాటు దీక్ష దగ్గరికి వెళ్ళాము .

బస్ లో నుండి దిగి అటువైపునుండి అందరిలో కలిసిపోయి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు . ఆయుధం ఉన్నవాళ్ళందరినీ గుట్టుచప్పుడు కాకుండా లారీలలో పడేస్తున్నారు . 



Guys guys ........... మీరు దీక్ష చెయ్యడంలో తప్పు ఏమాత్రం లేదు . నాకు మాట్లాడటానికి 5 నిమిషాలు ఇవ్వండి తరువాత మీఇష్టం అనిచెప్పాను .

ఒకరినొకరు చూసుకుని సైలెంట్ అయ్యారు .

డైరెక్ట్ పాయింట్ కు వచ్చేస్తున్నాను ........... ఈ స్టేడియం నిర్మాణానికి బయట నుండీ ఎవరూ రారు . మీరే ఇంజనీర్లు , పనివాళ్ళు ......... మీ అందరికీ జాబ్స్ ఇస్తున్నాము , ఎవరెవరు ఏమి చదివారో వారికి ఆ జాబ్స్ మరియు కోరిన సాలరీ ఆఫర్ చేస్తున్నాము.

మా కంపెనీ పై నమ్మకం ఉన్నవాళ్లు అటువెళ్లి జాయిన్ అయిపోతే రేపటి నుండే వర్క్ మొదలుపెట్టవచ్చు . కొంతమంది స్వార్థం వలన మిమ్మల్ని ఉసిగొలిపారని మాకు తెలుసు . కావాలంటే మీ మొబైల్లో మా కంపెనీ గురించి తెలుసుకుని ఒక మంచి నిర్ణయానికి రండి అనిచెప్పి వెళ్లి ఒకదగ్గర కూర్చున్నాము .



సుమారు గంటపాటు మొబైల్లో చూసి , వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుని లేచి సర్ ......... మాకు ఇష్టమే అనిచెప్పారు .

గుడ్ .......... అనేంతలో ,

టాప్ 5 కంపెనీ మేనేజర్లు వచ్చి వాళ్లకు ఇష్టమైనా అడుగు కూడా ముందుకువెయ్యలేరు చుట్టూ ఆయుధాలతో కదిలితే కాళ్ళు నరికెయ్యడానికి మా రౌడీలు ఉన్నారు అని బెదిరించారు .

ఫ్రెండ్స్ .......... నేనుండగా అలా జరగనివ్వను , మాపై నమ్మకం ఉంటే దైర్యంగా అడుగులువేసి మీ జాబ్ లెటర్స్ అడ్వాన్స్ సాలరీ తీసుకోండి అని ధైర్యం ఇచ్చాను .

కొంతమంది బయపడుతున్నా కూలీలు అనుకుంటాను వెనకనుండి దైర్యంగా ముందుకువచ్చారు . 

రేయ్ ........... ఒక్క అడుగు కూడా పడరాదు వేసేయ్యండిరా వాళ్ళను అని కేకవేశారు.

ఒక్కడు కూడా ముందుకురాకపోవడంతో,

రేయ్ మీరు 50 మందిని దింపితే మేము 150 మందిని దింపాము . ఇంకా మీతో ఏంటి మాటలు , ఫ్రెండ్స్ అస్సాం అని నవ్వుతూ అన్నాడు రమేష్ ,

అంతే చుట్టుముట్టి గోనెసంచుల్లో నింపేసి లారీలో ఎత్తిపడేసి రైట్ రైట్ అనడంతో రైల్వే స్టేషన్ కు వెళ్లాయి లారీలు .



సర్ క్షమించండి మీ గురించి తెలుసుకోక చెప్పుడు మాటలు విని అలాచేసాము అని చుట్టూ చేరారు .

ఫ్రెండ్స్ ఇప్పటికే ఒకరోజు ఆలస్యం అయ్యింది వెళ్ళండి తమ అర్హతకు తగ్గ జాబ్ లో జాయిన్ అయిపోండి అని సాయంత్రం లోపు మొత్తం పని పూర్తిచేసి , కొంతమందికి అధికారం ఇచ్చి ఎటువంటి ఇబ్బంది వచ్చినా నాకు కాల్ చెయ్యండి అనిచెప్పి వాళ్ళ సంతోషాన్ని చూసి హాస్పిటల్ చేరుకుని మేనేజర్ గారికి విషయం చెప్పి హోటల్ చేరుకున్నాము .

మేడం వాళ్ళు caravan దిగివచ్చి నావైపే ఆరాధనతో చూస్తూ మహేష్ మా కోసమే వచ్చావు , మా కష్టాలను తీర్చడానికే వచ్చావు అంటూ నాచేతులను చుట్టేసి మా రూమ్స్ చేరుకున్నాము . 

