Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller దోపిడీ
శృతి, చారి ఇద్దరు గోవా కీ వెళ్లారు అని చందు చెప్పగానే షాక్ అయిన సిరి అసలు శృతి గోవా కీ వెళ్లింది అని నీకు ఎలా తెలుసు అని అడిగింది, దాంతో చందు "మొన్న వినోద్ తనని ఫాలో అయ్యి వెళ్లిన సమయంలో ఆ కార్ బెంగళూరు హైవే పై నుంచి వెళ్లింది అని చెప్పాడు దాంతో అక్కడి నుంచి ఆ కార్ వేరే ఆప్షన్ లేకుండా కచ్చితంగా బెంగళూరు వెళ్లి ఉంటుంది వాళ్లు 1 కీ ఇక్కడి నుంచి వెళ్లారు అంటే approximately 4 కీ బెంగళూరు చేరుకొని ఉండొచ్చు అక్కడ 4:30 కీ ఉన్న ఒకే ఒక flight గోవా కీ వెళ్లేది" అని చెప్పాడు చందు తెలివి చూసి షాక్ అయ్యింది సిరి ఆ తరువాత దారిలో వినోద్, శిరీష కూడా వచ్చి వాళ్లతో కలిసి వెళ్లారు ఆ తర్వాత అందరూ మరుసటి రోజు ఉదయం కీ గోవా చేరుకున్నారు ఆ తర్వాత వినోద్ బుక్ చేసిన ప్రైవేట్ విల్లా లో దిగారు నలుగురు ఆ తర్వాత చందు భోజనం తేస్తా అని బయటికి వెళ్లి ఒక tattoos వేసే షాప్ కీ వెళ్లి రాజేష్, శృతి ఉన్న ఫోటో తీసి చూపించి వాళ్లని ఎక్కడ అయిన చూశావ అని అడిగాడు తెలియదు అని చెప్పాడు షాప్ వాడు ఆ తర్వాత చందు బయటికి వెళ్లగానే ఎవరికో ఫోన్ చేసి చందు గురించి చెప్పాడు.


ఆ తర్వాత నలుగురు కలిసి బీచ్ కీ వెళ్లారు శిరీష అక్కడికి వెళ్లగానే తన బట్టలు అని విప్పి బికినీ లోకి మారిపోయింది దాని చూసి వినోద్ కూడా శిరీష తో పాటు సముద్రం లోకి వెళ్లాడు అలా ఇద్దరు ఈత కొడుతూ మధ్యలో ఒకరి పెదవులు ఒకరు జుర్రుకుంటు ఉన్నారు అది చూసి సిరి అసహ్యం గా చూసింది అది చూసి నవ్వుతూ చందు సిరి తో "నీకు జీవితం ఎలా ఎంజాయ్ చేయాలో తెలియదు చేసే వాళ్లని చేయని" అని చెప్పి ఆ పక్కన ఉన్న ఒక ఫారిన్ అమ్మాయితో మాట్లాడానికి వెళ్లాడు ఒక పది నిమిషాల తర్వాత వెనుక నుంచి ఎవరో "wow what sexy and gorgeous item man" అని అన్నాడు ఎవరూ అయ్యి ఉంటారు అని చూశాడు చందు సిరి బికినీ వేసుకుని తన జుట్టు మొత్తం విప్పి వెనకు వేళ్లు తో దువ్వుకోని స్టైల్ గా నడుస్తూ వచ్చి అక్కడే పార్టీ జరుగుతుంటే అక్కడ ఫుల్ గా తాగి డాన్స్ చేయడం మొదలు పెట్టింది అది చూసి సిరి కంటే చందు కీ ఎక్కువ సంతోషం వేసింది ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్లారు అప్పుడు సిరి నీ చందు రూమ్ లోకి తీసుకొని వెళ్లి పడుకోబెట్టాడు అప్పుడు సిరి చందు చేయి పట్టుకుని "ఏరా ఎప్పుడు నను తినేసే లాగా చూస్తూ ఉంటావు గా ఇప్పుడు ఆఫర్ ఇస్తున్న తీసుకో" అని మత్తులో ఏదో మాట్లాడుతూ నిద్ర పోయింది.

ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం సిరి లేచే సరికి తన ఒంటి మీద బట్టలు లేవు ఒక దుప్పటి మాత్రమే ఉంది దాంతో సిరి కోపంతో చందు రూమ్ కీ వెళ్లి కొట్టింది చందు నీ అప్పుడు శిరీష "ఒసేయ్ నీ డ్రస్ తీసింది నేను నిన్ను సరదాగా ఏడిపించాలి" అని చెప్పింది దానికి చందు సిరి బెడ్ మీదకు తోసి తన రెండు చేతులతో సిరి రెండు చేతులు బిగించి పట్టుకుని సిరి నీ ముద్దు పెట్టడానికి ముందుకు వెళ్లాడు సిరి గింజుకుంటు ఉంది తరువాత వదిలి 
"హే నిన్న రాత్రి నువ్వు ఉన్న పరిస్థితుల్లో నేను ఏమైనా చేసి ఉండొచ్చు కానీ నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు ఎందుకంటే నువ్వు already engaged ఇంకోక్కడి కి కాబోయే పెళ్లాన్నివి దానికి తోడు నీకు నా మీద ప్రేమ లేదు ఒక అమ్మాయి మనస్పూర్తి గా తన శరీరం ఇస్తే దాని అనుభవించేవాడు మగాడు నేను మగాడిని అని కనిపించిన ప్రతి అమ్మాయిని ముట్టుకుంటే వాడు కొజ్జా నా దృష్టిలో నీకు ఉన్న ప్రాబ్లమ్ ఏంటో తెలుసా నువ్వు ఏది చూస్తే అదే నిజం అని నమ్ముతావు ఎప్పుడు చూసినా నీ individuality నీ డ్రీమ్స్ నీ కళ్లు కప్పేసాయి ఒకటి మాత్రం నిజం చెప్తా అబ్బాయిలందరు ఎద్దవలే మా ఎద్దవ వేషాలు చూసే మీరు పడేది ఇక్కడ ఎవ్వరూ perfect కాదు అయిన నేను కాలేజీ లో అంత మంది తో తిరిగిన నిన్ను చూసిన దగ్గరి నుంచి ఒకరిని కూడా చూడలేదు ఎందుకంటే అప్పటి వరకు నాది కోరిక నిన్ను చూశాక మొదలు అయ్యింది ప్రేమ అయిన కూడా ఏ రోజు అయిన వచ్చి నిన్ను disturb చేశాన లేదు ఎవరో చెప్తే వచ్చి నువ్వు నాకూ టెస్ట్ పెడతావు అసలు నువ్వు ఎవరే నా కారెక్టర్ జడ్జ్ చేయడానికి ఆ టెస్ట్ పెట్టే బదులు క్యాంటిన్ లో ఒక గంట నాతో మాట్లాడితే నీకు నాపైన ఎప్పుడో క్లారీటి వచ్చేది " అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఒక స్ట్రీట్ లో నడుస్తూ వెళ్లుతుంటే కొంతమంది తన వెనుక రావడంతో చందు కొంచెం స్పీడ్ పెంచి నడవడం మొదలు పెట్టాడు ఆ తర్వాత తన ఫోన్ లో వినోద్ కీ లొకేషన్ పంపి వెళుతూ ఉన్నాడు ఇంతలో ఇంకా కొంతమంది వచ్చి చందు నీ రౌండ్ అప్ చేశారు దాంతో చందు అందరినీ కొడుతూ ఉన్నాడు అప్పుడే ఒక కార్ వచ్చి ఆగింది అందులో నుంచి ఒకడు ఒక రాడ్ తీసుకొని దిగాడు అప్పుడే వినోద్ కార్ లో స్పీడ్ గా వచ్చి అందరినీ గుద్ది చందు నీ ఎక్కించుకోని వెళ్లాడు ఆ తర్వాత సిరి వెనకు తిరిగి చూస్తే ఆ రాడ్ పట్టుకుని వచ్చిన వ్యక్తిని చూసి షాక్ అయ్యింది అది రాజేష్. 
