20-05-2020, 06:02 AM
తెల్లవారుఘామునే లేచి ఫ్రెష్ అయ్యి చెల్లిని డిస్టర్బ్ చెయ్యకుండా కార్ కీస్ అందుకొని అపార్ట్మెంట్ చుట్టూ అక్కయ్య కోసం గాలించి 9 గంటలకు ఇంటికి చేరుకున్నాను .
అన్నయ్యా ......... అంటూ గుండెలపై వాలి కనీసం కారులో కూర్చుని అక్కయ్యకోసం వెతుకుతాను అని కళ్ళల్లో చెమ్మతో చెప్పింది .
అమ్మో........... ఈ 6 నెలలూ నీ కళ్ళల్లో కన్నీరు రాకూడదు , బాధపడకూడదు నిన్న వేసిన ప్రామిస్ వీటికి కూడా వర్తిస్తుంది అని కన్నీళ్లను తుడిచి , బుజ్జాయికి గుడ్ మార్నింగ్ చెప్పి ముద్దుపెట్టి ఆకలేస్తోంది చెల్లీ అనగానే , నవ్వుకుని కృష్ణగాడు ప్లేటులో వడ్డించుకొని రావడంతో సంతోషన్గా తినిపించింది .
ఇలా నవ్వుతూనే ఉండాలి అని నుదుటిపై ముద్దుపెట్టి ఆఫీస్ కు రెడీ అయ్యి వచ్చాను. చెల్లీ వాడు కూడా కాలేజ్ కు రెడీ అవ్వడంతో రేయ్ .......... ఎంత జాగ్రత్తగా ఉంటావో నీఇష్టం , కంటికి రెప్పలా చూసుకో , చెల్లీ .......... మధ్యాహ్నం లంచ్ కు కాలేజ్ కే వచ్చేస్తాను ఆలస్యం అయితే నువ్వు తినేసేయ్ అని చెప్పి కారు కీస్ అందించి హ్యంగర్ కు ఉన్న స్కూటీ కీస్ అందుకొని వదినగారికి చెప్పి లంచ్ తీసుకుని కిందకువచ్చి చెల్లిని కారులో కూర్చోబెట్టి జాగ్రత్త రేయ్ నెమ్మదిగావెల్లు అనిచెప్పి బయలుదేరాక , రమేష్ కు కాల్ చేసి అటునుండి ఆటే ఆఫీస్ కు వచ్చెయ్యి అని స్కూటీలో ఆఫీస్ చేరుకున్నాను .
మేనేజర్ గారు నేను స్కూటీలో రావడం చూసి విషయం తెలుసుకుని అందుకేనా రోజూ రమేష్ తోపాటు వస్తున్నది గుడ్ అని లోపలకువెళ్లి చైర్మన్స్ , మేడం వాళ్ళను కలిసి ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేసి , ఎంప్లాయిస్ అందరినీ కాన్ఫరెన్స్ రూంలోకి పిలిపించి , మేము జాయిన్ అయ్యి కొన్ని నెలలు మాత్రమే అయ్యింది . మీరు కంపెనీ చాలా కష్ట సమయాల్లో ఒకటిగా ఉన్నారు ఉంటున్నారు మీకు రెండు చేతులనూ జోడించి పాదాభివందనం చేస్తున్నాను , ఎందుకంటే నా కంపెనీ నా కన్నతల్లితో సమానం , అందులోనూ ఇంత నిజాయితీపరులైన చైర్మన్స్ , మేనేజర్ , మీ అందరి ఆఫీసర్స్ కింద పనిచేయడం నా అదృష్టం . మీ కంటే వయసులో అనుభవంలో చాలా చాలా చిన్నవాన్ని నా మాటలు ఎవరినైనా ఇబ్బందిపెడితే మన్నించండి అనిచెప్పి , ఇక విషయానికి వద్దాము ఫ్రెండ్స్ ఈరోజు నుండి చివరి టెండర్ పూర్తయ్యేవరకూ ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి , ఎక్కడా. చిన్న పొరపాటు కూడా జరగకూడదు . మనల్ని దెబ్బతీయడానికి చాలా కంపెనీలు ఏకమవుతున్నాయి , ఆ భరద్వాజ్ , టాప్ 5 కంపెనీ చైర్మన్స్ మనకు ఒక్క టెండర్ కూడా రాకుండా చేస్తామని సవాల్ విసిరారు . టాలెంట్ అనేది ఎవడబ్బ సొత్తూ కాదు . నిజాయితీగా కష్టపడి పనిచేస్తే సాధించలేనిది ఏమీలేదు . మనందరం ఐకమత్యంగా ఉంటే ఎవ్వడూ ఏమీ చెయ్యలేదు . ఆశ్రయమిచ్చిన కంపెనీకి వెన్నుపోటు పొడిస్తే కన్నతల్లికి పొడిచినట్లేనని ఆ భరద్వాజ్ కు తెలిసేలా మనం చెయ్యాలి .