మేడమ్స్ ......... రేపు ఉదయం ప్రయాణం . రూమ్ కే డిన్నర్ ఆర్డర్ చేస్తాను తిని రెస్ట్ తీసుకోండి అనిచెప్పి నా రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యివచ్చి చూస్తే మేడం వాళ్ళ నుండి 15 missed కాల్స్ వచ్చాయి .

ఏమిటో అని కంగారుపడి బయటకువచ్చి మేడం మేడం .......... are you ఆల్రైట్ అని డోర్ కొట్టాను .



మహేష్ .......... డోర్ ఓపెన్ చేసి ఉంది come in అని పిలిచారు . లోపలికివెలితే మేడం వాళ్లిద్దరూ బాత్ రోబ్ లో సెక్సీగా నడుచుకుంటూ వచ్చి నా గుండెలపై వాలిపోయి బుగ్గలపై చెరొకముద్దుపెట్టి , మహే........ష్ ........... మేము నీ సొంతం మా సర్వస్వాన్ని నీకు అర్పించాలని ఆశపడుతున్నాము . మీ సర్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అని మళ్ళీ ముద్దులుపెట్టారు . నీకోసం వాళ్ళు తమ ప్రాణాలనే అర్పించడానికి రెడీగా ఉన్నారు అనిచెప్పి సిగ్గుతో మైమరిచిపోతున్నారు .

మేడం ఇలాంటి అవకాశాన్ని ఏ మగాడు వదులుకోడు ఎందుకంటే రంభ ఊర్వసిని మించిన అందం మీసొంతం కానీ మీ కోరికను తీర్చలేకపోతున్నాను నన్ను క్షమించండి, ఈ హృదయంలో ఒక్కరికే స్థానం అని ఇద్దరి చేతులనూ అందుకొని సోఫాలో కూర్చోబెట్టి , ఎదురుగా మోకాళ్లపై కూర్చుని నా కథ చెబుతాను తరువాత మీరు ఎలా ఆర్డర్ వేస్తే అలా ......... ఎందుకంటే మేము ఇప్పుడు అనుభవిస్తున్న సంతోషం మీరు అందించింది అని రైల్వే స్టేషన్ లో అక్కయ్యను కలవడం దగ్గర నుండి ఆ సంఘటన వలన విడిపోవడం ఇప్పటికీ అక్కయ్యకోసం పరితపిస్తూనే ఉండటం గురించి మొత్తం వివరించి ఇక మీ ఇష్టం మేడం మీ సంతోషమే నా సంతోషం అని చేతులనూ విశాలంగా చాపి తలదించుకున్నాను .



మేడం వాళ్ళ చేతులు నా తలపై స్పృశించడంతో తలెత్తి చూస్తే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళను తుడుచుకుని , ఆ అక్కయ్య స్థానంలో మెమెందుకు లేము అని బాధ తప్ప చాలా చాలా సంతోషం మహేష్ ........... మీరిద్దరూ తప్పకుండా కలుస్తారు , నువ్వు మీ అక్కయ్యకు మాత్రమే సొంతం అని చెప్పారు .

థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ మేడం అని చేతులను అందుకొని ముద్దులుపెట్టి ఆనందిస్తున్నాను .

ఇంతలో కృష్ణగాడి నుండి కాల్ .......... రేయ్ మామా నీ చెల్లికి నొప్పులు వచ్చాయిరా హాస్పిటల్ కు వెళుతున్నాము , ఎక్కడ ఉన్నా తొందరగా వచ్చెయ్ , నీ చెల్లి నిన్నే అడుగుతోంది అని కంగారుపడుతూ చెప్పాడు . అన్న........ య్యా ........ మిమ్మల్ని చూడకుండా నే........ను ICU లోపలికి వెళ్ళను అని నొప్పితో చెప్పింది చెల్లీ .

చెల్లెమ్మా .......... నేను వచ్చేస్తాను , అంతలోపు నా బుజ్జి ఫ్రెండ్ ను ఈ భువిపైకి తీసుకురా చెల్లీ ......... అని ప్రాణంలా చెప్పాను .



మేడం వాళ్ళు కూడా విని మొబైల్ తీసి మహేష్ గంటలో ఫ్లైట్ ఉంది బుక్ చేసేసాను అని అన్నింటినీ అక్కడికక్కడే వదిలేసి రమేష్ కు చెప్పి caravan లో ఎయిర్పోర్ట్ కు టెన్షన్ టెన్షన్ గా బయలుదేరాము .

దారిలో రెండు వెహికల్స్ అడ్డుగా ఉండటంతో డ్రైవర్ ఆపాడు . సర్ ........ ఎంత హార్న్ కొట్టినా దారి ఇవ్వడం లేదు సర్ అనిచెప్పాడు .