[+] 6 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
దోపిడీ - by Vickyking02 - 27-04-2020, 01:21 PM
RE: దోపిడీ - by Joncena - 27-04-2020, 08:30 PM
RE: దోపిడీ - by Vickyking02 - 27-04-2020, 10:11 PM
RE: దోపిడీ - by KEERTHI - 28-04-2020, 07:20 AM
RE: దోపిడీ - by Vickyking02 - 28-04-2020, 09:05 AM
RE: దోపిడీ - by Chandra228 - 28-04-2020, 07:28 AM
RE: దోపిడీ - by Vickyking02 - 28-04-2020, 09:07 AM
RE: దోపిడీ - by krsrajakrs - 28-04-2020, 01:57 PM
RE: దోపిడీ - by Vickyking02 - 28-04-2020, 02:53 PM
RE: దోపిడీ - by Hemalatha - 28-04-2020, 08:45 PM
RE: దోపిడీ - by Vickyking02 - 28-04-2020, 10:03 PM
RE: దోపిడీ - by Mnlmnl - 29-04-2020, 07:44 AM
RE: దోపిడీ - by Vickyking02 - 29-04-2020, 08:22 AM
RE: దోపిడీ - by Vickyking02 - 29-04-2020, 08:24 AM
RE: దోపిడీ - by Chandra228 - 29-04-2020, 08:40 AM
RE: దోపిడీ - by Vickyking02 - 29-04-2020, 09:58 AM
RE: దోపిడీ - by Neelimarani - 29-04-2020, 10:44 AM
RE: దోపిడీ - by Vickyking02 - 29-04-2020, 01:07 PM
RE: దోపిడీ - by Hemalatha - 29-04-2020, 11:00 AM
RE: దోపిడీ - by Vickyking02 - 29-04-2020, 01:07 PM
RE: దోపిడీ - by Joncena - 29-04-2020, 12:21 PM
RE: దోపిడీ - by Vickyking02 - 29-04-2020, 01:09 PM
RE: దోపిడీ - by Vickyking02 - 30-04-2020, 08:16 AM
RE: దోపిడీ - by abinav - 30-04-2020, 11:12 AM
RE: దోపిడీ - by Vickyking02 - 30-04-2020, 12:08 PM
RE: దోపిడీ - by Chandra228 - 30-04-2020, 01:10 PM
RE: దోపిడీ - by Vickyking02 - 30-04-2020, 02:09 PM
RE: దోపిడీ - by Joncena - 30-04-2020, 03:21 PM
RE: దోపిడీ - by Vickyking02 - 30-04-2020, 03:38 PM
RE: దోపిడీ - by Venrao - 30-04-2020, 03:51 PM
RE: దోపిడీ - by Vickyking02 - 30-04-2020, 08:05 PM
RE: దోపిడీ - by krsrajakrs - 30-04-2020, 04:34 PM
RE: దోపిడీ - by Vickyking02 - 30-04-2020, 08:05 PM
RE: దోపిడీ - by Neelimarani - 01-05-2020, 06:46 AM
RE: దోపిడీ - by Vickyking02 - 01-05-2020, 09:37 AM
RE: దోపిడీ - by Vickyking02 - 01-05-2020, 09:38 AM
RE: దోపిడీ - by Joncena - 01-05-2020, 10:10 AM
RE: దోపిడీ - by Vickyking02 - 01-05-2020, 11:47 AM
RE: దోపిడీ - by Chandra228 - 01-05-2020, 10:46 AM
RE: దోపిడీ - by Vickyking02 - 01-05-2020, 11:48 AM
RE: దోపిడీ - by handsome123 - 03-05-2020, 07:22 AM
RE: దోపిడీ - by Vickyking02 - 03-05-2020, 10:19 AM
