15-05-2020, 08:22 PM
(15-05-2020, 03:18 PM)Mahesh.thehero Wrote: Thank you so much bro.
దాగుడు మూతలు ఏంది స్వామిి జన్మ నిిచ్చిిన తల్లి
కోసం ప్రయాణం లో ఇంత వరకు అప్డేటు లేదు అప్డేటు ఊసు కూడా లేదు. ఇక్కడన్న అప్పుడప్పుడు పలకరించుచున్నావు అక్కడ అది కూడా లేదు. ఏది ఏమైనా అక్కడో ఇక్కడో అప్డేటు అయినా లేదా అప్డేటు ఎప్పుడు ఇస్తారనే విషయం చూచాయగా అయినా తెలియచేసిన మేమందరం ప్రశాంతంగా నిద్దుర పోగలమని మనవి