16-05-2020, 08:02 PM
పద్మిని ...సుధాకర్....సలీం ... మోనా.... ఈ నలుగురు కలిసి శృంగార పాఠక ప్రియులను ఎంతగానో రంజింప జేసిన కథానికలు " ఒక్కసారి + మరొక్కసారి " ....ఈ కథల్లో నడిపిన శృంగార క్రీడ కేళీ ఎంత గానో అలరించి అందరి మనసుల్లో నిలిచిపోయింది....అలాంటి మంచి కథ ఏదో కారణాల వల్ల మధ్యలో ఆగింది....ఒక అభిమాని గా రచయితగా ఆ కథకి ఇంకొంచెం న్యాయం చేయాలనే ఉద్దశంతోనే నేను ఈ కథను పూరించాలనుకున్నాను....ఇది కేవలం ఆ కథకి ఒక గౌరవాత్మక అక్షర సుమాంజలి తప్ప....అసలు కథకు సీక్వెల్ కానీ ...దానికి తక్కువ చేసేది కానీ ....కాదు ఈ రచన.... నాకు తోచినంత తలచినంత విధంగా ఈ కథను కొంతమేర అయినా మిమ్మల్ని అలరించేలా ఉండడానికి ప్రయత్నించి రాస్తాను.....
కావున ఈ కథకు సంబంధించిన ఎవరి కైనా ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఇపుడే తెలుప గలరని మనవి ....ఇవాళ నే ఈ కథకు మొదటి శీర్షిక పోస్ట్ చేస్తాను ......మీ అభిప్రాయాలు తెలుపండి ...
ఇట్లు మీ గిరీష్....
నా ఇతర రచనలు.....
శృంగార గిరి సౌందర్యం : https://xossipy.com/showthread.php?tid=16966