RE: దోపిడీ - by Vickyking02 - 04-05-2020, 08:18 AM
RE: దోపిడీ - by Joncena - 04-05-2020, 11:54 AM
RE: దోపిడీ - by Vickyking02 - 04-05-2020, 01:00 PM
RE: దోపిడీ - by Hemalatha - 04-05-2020, 05:25 PM
RE: దోపిడీ - by Vickyking02 - 04-05-2020, 05:43 PM
RE: దోపిడీ - by lotus7381 - 04-05-2020, 06:37 PM
RE: దోపిడీ - by Vickyking02 - 04-05-2020, 08:13 PM
RE: దోపిడీ - by Vickyking02 - 05-05-2020, 08:51 AM
RE: దోపిడీ - by Joncena - 05-05-2020, 12:40 PM
RE: దోపిడీ - by Vickyking02 - 05-05-2020, 03:33 PM
RE: దోపిడీ - by AB-the Unicorn - 05-05-2020, 04:26 PM
RE: దోపిడీ - by Vickyking02 - 05-05-2020, 04:48 PM
RE: దోపిడీ - by handsome123 - 05-05-2020, 08:40 PM
RE: దోపిడీ - by Vickyking02 - 05-05-2020, 10:01 PM
RE: దోపిడీ - by paamu_buss - 05-05-2020, 08:56 PM
RE: దోపిడీ - by Vickyking02 - 05-05-2020, 10:01 PM
RE: దోపిడీ - by bobby - 06-05-2020, 05:08 AM
RE: దోపిడీ - by Vickyking02 - 06-05-2020, 05:53 AM
RE: దోపిడీ - by krsrajakrs - 06-05-2020, 08:05 AM
RE: దోపిడీ - by Vickyking02 - 06-05-2020, 12:09 PM
RE: దోపిడీ - by Uday - 06-05-2020, 02:19 PM
RE: దోపిడీ - by Vickyking02 - 06-05-2020, 03:03 PM
RE: దోపిడీ - by krsrajakrs - 07-05-2020, 05:36 PM
RE: దోపిడీ - by Vickyking02 - 07-05-2020, 05:38 PM
RE: దోపిడీ - by krsrajakrs - 10-05-2020, 03:15 AM
RE: దోపిడీ - by Vickyking02 - 06-05-2020, 09:50 PM
RE: దోపిడీ - by Neelimarani - 07-05-2020, 03:12 PM
RE: దోపిడీ - by Vickyking02 - 07-05-2020, 05:04 PM
RE: దోపిడీ - by Chandra228 - 08-05-2020, 06:15 AM
RE: దోపిడీ - by Vickyking02 - 08-05-2020, 08:57 AM
RE: దోపిడీ - by Vickyking02 - 08-05-2020, 08:58 AM
RE: దోపిడీ - by Joncena - 08-05-2020, 10:19 AM
RE: దోపిడీ - by Vickyking02 - 08-05-2020, 12:06 PM
RE: దోపిడీ - by DVBSPR - 08-05-2020, 10:48 AM
RE: దోపిడీ - by Vickyking02 - 08-05-2020, 12:06 PM
RE: దోపిడీ - by Vickyking02 - 09-05-2020, 08:41 AM
RE: దోపిడీ - by DVBSPR - 09-05-2020, 02:51 PM
RE: దోపిడీ - by Vickyking02 - 09-05-2020, 03:47 PM
RE: దోపిడీ - by Joncena - 09-05-2020, 03:42 PM
RE: దోపిడీ - by Vickyking02 - 09-05-2020, 03:50 PM
RE: దోపిడీ - by Hemalatha - 09-05-2020, 05:08 PM
RE: దోపిడీ - by Vickyking02 - 09-05-2020, 06:33 PM
RE: దోపిడీ - by Tom cruise - 09-05-2020, 09:18 PM