Now tell me are you with our కంపెనీ ఫ్రెండ్స్ అని అడిగాను .
Yes yes ..........
ఇది సరిపోదు are you with our కంపెనీ ఫ్రెండ్స్ అండ్ ఆఫీసర్స్ అని గట్టిగా అడిగాను .
అందరూ లేచిమరీ yes yes ........... అంటూ టాప్ లేచిపోయేలా హోరెత్తించి , మనమంటే ఏంటో వాళ్లకు చూపించాలి మహేష్ రమేష్ ........... మీ వెనుకే మేముంటాము . చిన్నా పెద్దా ........... అని లేదు మీరు చెప్పినట్లుగా అందరమూ కలిసి ఒక్కటిగా కంపెనీ ఉన్నతోభివృద్ధికి మా శాయశక్తులా కృషిచేస్తాము , మీరు చెప్పినట్లు మన తల్లి లాంటి కంపెనీని టాప్ ప్లేస్ లోకి తీసుకువెళ్లడమే మనందరి లక్ష్యం కావాలి అనిచెప్పడంతో ,
చైర్మన్స్ , మేడం వాళ్ళు ఆనందబాస్పాలతో లవ్లీ motivational ఎమోషన స్పీచ్ అని హత్తుకొని , మహేష్ ........... మేము కూడా మీరు చెప్పినట్లే నడుచుకుంటాము ఆర్డర్ వెయ్యండి అని కోరారు .
సర్ , మేడం ......... థాంక్యూ మీరు ఆఫీస్ లో కూర్చుని జరుగబోయేది అలా చూస్తూ ఉండండి సర్ మా డ్యూటీ మేము చేస్తాము , what do you say ఆఫీసర్స్ ఫ్రెండ్స్ .............
Yes మహేష్ , రమేష్ ........... అని ఉత్సాహంతో రిప్లై ఇచ్చారు .
మేనేజర్ గారు ............ అని మైకు అందించాను .
మహేష్ .......... థాంక్యూ sooooo మచ్ for the గ్రేట్ స్పీచ్ అని చేతులు కలిపి , ఫ్రెండ్స్ ....... yes మహేష్ చెప్పినట్లు మనమంతా ఫ్రెండ్స్ అని నవ్వుతూ పలకరించి , ఎవరు ఏమేమి చెయ్యాలో వాళ్లకు కేటాయించారు .
ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వాళ్లపనిలో వాళ్ళు involve అయిపోయారు .
మేనేజర్ కొంతమంది స్టాఫ్ తోపాటు ఫస్ట్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ సైట్ కు చేరుకున్నాము.
అక్కయ్యను , అమ్మవారిని తలుచుకుని .......... రమేష్ తో డిస్కస్ చేస్తూ మేనేజర్ కు వివరించి మా పద్ధతిలోనే పని మొదలెట్టాము . మధ్యాహ్నం వరకూ కావాల్సిన డేటా సేకరించి ఇప్పటికి చాలు మేనేజర్ గారు లంచ్ తరువాత ఆఫీస్ లో కలుద్దాము అని రమేష్ ను వాళ్ళ ఇంటిదగ్గర వదిలి అదే కారులో చెల్లి కాలేజ్ చేరుకున్నాను లంచ్ బెల్ మ్రోగింది .