మేడం ఎవరో నాకు తెలుసు మీరు కిందకు దిగకండి అని వెళ్లి ఇంకా ఎంతమంది ఉన్నారురా ..........

రెండు వెహికల్లో నుండి కత్తులు కర్రలతో దిగి నిన్ను అంతం చేసేంతవరకూ మేము వస్తూనే ఉంటాము అనిచెప్పారు .

రేయ్ ......... రెండు గంటల్లో వైజాగ్ లో ఉండకపోతే ........... అమ్మో ఊహకే అందదు దారి ఇవ్వండి మన సంగతి కావాలంటే వైజాగ్ లో చూసుకుందాము అనిచెప్పాను .

భయపడుతున్నాడురా ............అని నవ్వుతోంటే ,

రేయ్ ..........నాకు సమయం లేదు దారివ్వండి అని వెనక్కు తిరిగి caravan వైపు అడుగులువేశాను .

అంతే మోచేతిపైన కత్తిగాటు పడి రక్తం కారడంతో చూసి మేడం వాళ్ళు మహేష్ అంటూ కంగారుపడుతూ దిగారు . 

 చెబితే వినర్రా అని ఓకేదెబ్బ వాడు రోడ్ పై కదలకుండా అతుక్కుపోయాడు . మిగతావాళ్ళంతా బెదిరి వెంటనే మూడువైపుల నుండీ నామీదకు వస్తుంటే వెనుక బస్ ఆగి అందులోనుండి మావాళ్ళు 20 మంది దిగి ఒక్కొక్కడి గొంతులు తిప్పేసి పట్టుకుని , మహేష్ .......... మీరు వెళ్ళండి వీళ్ళ సంగతి మేము చూస్తాము అని వెహికల్స్ అడ్డుతీశారు .



ఫ్రెండ్స్ మీరు వెళ్లలేదా .........

మహేష్ మీరే చెప్పారుకదా caravan లో ఉన్న మేడం వాళ్ళు సేఫ్ గా వైజాగ్ వెళ్లేంతవరకూ చూసుకోమని ..........

థాంక్స్ ఫ్రెండ్స్ .......... అని మేడం వాళ్ళతోపాటు caravan ఎక్కాను .

మేడం వాళ్ళు రక్తం చూసి బాబు హాస్పిటల్ కు వెళ్ళమని కర్చీఫ్ తో తుడిచి కట్టు కట్టారు .

డ్రైవర్ వద్దు ఎయిర్పోర్ట్ కు పోనివ్వు అనిచెప్పాను .

మహేష్ బ్లడ్ చూస్తే ఫ్లైట్ లోకి allow చేయరు అనిచెప్పారు మేడం .

ఎయిర్పోర్ట్ చేరుకుని వాష్ రూంలో రక్తం క్లీన్ చేసుకుని బయటకువచ్చాను మేడం వాళ్ళు జర్కిన్ కొని అందించడంతో వేసుకుని సెక్యూరిటీకి అనుమానం రాకుండా ఫ్లైట్లోకి చేరడం , టేకాఫ్ అయిన తరువాత మేడం వాళ్ళ బ్యాగులోనుండి ఫస్ట్ ఎయిడ్ కు కావాల్సినవాటిని తీసి మందురాసి కట్టుకట్టారు .



రెండు గంటల్లో హైద్రాబాద్ చేరుకుని మేడం వాళ్ళతోపాటు బయటకు రాగానే , మమ్మల్ని స్వయానా సర్ వాళ్ళు హాస్పిటల్ కు తీసుకువెళ్లారు . మహేష్ ......... నువ్వు రాకుండా ICU లోపలికి వెల్లనని నొప్పిని భరిస్తూనే ఉంది అనిచెప్పడంతో లోపలికి పరిగెత్తాను . 

తల్లీ మీ అన్నయ్య వచ్చాడు అనిచెప్పడంతో ,

సంతోషంతో అన్నయ్యా .......... అని చేతిని అందుకొని నా బుజ్జి ఫ్రెండ్ పై వేసుకుని , హాయిగా ఉంది అన్నయ్యా ........

నిన్నూ ......... అని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి డాక్టర్ ........ అంటూ లోపలికి పంపించాము .

నన్నే చూస్తూ ఆనందబాస్పాలతో లోపలివెళ్లాక నర్స్ డోర్స్ క్లోజ్ చేసింది .



అందరి కళ్ళల్లో ఒకటే టెన్షన్ ............ 15 నిమిషాల్లో నా ప్రాణమైన బుజ్జి ఫ్రెండ్ ఏడుపు వినిపించగానే , ఈ విశ్వంలో అంతకంటే వినసొంపైన స్వరం మరొకటి లేదన్నట్లు గుండెలపై చేతులువేసుకుని పొంగిపోయాను .