RE: దోపిడీ - by Vickyking02 - 09-05-2020, 10:14 PM
RE: దోపిడీ - by bobby - 10-05-2020, 01:32 AM
RE: దోపిడీ - by Vickyking02 - 10-05-2020, 05:27 AM
RE: దోపిడీ - by M.S.Reddy - 10-05-2020, 08:02 PM
RE: దోపిడీ - by Vickyking02 - 10-05-2020, 10:09 PM
RE: దోపిడీ - by Vickyking02 - 11-05-2020, 08:21 AM
RE: దోపిడీ - by Joncena - 11-05-2020, 09:17 AM
RE: దోపిడీ - by Vickyking02 - 11-05-2020, 10:13 AM
RE: దోపిడీ - by DVBSPR - 11-05-2020, 10:09 AM
RE: దోపిడీ - by Vickyking02 - 11-05-2020, 10:13 AM
RE: దోపిడీ - by paamu_buss - 11-05-2020, 12:27 PM
RE: దోపిడీ - by Vickyking02 - 11-05-2020, 02:20 PM
RE: దోపిడీ - by M.S.Reddy - 11-05-2020, 03:38 PM
RE: దోపిడీ - by Vickyking02 - 11-05-2020, 04:37 PM
RE: దోపిడీ - by appalapradeep - 11-05-2020, 04:41 PM
RE: దోపిడీ - by Vickyking02 - 11-05-2020, 08:04 PM
RE: దోపిడీ - by bobby - 12-05-2020, 02:45 AM
RE: దోపిడీ - by Vickyking02 - 12-05-2020, 05:31 AM
RE: దోపిడీ - by Chandra228 - 13-05-2020, 07:35 AM
RE: దోపిడీ - by Vickyking02 - 13-05-2020, 08:40 AM
RE: దోపిడీ - by Vickyking02 - 13-05-2020, 08:41 AM
RE: దోపిడీ - by DVBSPR - 13-05-2020, 10:16 AM
RE: దోపిడీ - by Vickyking02 - 13-05-2020, 12:44 PM
RE: దోపిడీ - by Joncena - 13-05-2020, 11:36 AM
RE: దోపిడీ - by Vickyking02 - 13-05-2020, 12:45 PM
RE: దోపిడీ - by krsrajakrs - 13-05-2020, 12:03 PM
RE: దోపిడీ - by Vickyking02 - 13-05-2020, 12:46 PM
RE: దోపిడీ - by abinav - 13-05-2020, 03:49 PM
RE: దోపిడీ - by Vickyking02 - 13-05-2020, 06:40 PM
RE: దోపిడీ - by Hemalatha - 13-05-2020, 07:09 PM
RE: దోపిడీ - by Vickyking02 - 14-05-2020, 04:01 AM
RE: దోపిడీ - by Chandra228 - 13-05-2020, 08:23 PM
RE: దోపిడీ - by Vickyking02 - 14-05-2020, 04:00 AM
RE: దోపిడీ - by bobby - 14-05-2020, 01:03 AM
RE: దోపిడీ - by Vickyking02 - 14-05-2020, 04:01 AM
RE: దోపిడీ - by Vickyking02 - 14-05-2020, 08:50 AM
RE: దోపిడీ - by DVBSPR - 14-05-2020, 09:33 AM
RE: దోపిడీ - by Vickyking02 - 14-05-2020, 10:41 AM
RE: దోపిడీ - by Joncena - 14-05-2020, 10:22 AM
RE: దోపిడీ - by Vickyking02 - 14-05-2020, 12:41 PM
RE: దోపిడీ - by Vickyking02 - 14-05-2020, 12:42 PM
RE: దోపిడీ - by Chandra228 - 14-05-2020, 12:58 PM
RE: దోపిడీ - by Vickyking02 - 14-05-2020, 02:41 PM
