17-05-2020, 06:54 AM
మాయ - 13
మర్నాడు కిరీటి మంచి హుషారుగా ఇంగ్లిష్ textbook తీసుకుని వెళ్ళాడు. శైలు వాడ్ని అటకాయించకముందే నిక్కి వాడ్ని పిలిచి ‘చూడూ, అది ఎం.ఏ లిట్ చదివింది. మొదటే దాని దగ్గరికి వెళ్లావంటే గ్రామర్ తో కొట్టి చంపేస్తుంది. ఇక జన్మలో తేరుకోలేవు. అలా కాదు, ముందు నేను చెప్పినట్టు చెయ్యి. నీకు ఇంగ్లిష్ ఏబిసిడి దగ్గర్నుంచి నేర్పించనవసరం లేదు కదా. అలాగే చదవడం రాయడం కూడా వచ్చు. ఇదిగో, ముందు వీటితో మొదలెట్టు’ అంటూ హిందూ పేపర్, డిక్షనరీ వాడి చేతిలో పెట్టింది.
‘రోజూ మా దగ్గరికి రానవసరం లేదు. లైబ్రరీకి పోయి హిందూ పేపర్ చదువు. మొదట్లో ఏమీ అర్ధం కాదు. భయపడకు. అర్ధం కానీ పదాలు డిక్షనరీలో చూస్కో. రెండు మూడు రోజులకి ఒకసారి మా దగ్గరకి వచ్చి ఇంగ్లిష్ లో ఏమన్నా మాట్లాడ్డానికి ట్రై చెయ్యి’ అని వాడ్ని పంపించేసింది.
‘ఎందుకే అంత తొందరగా పంపించేశావు? కొంచెంసేపు వుంచుకుంటే పోయేది కదా’ అని శైలు అడిగితే ‘నేను వుండగా వాడ్ని ఏమీ కెలక్కు. ఇంకొకళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు మనతో? పాపం పిచ్చివెధవ’ అంది నిక్కీ. ‘వాడికేం love story వుందో ఇంగ్లీష్ నేర్పించమని అడిగాడు. నువ్వేమో వాడ్ని వెనకేసుకొస్తావు’ అని ఉడుక్కుంది శైలు.
వాడికి లవ్ స్టోరీ అన్న మాట వినగానే నిక్కీ తన గుండెని ఎవరో squeeze చేసి వదిలినట్టు ఫీల్ అయ్యింది. ఛ ఛ, నేను ఇలా ఆలోచిస్తున్నానేంటి అని సర్దుకుంది కానీ జరగాల్సిన డామేజ్ ఎప్పుడో జరిగిపోయింది. ఆ రోజు జరిగిన దాని గురించి కిరీటి ఎలా అయితే కలలు కంటున్నాడో నిక్కీ కూడా అలానే చేస్తోంది.
కొన్ని కొన్ని moments of passion మన మనస్సులోనుంచి ఎప్పటికీ తీసెయ్యలేము. కిరీటి, నిక్కీల మధ్య జరిగింది కూడా అదే. వేడి ముద్దులు, తమకంగా అందాల నొక్కుళ్ళు, వాడు సుతారంగా తన జడ పొడవు కొలిచి నడుము పట్టుకున్న తీరు, తన చేతిలో కాలిపోతున్న వాడి అంగం ఇవేవీ మర్చిపోలేకపోతోంది. ఇప్పటిదాకా తన ఊహల్లో ఉన్న ఆ వ్యక్తికి రూపం లేదు. కానీ ఇప్పుడు అది కిరీటి అని తెలిసిన తర్వాత వాడివంక చూడకుండా ఉండలేకపోతోంది.
కిరీటి కొన్నాళ్లు నిక్కీ చెప్పినట్టే చేశాడు. ఒక నెల రోజులైన తర్వాత పదే పదే పేపర్లో వస్తున్న పదాలు డిక్షనరీలో వెదకటం ఆపేశాడు. చిన్న చిన్న వాక్యాలు ఇంగ్లిష్ లో మాట్లాడటం మొదలెట్టాడు. రెండు మూడు రోజులకి ఒక సారి నిక్కీని కలుపుకొని ప్రెసిడెంటు గారి ఇంటికి వెళ్ళి ఇద్దరమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. నిక్కీ ఎంత మామూలుగా వుందామని ప్రయత్నిన్చినా చదువు ఆగిపోయిందన్న బాధ వుండుండి బయటపడడం గమనించాడు.
అప్పుడప్పుడూ మిగతా సబ్జెక్టులలో కూడా సహాయపడుతోంది వాడికి నిక్కి.
‘ఏరా, మీ బాబు కంటే నీ దర్శినం ఎక్కువైందేటి మాకు? ఏడెకరాల బాకీ తీరుస్తాకి మీ బాబు నిన్ను మా కోడలి చాకిరిలో ఎట్టాడా?’ అని పెద్దాయన నవ్వితే ‘అంతే అనుకోండి’ అన్నాడు. ఇలా మొత్తం అమ్మాయిలతో స్పెండ్ చేసిన దాని గురించే చెప్తున్నానని మిగతా మిత్రులను దూరం పెట్టాడని అనుకోకండి. ఆ గ్రూప్ లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. వాటి గురించి కూడా చెప్తాను.