చుట్టూ చూస్తే కార్ లేదు .......... వీడు చెల్లి దగ్గర ఉండకుండా ఎక్కడ ఉన్నాడు అని కొప్పుడుతుంటే ,
అన్నయ్యా .......... అని తియ్యని పిలుపు ప్రక్కనే వాడు ఉన్నాడు . గుంపులో ఎలాగో సెక్యూరిటీకి కనిపించకుండా లోపలికివెళ్లి , బుజ్జి పాపకు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పి రేయ్ కార్ ఎక్కడ కనిపించలేదు , చెల్లిని వదిలి ఎక్కడికివెళ్లావో ఒకవేళ బయట నుండి వచ్చింటే నా చేతిలో అయిపోయేవాడివి .
లేదురా .......... ఇంటర్వెల్ తరువాత మాకు క్లాస్ లు లేవని తెలియడంతో అప్పటినుండి ఇక్కడే లోపల చదువుతూ కూర్చున్నాను . రోజూ కార్ ను ఇక్కడే పార్క్ చేసేది , govt కాలేజ్ కు కారులో వెళితే ఇక అంతే ఫోజ్ కొడుతున్నావా అని ఆటపట్టిస్తారు ఫ్రెండ్స్ ...........
సరే అని ముగ్గురమూ కూర్చుని చెల్లి చేతితో తిని బై చెప్పి రమేష్ ను ఎక్కించుకుని ఆఫీస్ చేసి ప్రాజెక్టు ఫైల్ తీసుకుని మేము సేకరించిన డేటాతో టాలీ చేసుకుని అందరి సమన్వయంతో వర్క్ మొదలెట్టాము.
5 గంటలకు స్టాఫ్ అంతా వెళ్ళిపోయాక అందరి డేటా ని విశ్లేషించి 6 గంటలకు సంతృప్తితో రమేష్ మేనేజర్ తోపాటు బయటకువచ్చాము . కొత్త వయొలెట్ కారుని చూసి wow ......... సూపర్ గా ఉంది మేడం వాళ్ళకా అని అడిగాను .
నో మహేష్ , నువ్వు ఉదయం స్కూటీలో వస్తున్నావని సర్ వాళ్లకు చెప్పాను . అంతే లెట్ మీ అంటూ మేడం వాళ్ళు నీకోసం కొత్త కార్ కొన్నారు అని కీస్ అందించారు .
మహేష్ .......... అంటూ షాక్ లో ఉన్న నన్ను కౌగిలించుకుని కారుదగ్గరికివెళ్లి తాకుతూ చుట్టూ చూసి మురిసిపోయాడు రమేష్ ...........
వెంటనే మేడం వాళ్లకు కాల్ చేసాను .
హమ్మయ్యా .......... ఇప్పటికి చూశావన్నమాట కార్ ను అని సంతోషిస్తున్నారు .
మేడం .......... too costly ......... నేను స్వీకరించలేను .
మీ చైర్మన్ వాళ్ళు ఇచ్చినది తీసుకున్నావుగా , మేము ఏదీ ఇవ్వలేకపోయాము నువ్వు accept చెయ్యకపోతే మేము హార్ట్ అవుతాము అనిచెప్పడంతో ,
నో మేడం మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని మాట్లాడటంతో ,
థాంక్స్ మహేష్ .......... రేపు సండే నువ్వు కొరినట్లుగా మీ మేడం వాళ్ళు స్వయంగా వంట చేస్తున్నాము . అప్పుడైనా డిన్నర్ కు వస్తావా లేదా అని అడిగారు .
చెల్లీ , కృష్ణ , రమేష్ తోపాటు వచ్చేస్తాను మేడం ..........
అలాగే మీ వదిన ఫ్యామిలీని కూడా పిలుచుకునిరా అని లెట్స్ సెలబ్రేట్ అని సంతోషంగా ఆహ్వనించారు .
థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ మేడం అని కొత్త కారులో ముందుగా టాయ్స్ షాప్ కు చేరుకుని బుజ్జిపాపాయి కోసం బుజ్జి టెడ్డి బేర్ , పిల్లల కోసం మీడియం సైజ్ టెడ్డి బేర్ లు కొని అపార్ట్మెంట్ చేరుకుని, పార్క్ లో పిల్లలతో ఆడుకుంటున్న చెల్లిదగ్గరకు తీసుకెళ్లి ఆపాను .
కృష్ణగాడు , చెల్లి మరియు పిల్లలు ........... ఆడుకోవడం నవ్వడం ఆపేసి కార్ వైపే కన్నార్పకుండా చూస్తూ సూపర్ , బ్యూటిఫుల్ అన్నారు .