నర్స్ వచ్చి నార్మల్ డెలివరీ అందమైన పాప అని చెప్పగానే , 

థాంక్స్ మేడం అంటూ నా మెడలో , కృష్ణ గాడి మెడలోని చైన్స్ తీసి నర్స్ చేతిలో ఉంచేసి , రేయ్ మామా .......... అంటూ అంతులేని ఆనందంతో అమాంతం వాడిని పైకెత్తి గిరగిరాతిప్పేసాను .

అందరి పెదాలపై చిరునవ్వుతో పండగ వాతావరణం నెలకొంది . పాపను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఒకటే ఉత్కంఠ ...........

అమ్మావాళ్లను , అంకుల్ వాళ్ళను , పెద్దయ్యను ......... కృష్ణగాడితోపాటు కౌగిలించుకుని ఆనందాన్ని పంచుకున్నాము .

సర్ , మేడం వాళ్ళు కృష్ణగాడికి కంగ్రాట్స్ చెప్పారు .



డాక్టర్ గారు బయటకువచ్చి కృష్ణగాడికి కంగ్రాట్స్ చెప్పి , తల్లీ బిడ్డ క్షేమం రెస్ట్ తీసుకుంటున్నారు కొద్దిసేపట్లో నర్స్ చూడటానికి పిలుస్తారు అనిచెప్పారు .

అందరమూ థాంక్స్ చెప్పడంతో , పెదాలపై చిరునవ్వుతో మెడిసిన్ మరియు పాపాయి వెచ్చదనం కోసం కావాల్సిన వాటిని రాసిచ్చి నర్స్ కు తెచ్చి ఇవ్వండి అని వెళ్లిపోయారు .

రేయ్ ఇక్కడే ఉండు అని అంకుల్ తోపాటు వెళ్లి మెడిసిన్ మరియు చిల్డ్రన్ షాప్ కు వెళ్లి మృదువైన దుప్పటి , కోట్ .......... కావాల్సినవి తీసుకుని అర గంట తరువాత చిరునవ్వులు చిందిస్తూ , ఒక్కరు కూడా బయట కనిపించకపోవడంతో అంకుల్ పాపను చూడటానికి పర్మిషన్ ఇచ్చినట్లున్నారు అని పరుగున చేరుకున్నాము .

లోపల నుండి పాప ఏడుపు వినిపిస్తుంటే డోర్ తీసుకుని లోపలకువెళ్లాము .

ఎవ్వరు ఎత్తుకున్నా ......... అమ్మా , సునీతమ్మ , కృష్ణ అమ్మ , మేడం వాళ్ళు ..........చివరికి పాప తండ్రి ఎత్తుకున్నా, పాప ఏడుపు ఆపకపోవడంతో డాక్టర్ కూడా తలగోక్కుంటున్నారు . పాప తల్లికి ఇవ్వండి please అని డాక్టర్ గారు చెప్పారు .



అమ్మా , అత్తయ్యా .......... నేనెత్తుకున్నా ఏడుపు ఆపదు కానీ , అదిగో వచ్చాడు చూడండి పాప ప్రాణమైన ఫ్రెండ్ మా అన్నయ్యకు అందివ్వండి అనిచెప్పింది చెల్లి .

అంతే ఆనందబాస్పాలతో చేతులను బాగా శుభ్రం చేసుకుని వెళ్లి చెల్లి ప్రక్కనే కూర్చుని ప్రాణంలా అమ్మ చేతిలోనుండి అందుకున్నాను .

నా స్పర్శకు ఒక్కసారిగా ఏడుపు ఆపేసి ముసిముసినవ్వులు నవ్వడం చూసి , అందరితోపాటు డాక్టర్ గారు కూడా షాక్ ..........

చెప్పాను కదా అమ్మలూ , అత్తయ్యా .........అని లేచి కూర్చుని నా భుజం పై తలవాల్చి , కృష్ణగాడి చేతిని అందుకొని ప్రక్కనే కూర్చోబెట్టుకొని , పాప బుగ్గను స్పృశిస్తూ , అన్నయ్యా ........... ఇక నుండి మీ బుజ్జి పాపాయి మీ బుజ్జి ఫ్రెండ్ కాదు, బుజ్జి వాసంతి అని కళ్ళల్లో సంతోషమైన చెమ్మతో చెప్పింది .

ఆనందబాస్పాలతో ............ అక్కయ్య అని బుగ్గపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టడంతో అందరూ ఆనందబాస్పాలను తుడుచుకుని చప్పట్లతో పరవశించిపోయారు ...............
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 20-05-2020, 06:10 AM



Users browsing this thread: 197 Guest(s)