RE: దోపిడీ - by bobby - 17-05-2020, 12:18 AM
RE: దోపిడీ - by Vickyking02 - 17-05-2020, 04:54 AM
RE: దోపిడీ - by Vickyking02 - 18-05-2020, 09:45 AM
RE: దోపిడీ - by DVBSPR - 18-05-2020, 10:26 AM
RE: దోపిడీ - by Vickyking02 - 18-05-2020, 11:47 AM
RE: దోపిడీ - by Happysex18 - 18-05-2020, 10:56 AM
RE: దోపిడీ - by Vickyking02 - 18-05-2020, 11:48 AM
RE: దోపిడీ - by paamu_buss - 18-05-2020, 03:53 PM
RE: దోపిడీ - by Vickyking02 - 18-05-2020, 06:01 PM
RE: దోపిడీ - by Joncena - 18-05-2020, 05:13 PM
RE: దోపిడీ - by Vickyking02 - 18-05-2020, 06:02 PM
RE: దోపిడీ - by manmad150885 - 18-05-2020, 05:55 PM
RE: దోపిడీ - by Vickyking02 - 18-05-2020, 06:03 PM
RE: దోపిడీ - by Chandra228 - 18-05-2020, 08:33 PM
RE: దోపిడీ - by Vickyking02 - 19-05-2020, 06:11 AM
RE: దోపిడీ - by vissu0321 - 18-05-2020, 09:09 PM
RE: దోపిడీ - by Vickyking02 - 19-05-2020, 06:12 AM
RE: దోపిడీ - by Vickyking02 - 19-05-2020, 06:16 AM
RE: దోపిడీ - by Chandra228 - 19-05-2020, 08:06 AM
RE: దోపిడీ - by Joncena - 19-05-2020, 11:53 AM
RE: దోపిడీ - by Rajarani1973 - 19-05-2020, 06:27 PM
RE: దోపిడీ - by Venkat - 19-05-2020, 08:51 PM
RE: దోపిడీ - by vissu0321 - 20-05-2020, 07:02 PM
RE: దోపిడీ - by Vickyking02 - 21-05-2020, 09:15 AM
RE: దోపిడీ - by paamu_buss - 21-05-2020, 09:46 AM
RE: దోపిడీ - by Vickyking02 - 21-05-2020, 11:37 AM
RE: దోపిడీ - by DVBSPR - 21-05-2020, 09:52 AM
RE: దోపిడీ - by Vickyking02 - 21-05-2020, 11:41 AM
RE: దోపిడీ - by Joncena - 21-05-2020, 10:24 AM
RE: దోపిడీ - by Vickyking02 - 21-05-2020, 11:44 AM
RE: దోపిడీ - by Hemalatha - 21-05-2020, 11:17 AM
RE: దోపిడీ - by Vickyking02 - 21-05-2020, 11:41 AM
RE: దోపిడీ - by Neelimarani - 21-05-2020, 11:19 AM
RE: దోపిడీ - by Vickyking02 - 21-05-2020, 11:43 AM
RE: దోపిడీ - by abinav - 21-05-2020, 01:23 PM
RE: దోపిడీ - by Vickyking02 - 21-05-2020, 04:18 PM
RE: దోపిడీ - by Tom cruise - 21-05-2020, 01:24 PM
RE: దోపిడీ - by Vickyking02 - 21-05-2020, 04:25 PM
RE: దోపిడీ - by Hemalatha - 21-05-2020, 07:08 PM
RE: దోపిడీ - by Vickyking02 - 21-05-2020, 07:46 PM
RE: దోపిడీ - by Vickyking02 - 22-05-2020, 08:26 AM
RE: దోపిడీ - by twinciteeguy - 22-05-2020, 08:56 AM
RE: దోపిడీ - by Vickyking02 - 22-05-2020, 09:57 AM
