17-05-2020, 06:57 AM
మాయ - 14
ప్రెసిడెంటు గారి ఇంటి డాబా మీద నిక్కీ ఒక్కతే వుంది. ‘శైలు ఒక పది నిమిషాల్లో వచ్చేస్తుంది రారా’ అని పిలిచింది వాడ్ని పైకి. ఎంత ఇద్దరికీ ఒకే సారి చెబ్దాము అనుకున్నా వుండబట్టలేక నిక్కీతో మొదలెట్టాడు. ‘అక్కా’ అంటూ మొదలెట్టి ఇంతలోనే గతుక్కుమని ‘నిక్కీ, ఒక మాట చెప్పాలి’ అన్నాడు. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని వున్నారు.
‘నేను ఇవాళ మా కాలేజీ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడాను. నువ్వు వచ్చే ఆరు నెలలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఇంగ్లిష్, మాథ్స్ స్పెషల్ క్లాసులు చెబితే వెయ్యి రూపాయలు జీతం ఇస్తాను అన్నారు. నీ మూలంగా మేము ఇంప్రూవ్ అయితే నిన్ను కాలేజీ కట్టించిన రాజా గారి దగ్గరికి తీసుకెళ్లి నీ ఫీజు గురించి మాట్లాడతాము అన్నారు. నీకు ఇష్టం లేకపోతే sorry’ అని గుక్క తిప్పుకోకుండా చెప్పేసి ఆమె రియాక్షన్ ఎలా వుంటుందా అని apprehensive గా చూస్తున్నాడు.
ఇవతల నిక్కీ మైండ్ లో ఒక వింత అనుభూతి కలుగుతోంది. మునిగిపోతున్న వాడికి నావ ఎదురైనట్లు అనే స్థితిలో వుంది. ఇక చదువు ఆగిపోయినట్లేనేమో అని దిగాలు పడుతుండగా కిరీటి ఓ దోవ చూపించేసరికి తన రియాక్షన్ ను కంట్రోల్ చేసుకోలేకపోయింది.
సివంగిలా వాడిమీదకు దూకి ముఖమంతా ముద్దులు పెట్టేస్తోంది. థాంక్ యూ థాంక్ యూ అంటూ ఎడా పెడా ముద్దులు పెట్టడం ఆపలేకపోతోంది. వాడి రిబ్స్ విరిగిపోతాయేమో అన్నంత గట్టిగా కావలించుకుంటోంది. అనుకోకుండా వాళ్ళ పెదవులు కలిశాయి. ఇన్నాళ్లూ ఇద్దరూ దాచుకున్న ఫీలింగ్స్, కోరికలు ఒక్కసారి ముంచేశాయి ఇద్దరినీ.
ఆమె వాడి మీద పడ్డప్పుడు కింద పడిపోయాడు కిరీటి. పైనుంచి ముద్దుల వర్షం కురుస్తుంటే వాడిలో కూడా అగ్గి రాజుకుంటోంది. ఎదురు ముద్దులు పెడుతూ పెదవులు పెనవేసుకోగానే ఇక ఆగలేక ఆమె ఎద ఎత్తులను నిమిరాడు. ఇస్స్ అంటూ నిట్టూర్చి నిక్కీ కూడా వాడి అంగాన్ని తడమటం స్టార్ట్ చేసింది. అలా ఎంతసేపు పెనవేసుకుపోయారో తెలీదు.
మళ్ళీ కొన్ని నెలల క్రితం జరిగిందే రిపీట్ అవుతోంది. కిరీటి మైండ్ లో మళ్ళీ సునయన రూపం కొట్టుకులాడుతోంది కానీ నిక్కీ passion ముందు అది స్థిరంగా నిలబడట్లేదు. ఒక హోరులో పడి కొట్టుకుపోతున్నారు ఇద్దరూ. సడన్ గా నిక్కీని వాడిపైనుంచి లాగేశారు ఎవరో. కళ్ళు బైర్లు కమ్మి వున్న కిరీటి ఒక్కసారి అలా నిక్కీ దూరం అయ్యేసరికి ‘నో’ అంటూ లేవబోయాడు.