వాళ్ళ ముఖాలను చూసి నవ్వుకుని కారులోనుండి దిగి , చెల్లీ రేయ్ మామా సర్ప్రైజ్ అన్నాను .
Wow ........... లవ్ యు లవ్ యు రా మామా అని పిల్లలతోపాటువచ్చి , రేయ్ అధిరిపోయిందిరా , ఎవరిది అని తాకుతూ లోపలకూర్చుని luxurious అని ఎంజాయ్ చేస్తున్నాడు .
ఒకసారి నా చెల్లి కారులో కూర్చున్నాక బుజ్జిపాపాయికి ఎటువంటి కదలిక ఉండకూడదు అని మేడం వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు . రేపటి ....... కాదు కాదు సోమవారం నుండి మీరు ఇందులోనే వెళుతున్నారు అని వెనుక డోర్ తెరిచి పిల్లలకు గిఫ్ట్స్ ఇచ్చి , ఈ బుజ్జి టెడ్డి బేర్ ...........
బుజ్జి పాపాయికోసం కదా అన్నయ్యా ........... అని నా చేతులను అందుకుని , ఆనందబాస్పాలతో పరవశించిపోతున్న చెల్లి దగ్గరకు పిలుచుకునివెల్లి , బుజ్జి టెడ్డి బేర్ ను చెల్లి కడుపు దగ్గరకు తీసుకెళ్లి నీకోసమే అని అందించారు .
చెల్లి నవ్వుతూ అందుకుని లవ్ యు sooooooo మచ్ అన్నయ్యా .......... లవ్లీ ఎంత క్యూట్ గా ఉంది అని ముద్దుపెట్టి మురిసిపోతుంటే,
పిల్లలూ కారులో అలా వెళ్ళొద్దామా అని అడిగాను .
యే యే ............ వెళదాము అన్నయ్యా ,
మొబైల్ తీసి పైన ఉన్న వదినగారికి కాల్ చేసి విషయం చెప్పాను .
అక్కయ్యా ......... రా అని ఒకచేతిని అందుకునివెళ్లి కృష్ణగాడిప్రక్కన కూర్చోబెట్టారు . మేము వెనుక కూర్చున్నాము .
సీట్ బెల్ట్ పెట్టుకుని అన్నయ్యా ........... చాలా కంఫర్ట్ గా ఉంది , లవ్ యు .......
రేయ్ ఎక్కడికీ వెళదాము అని కృష్ణగాడు చెల్లిని అడిగాడు .
పిల్లలు టీవీలో పిజ్జాను చూసి తినాలని ఆశపడ్డారు రా ...........
చెల్లి నుదుటిపై ముద్దుపెట్టి పోనిచ్చాడు .
లవ్ యు అక్కయ్యా .......... ఉమ్మా ......... అంటూ వెనుకనుండి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
ఫేమస్ పిజ్జాహట్ చేరుకుని మెనూ కార్డు పిల్లలకు ఇచ్చి మీఇష్టం అనిచెప్పాను .
వాళ్ళు పిజ్జా బొమ్మలు దాని రేట్స్ చూసి తక్కువ కాస్ట్ చూపించారు .
క్యూట్ అని పిల్లల చేతులపై ముద్దులుపెట్టి , నావైపు చూసి సంతోషించి పిజ్జా లలోనే costliest ఆర్డర్ చేసింది .
అక్కయ్యా .......... 7 వేలు అది ..........
మేము ఎలానో తొలిసారి ఇంత costly తినలేదు , మీ కోరిక తీర్చి మురిసిపోతాము ఎంజాయ్ ..........బదులిచ్చింది చెల్లి .
పిజ్జా తోపాటు పిల్లలకు బర్గర్ కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసింది చెల్లి .
పిల్లలు ఉత్సాహంతో తింటూ అక్కయ్యా .......... అన్నయ్యకు తినిపించండి అని చెప్పారు .
అలాగే పిల్లలూ అని చెల్లి తిని tasty అని నాకు తినిపిస్తోంటే చుట్టూ ఉన్నవాళ్లు ఆశ్చర్యంతో చూసి నవ్వుకుంటుంటే , పిల్లలు వెళ్లి what అని టేబుల్ పై కొట్టడంతో ,
Sorry అని వాళ్లపనిలో వాళ్ళు ఉన్నారు .