RE: దోపిడీ - by Hemalatha - 22-05-2020, 10:00 AM
RE: దోపిడీ - by Vickyking02 - 22-05-2020, 12:04 PM
RE: దోపిడీ - by paamu_buss - 22-05-2020, 10:40 AM
RE: దోపిడీ - by Vickyking02 - 22-05-2020, 12:05 PM
RE: దోపిడీ - by Joncena - 22-05-2020, 12:56 PM
RE: దోపిడీ - by Vickyking02 - 22-05-2020, 02:08 PM
RE: దోపిడీ - by abinav - 22-05-2020, 01:08 PM
RE: దోపిడీ - by Vickyking02 - 22-05-2020, 02:06 PM
RE: దోపిడీ - by Chandra228 - 24-05-2020, 07:28 AM
RE: దోపిడీ - by Vickyking02 - 24-05-2020, 03:51 PM
RE: దోపిడీ - by krsrajakrs - 24-05-2020, 07:48 AM
RE: దోపిడీ - by Vickyking02 - 24-05-2020, 03:53 PM
RE: దోపిడీ - by Tom cruise - 24-05-2020, 09:00 AM
RE: దోపిడీ - by Vickyking02 - 24-05-2020, 03:55 PM
RE: దోపిడీ - by Vickyking02 - 25-05-2020, 11:00 AM
RE: దోపిడీ - by Milffucker - 25-05-2020, 12:31 PM
RE: దోపిడీ - by Vickyking02 - 25-05-2020, 02:41 PM
RE: దోపిడీ - by Venkat - 25-05-2020, 06:23 PM
RE: దోపిడీ - by Vickyking02 - 25-05-2020, 06:59 PM
RE: దోపిడీ - by Maheshsln - 26-05-2020, 01:41 AM
RE: దోపిడీ - by Vickyking02 - 26-05-2020, 04:47 AM
RE: దోపిడీ - by Vickyking02 - 26-05-2020, 09:55 PM
RE: దోపిడీ - by bmdp0082 - 27-05-2020, 07:42 PM
RE: దోపిడీ - by Vickyking02 - 28-05-2020, 05:12 AM
RE: దోపిడీ - by Reddy 211993 - 28-05-2020, 10:09 AM
RE: దోపిడీ - by Vickyking02 - 28-05-2020, 10:13 AM
RE: దోపిడీ - by raj558 - 08-08-2020, 11:56 PM
RE: దోపిడీ - by Vickyking02 - 09-08-2020, 09:43 AM
RE: దోపిడీ - by Rajesh nookudu - 09-08-2020, 07:55 PM
RE: దోపిడీ - by Vickyking02 - 09-08-2020, 09:11 PM
RE: దోపిడీ - by subbu1437 - 09-08-2020, 09:52 PM
RE: దోపిడీ - by Vickyking02 - 10-08-2020, 05:51 AM
RE: దోపిడీ - by king_123 - 09-08-2020, 09:58 PM
RE: దోపిడీ - by Vickyking02 - 10-08-2020, 05:55 AM
RE: దోపిడీ - by krish782482 - 14-08-2020, 12:19 PM
RE: దోపిడీ - by Vickyking02 - 14-08-2020, 12:30 PM
RE: దోపిడీ - by Joncena - 15-08-2020, 11:17 AM
RE: దోపిడీ - by Vickyking02 - 15-08-2020, 08:29 PM
RE: దోపిడీ - by 9652138080 - 28-12-2022, 11:07 AM
RE: దోపిడీ - by Sirishakalyancpls - 07-01-2023, 10:55 AM
RE: దోపిడీ - by Vickyking02 - 08-01-2023, 07:51 PM
RE: దోపిడీ - by sri7869 - 16-08-2023, 02:00 PM



Users browsing this thread: 2 Guest(s)