19-05-2020, 06:31 AM
(This post was last modified: 19-05-2020, 07:55 AM by adultindia. Edited 1 time in total. Edited 1 time in total.)
జన సమ్మోహితమైన కథను ఇప్పుడే చదివాను. గిరీష్ గారూ, ఈ కథలో మోనా, సుధాకర్ ల శృంగారం నాకు అనవసరం కానీ సలీం, పద్మల శృంగారంలో పాశ్చాత్య వాసనలు లేకుండా చక్కగా సంప్రదాయబద్ధంగా చీరతో మొదలెట్టిన విధానం నాకెంతో నచ్చింది. దానిని అట్లానే కొనసాగించ ప్రార్ధన. నాకెందుకో నా ఫేవరెట్ పద్మను త్రీసం లో చూడ్డం ఇష్టం ఉండడం లేదండి. మళ్లీ ఒక్కసారి మొదటి భాగాన్ని చదువుతున్నట్లుంది. మీకు నా హృదయపూర్వక అభినందనలు.