లవ్ యు పిల్లలూ అని చెల్లి హత్తుకొని మరొకటి ఆర్డర్ చేసి తిని , ఇంటికి ఒకటి పార్సెల్ తీసుకుని అపార్ట్మెంట్ చేరుకున్నాము .
పిల్లలూ........... వెళ్లి అమ్మకు ఇవ్వండి అని చెప్పడంతో వాళ్ళ గిఫ్ట్ లతోపాటు పిజ్జా తీసుకుని పరిగెత్తారు .
నెమ్మది అని చెల్లి కేకవేసింది .
అన్నయ్యలూ ........... అక్కయ్యను నెమ్మదిగా పిలుచుకొనిరండి అని గట్టిగా చెబుతూ లోపలికివెళ్లారు . లిఫ్ట్ లో పైకివెళ్లి లైట్ గా చెల్లి చేత భోజనం చేసి , చెల్లీ పిల్లలూ రేపు సాయంత్రం మనం మేడం వాళ్ళ ఇంటికి డిన్నర్ కు వెళుతున్నాము అని బుజ్జాయికి గుడ్ నైట్ కిస్ ఇచ్చి , రూంలోకివెళ్లి రమేష్ కు కాల్ చేసి చార్ట్ ఎదురుగా మొబైల్ సెట్ చేసి, ప్రక్కనే టేబుల్ పై లాప్టాప్ ఫైల్ ఓపెన్ చేసి , అక్కయ్యను చూస్తూ చార్టుపై VK సైన్ చేసి అర్ధరాత్రివరకూ రూమ్ by రూమ్ ప్లాన్స్ వేస్తూ వెళ్లి నిద్రపోయాము .
రోజూలానే తెల్లవారకముందే లేచి ఫ్రెష్ అయ్యి చెల్లివాళ్లకు డిస్టర్బ్ కాకుండా మునుపటి కారు కీస్ అందుకొని డోర్ తీసి ఉండటం చూసి రాత్రి లాక్ చెయ్యలేదేమోనని పార్కింగ్ దగ్గరకు చేరుకునేసరికి ,
రేయ్ మామా .......... అని పిలుపు ,
చూస్తే అప్పటికే ఇద్దరూ కారులో రెడీగా ఉన్నారు . ఇక తప్పదన్నట్లు రెండు కార్లలో నిన్న వెతికిన దగ్గరకువెళ్లి , రెండు దార్లలో విడిపోయి 9 గంటలవరకూ ఇల్లూ , అపార్ట్మెంట్స్ వెతికి నిరాశతో , వాడికి కాల్ చేసి చెల్లి తినే సమయం అయ్యింది పదా అని మెయిన్ రోడ్ లో కలిసి ఇంటికి చేరుకున్నాము .
అక్కయ్య కనిపించడం లేదని బాధ ఉన్నా ............మాకు సంతోషమైన మార్గాన్ని చూపిస్తుండటం వలన ఖచ్చితంగా చేరుకుంటాము అనే నమ్మకం మాత్రం సూది మొన అంతైనా తగ్గలేదు .
వదిన గారు చేసిన టిఫిన్ తినిపిస్తూ అన్నయ్యా ............ అక్క........ మీ బుజ్జి పాపాయికి మీరిచ్చిన బుజ్జి గిఫ్ట్ చాలా బాగా నచ్చింది . రాత్రంతా తనకు ఆనించే పడుకోవాలాట , నిద్రపట్టాక కొద్దిగా కదిలినా నన్ను లేపేసింది . చూడండి అంటూ చీరలో దాచుకున్న టెడ్డి బేర్ తీసి చూపించడం ఆలస్యం , లోపల అలికిడి అయినట్లు చెల్లి ఆనందబాస్పాలతో మురిసిపోయి వెంటనే మళ్లీ చీరలో దాచేసింది .
ఉమ్మా ........... లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ , నాకు మీ అమ్మ కంటే నువ్వంటేనే ప్రాణం .......... ఈరోజంతా నీతోనే ఎక్కడికీ వెళ్ళేది లేదు అని , సోఫాలో కూర్చున్న చెల్లి ప్రక్కనే పిల్లలపై నేలపై కూర్చుని కడుపుపై తాకబోయాను .