శైలు వాడ్ని కాలితో తొక్కిపట్టి నిక్కీని కంట్రోల్ చెయ్యడానికి ట్రై చేస్తోంది. అవతల నిక్కీ కూడా మళ్ళీ వాడి మీద పడిపోడానికి ప్రయత్నిస్తోంది. తనని చిన్నగా ఒక చెంపదెబ్బ కొట్టింది శైలు. ఆ శబ్దానికి ఇద్దరూ మత్తులో నుంచి బయటకు వచ్చారు. ‘ప్లీజ్, ప్లీజ్’ అంటూ ఇంకా వీక్ గా పెనుగులాడుతోంది నిక్కీ. ‘నేనేమీ చెయ్యను, జస్ట్ వాడిని hug చేసుకోనివ్వు’ అంటూ ఏడుస్తోంది. ఏమనుకుందో ఏమో శైలు తనని వదిలేసింది. ఇద్దరూ మళ్ళీ పెనవేసుకున్నారు కానీ ఇప్పటి కలయిక ఇంకా మధురంగా వుంది.
థాంక్స్ రా అంటూ మళ్ళీ ఏడుస్తుంటే ఈ సారి ఆమె కన్నీళ్లు తుడిచి కళ్లపై ముద్దు పెట్టుకున్నాడు కిరీటి. ‘ఫ్రీ షో ఆపి ఎందుకు కుస్తీ పడుతున్నారో చెప్పి తగలడండి. నేను కాబట్టి సరిపోయింది, మామ వస్తే ఏమయ్యేది’ అంది శైలు. నిక్కీ జరిగింది చెప్తే ‘మన సుద్దపప్పు ఇంత పని చేశాడా, నేను నమ్మను. నిన్ను బుట్టలో వెయ్యడానికి చూస్తున్నాడు’ అంటూ ఏడిపిస్తోంది.
‘మీక్కూడా ఒకటి చెప్పాలండి. మా ఇంగ్లిష్ లెక్చరర్ చాలా బాడ్. కాలేజీ వాళ్ళు వచ్చే సంవత్సరం ఆయన replacement కోసం వెదుకుతున్నారు. మీరు ఎం.ఏ లిట్ చదివారని నిక్కీ చెప్పింది. అదే మా ప్రిన్సిపాల్ గారికి చెప్పాను. మీకు ఇంటరెస్ట్ వుంటే ఇంటర్వ్యూ కి రమ్మన్నారు రేపు’ అన్నాడు. ఈ సారి శైలు మాటరాక నిలబడిపోయింది. నిక్కీ గట్టిగా నవ్వి ‘ఇప్పుడేం అంటావే’ అంది.
‘దానిలాగా మీద పడిపోతానని అనుకోకు. కానీ చాలా థాంక్స్’ అని కిరీటి దగ్గరకు వచ్చి తను కూడా ఒకసారి గట్టిగా కౌగిలించుకొని వాడి బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఇందాకటి ముద్దులాటలో వాడి అంగం గట్టిపడిందేమో శైలు hug చేసుకున్నప్పుడు ఆమెకు ఎక్కడో గుచ్చుకుంది. వాడ్ని దూరం నెట్టేసి బుగ్గల్లోనుంచి ఆవిర్లు వస్తుంటే ‘ఛీ, పోరా ముందు ఇక్కడ్నుంచి’ అని అరిచేసింది.
‘వాడితోపాటు నేనూ పోతా’ అని నిక్కీ వాడి చెయ్యి పెనవేసుకొని మళ్ళీ పెదవులపై ముద్దు ఇచ్చింది. ‘ఏయ్, సీరియస్ గా చెప్తున్నా. ఊళ్ళోకి ఇలా వెళ్ళొద్దు’ అని శైలు వార్నింగ్ ఇచ్చేసరికి ఇద్దరూ తేరుకుని ఇంటి బాట పట్టారు.