ఒక రోజు శైలు వాడి Misdirection పుస్తకం తిరిగిచ్చేసింది. ‘పుస్తకం అక్కడక్కడా చదివి అసలు ఈ పుస్తకం దేని గురించో నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు చెప్పు’ అని ఆర్డర్ వేసింది. ఇన్నాళ్లూ ఆ పుస్తకం ఏమన్నా మ్యాజిక్ ట్రిక్స్ నేర్పిస్తుందేమో అనుకుంటున్న కిరీటి ఈ సారి ఆ పుస్తకం చదివి ఆశ్చర్యపోయాడు. అది మ్యాజిక్ ట్రిక్ డిజైన్ చెయ్యడం ఎలాగో, దాని వెనక వుండే technicalities ను వివరించే పుస్తకం అని అర్ధం చేసుకున్నాడు. తను స్వంతగా ఒక మ్యాజిక్ ట్రిక్ తయారుచేసి సునయనను ఈ సారి కలుసుకున్నప్పుడు ఆమెను surprise చేయాలని డిసైడ్ అయ్యాడు.
పుస్తకం విషయం చెప్దామని హుషారుగా శైలు దగ్గరకు బయల్దేరాడు. డాబా మెట్లు ఎక్కుతుంటే నిక్కీ ఏడుపు, శైలు ఓదార్పు వినిపించి ఆగిపోయాడు. ‘అమ్మ పొలం అమ్మేసినా ఇంకా మూడువేలు తగ్గిందే. దానిపైన మళ్ళీ హాస్టల్, బుక్స్ ఖర్చులు. నా రికార్డ్ చూసి కాలేజీ వాళ్ళు ఈ ఇయర్ గ్యాప్ వచ్చినా నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చెయ్యనిస్తాను అన్నారు. కానీ ఆ మిగతా డబ్బులు ఎలా సర్దుబాటు చెయ్యాలో అర్ధం కావట్లేదు’ అంటూ నిక్కీ గొంతు, ‘ఎలాగో ఒకలాగా ఏర్పాటు అవుతుంది లేవే. మామ చాలా ప్రయత్నం చేశాడు. ఈ సంవత్సరం విత్తనాలు పాడైపోవడంతో ఇంకో బ్యాచ్ కొనడానికి చాలా డబ్బులు ఖర్చు అయ్యాయిట. దానికి తోడు ఆ పొలం సరిహద్దు తగాదాలొకటి. నేను కూడా ఏదన్నా వుద్యోగం వెదుక్కుంటా అని అడుగుతున్నా మామని’ అంటూ శైలు గొంతు వినిపించాయి.
‘పెద్దయ్యకి ఇప్పటికే చాలా ఋణపడ్డామే. ఆయన అండ లేకుంటే అసలు నాలాంటి ఆడపిల్ల ఊరు దాటి వెళ్ళి చదువుకోవటం అయ్యేదే కాదు’ అంటోంది నిక్కీ. కిరీటి ఇప్పుడు వాళ్లదగ్గరికి వెళ్లలేక తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.
మర్నాడు కాలేజీలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ గార్లు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లు ఇంగ్లిష్ లో struggle అవడం గురించి, దాని ఫలితంగా మిగతా సబ్జెక్టుల టెక్స్ట్ బుక్స్ చదివి అర్ధం చేసుకోలేక వాటిలో కూడా దెబ్బతినటం గురించి ఆందోళన పడటం, రాజావారికి ఏం చెప్పుకోవాలో అన్న దాని గురించి మాట్లాడుకోవడం విని వాడికొక ఆలోచన వచ్చింది.
ఆలోచన అయితే వచ్చింది గానీ దాన్ని అమలు చెయ్యాలంటే వాడి కాళ్ళు చేతులు చల్లబడిపోతున్నాయి. ముందు చాలాసార్లు చెప్పుకున్నట్టే కిరీటి పక్కా introvert. అలాంటి వాళ్ళకి మనసులో వెయ్యి మాటలు వుంటే ఒక్క మాట బయటకు తీసుకురావడమే గగనం. మిత్రులారా, ఆ మెంటల్ block అనేది ఎవరూ మాటల్లో చెప్పలేరు. Experience చేస్తే కానీ తెలీదు. తెలిసిన వాళ్ళ దగ్గరే నోరెత్తడు, అలాంటిది ఏకంగా ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్ళి మాట్లాడాలంటే ఊగిసలాడుతున్నాడు కిరీటి. చివరికి ఓ రోజు ధైర్యం చేశాడు. నిక్కీ మీద మనసులో ఎక్కడో వున్న ఇష్టం వాడి చేత ముందడుగు వెయ్యించింది.
అది సెప్టెంబర్ మాసం. half yearly పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ను యే రకంగా గట్టెక్కించాలో తెలీక అవస్థలో వున్న ప్రిన్సిపాల్ రూమ్ కి ఓ కుర్రాడు వచ్చాడు.
May I come in sir అంటూ ఆయన డోర్ పై knock చేశాడు. లోపలికి రమ్మని పిలిచిన ప్రిన్సిపాల్ ఆ కుర్రాడితో ఒక అరగంట మాట్లాడారు. అంతసేపూ మరీ ఎక్కువ తప్పులు లేకుండా చక్కటి ఇంగ్లిష్ లో మాట్లాడి ఆయన ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ suggest చేసి వెళ్ళాడు ఆ కుర్రాడు.
ఆ కుర్రాడు మన కిరీటి అని చెప్పనవసరం లేదనుకుంటా. ఒక రెండు రోజులు ఆలోచించి కిరీటి చెప్పినదానికి ఓకే అన్నారు ప్రిన్సిపాల్ గారు. ఆ సాయంత్రం నిక్కీ, శైలూలకు ఒక మంచి surprise ఇద్దామని వెళ్ళాడు కిరీటి.