అన్నయ్యా .......... స్టాప్ , బొమ్మ కాబట్టి 24 గంటలూ చీరలో పెట్టుకుని మీ బుజ్జి పాపాయి కోరిక తీర్చవచ్చు . ఈరోజంతా మీరు దీనితోనే నో నో నో ......... అని లెంపలేసుకుంది . కృష్ణగాడు కూడా కొట్టడానికి చేతులెట్టాడు .
లవ్ యు లవ్ యు ............ అని వాడి చేతిపై ముద్దుపెట్టి , ఇక ఎప్పుడూ అక్కయ్యను అలా పిలువను అని వాడి చెవిలో గుసగుసలాడింది .
ఈరోజంతా మీరు ప్రాణంలా చూసుకుని , తాకి , మాట్లాడి ఒకరినొకరు విడిపోనంతలా ఒక్కటైపోయి మీ ప్రేమతో మరిపింపచేస్తారు , రాత్రవ్వగానే మీ బుజ్జిపాపాయి మిమ్మల్నే అడుగుతుంది నాకు తెలుసు కాబట్టి , మీరిద్దరూ ఇప్పుడే ఒక understanding కు వస్తే నేను వీడు సేఫ్ అని తియ్యని నవ్వుతో వాడిచేతిని చుట్టేసి చెప్పింది .
పాప పాప ........... నా పేరు మహేష్ అని చెల్లి కడుపుపై సున్నితంగా తాకి , ఇంతవరకూ నా మొదటి ప్రాణం మా అక్కయ్య రెండవ ప్రాణం మీ అమ్మ నా చెల్లెమ్మ ఇక మీ నాన్న గురించి తరువాత నువ్వు నా చేతిలోకి వచ్చిన తరువాత చెబుతాను . కానీ ఇప్పటినుండి నువ్వుకూడా మా అక్కయ్యతో సమానం మిగతావాళ్ళంతా తరువాత అని తియ్యదనంతో నవ్వుకుని , మనిద్దరమూ ఇప్పటి నుండి ఒక జట్టు ok నా .......... నేను ఆఫీస్ కు వెళ్ళాలి , మీ అమ్మా నాన్న కాలేజ్ లకు వెళ్ళాలి కాబట్టి 24/7 నీతోనే ఉండటం వీలుకాదు . అలా ఉండగలిగితే ఇక నాకు అదితప్ప ఇంకేమీ అవసరం లేదు అంత ప్రాణం నా బుజ్జి పాపాయి అంటే , కాబట్టి నీతో ఉన్న కొద్దిసేపైనా ఆ రోజంతా నిన్నే తలుచుకుంటూ హాయిగా గడిపేస్తాను . నువ్వు కూడా మీ అమ్మను నాకోసం ఇబ్బందిపెట్టకూడదు , నీకోసం మధ్యాహ్నం లంచ్ కు వచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ మరియు సాయంత్రం వచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ తీసుకొస్తాను ......... నీకు ok అయితే ముద్దు ఇవ్వు అని అడిగాను .
లోపల కదిలినట్లు చెల్లికీ , తాకడం వలన నాకు అనిపించి ఆశ్చర్యంతో లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ ఒకటి కాదు ఏకంగా రెండు గిఫ్ట్స్ తీసుకొస్తాను ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........... అంటూ ముద్దుల వర్షం కురిపించి ,
చెల్లీ , వాడు చదువుకుంటుంటే సాయంత్రం వరకూ అక్కడే కూర్చుని మా బుజ్జిపాపాయితో చిన్నగా ప్రాణంలా మాట్లాడుతూ మాట్లాడుతూ సోఫాపై తలవాల్చి నిద్రపోయాను .
సాయంత్రం 6 గంటలకు చెల్లి మొబైల్ రింగ్ అవ్వడంతో పిల్లలు తీసుకొచ్చి ఇచ్చారు .
Hi మేడం ...........
కృష్ణ ......... మీ అన్నయ్య మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తోంది . డిన్నర్ కు రెడీ అవుతున్నారా ...........
గంటలో అక్కడ ఉంటాము మేడం .
చాలాసేపటి నుండీ మీ అన్నయ్యకు కాల్ చేస్తున్నాము నలుగురమూ , ఈరోజైనా ఇంట్లో ఉన్నాడా లేక వర్క్ వర్క్ వర్క్ ........అని వెళ్లిపోయాడా .
మేడం చెబితే మీరు నమ్ముతారో లేదో , ఉదయం నుండి అన్నయ్య ఇల్లు కదలలేదు .
కృష్ణ అలా ఎప్పటికీ జరుగదు నేను అస్సలు నమ్మను .
నిజం మేడం కడుపులో ఉన్న పాపతో మాట్లాడటమే కాదు . వాళ్లిద్దరూ కొన్ని understandings కు కూడా వచ్చేసారు అని మొత్తం వివరించి సంతోషంతో నవ్వుకుని , అన్నయ్య లేవగానే రెడీ అవ్వడమే అని ఆఫ్ చేసి , నా కురులను ప్రాణంలా స్పృశిస్తూ అన్నయ్యా , అన్నయ్యా మేడం వాళ్ళు కాల్ చేశారు అని చిన్నగా చెవిలో చెప్పింది .
సడెన్ గా లేచి సమయం చూసి , ఏంజెల్ మనం డిన్నర్ కు వెళ్ళొచ్చాక మళ్లీ కాసేపు ఇక్కడే కలుద్దాము ok నా అని ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాను .
అన్నయ్యా ......... నాకు తెలిసి మీకు కూడా ముద్దుఇచ్చింది మీ ఏంజెల్ అని అత్యంత ఆనందంతో చెప్పింది .
నాకు ఎప్పుడో తెలుసు చెల్లీ మేమిద్దరమూ చాలా చాలా క్లోజ్ అని నవ్వుకుని , చెల్లీ రేయ్ వెళ్లి రెడీ అవ్వండి . పిల్లలూ మీరుకూడా , గోపి అన్నయ్యా వచ్చేసారా మిమ్మల్నీ వదిన గారిని కూడా పిలుచుకురమ్మని మేడం వాళ్ళు మరీ మరీ చెప్పారు please రెడీ అవ్వండి అని గంటలో రెడీ అయ్యి రమేష్ కు కాల్ చేసి నా గర్ల్ ఫ్రెండ్ ను సునీత గారిని కూడా పిలుచుకునివచ్చెయ్ అనిచెప్పి , సర్ వాళ్ళ ఇంటికి చేరుకున్నాము .
శ్రీమతి గారు వచ్చేసారు అని స్వయంగా అందరినీ లోపలిపిలుచుకునివెళ్లారు . గోపి వచ్చినందుకు చాలా సంతోషం మందు వేస్తావుకాదూ అని చెవిలో గుసగుసలాడారు .
సర్ .........
అంతే వదిన చూసిన చూపుకు తలదించుకున్నాడు .
ఎలాగోలా కాళ్ళావెళ్ళా పడి పర్మిషన్ తీసుకో అనిచెప్పి మా అందరినీ సోఫాలో కూర్చోబెట్టి , మహేష్ ........... నీ కోరిక వలన ఈరోజు మేము కూడా మళ్లీ చాలారోజులకు మీ మేడం వాళ్ళ చేతి వంట రుచిచూడబోతున్నాము కుమ్మేస్తాము అంతే అని మాట్లాడుతుంటే , మేడం వాళ్ళు వచ్చి మహేష్ వచ్చినందుకు చాలా సంతోషం అని చెల్లితోపాటు అందరినీ వంట గదిలోకి పిలుచుకొనివెళ్లారు .
గోపి అన్నయ్య బ్రతిమాలుతూనే ఉండటంతో కొద్దిగా అని చేతితో సైగచేయడం ఆలస్యం , సంతోషం ఆగలేదు .
మహేష్ , రమేష్ ........... సాఫ్ట్ డ్రింక్స్ అని ఒక రూంలోకి పిలుచుకొనివెళ్లారు . లోపల మినీ బార్ మెయింటైన్ చేస్తున్నారు . గోపి అన్న చుట్టూ చూసి ఇలా గనుక ఒకటి ఉంటే గది నుండి బయటకు అడుగుపెట్టను సర్ అని ఎంజాయ్ చేస్తుంటే సర్ వాళ్ళతోపాటు నవ్వుకున్నాము .