20-05-2020, 06:01 AM
నేను లేచేసరికి మధ్యాహ్నం 12 దాటింది . నేనెప్పుడు లేస్తానా ముఖ్యమైన విషయం చెబుదామా అని రూంలోని సోఫాలో కూర్చుని టెన్షన్ పడుతున్న రమేష్ ను చూసి ఏమయ్యింది అని అడిగాను .
హమ్మయ్యా ........ లేచావా అని మొబైల్ చూపించాడు .
ఎన్ని గంటలకు .........
2 గంటలకు మరియు 4 గంటలకు మహేష్ ........... ఒకటి కాదు ఏకంగా 5 టెండర్లు రెండు govt , మూడు ప్రైవేట్ . మనం రెస్ట్ తీసుకోవాలని మేనేజర్ గారుకూడా మనకు కాల్ చెయ్యలేదు . ఇలా ఉంటుందనే ఆయన అసిస్టెంట్ కు చెప్పాను ఎలాంటి విషయమైనా మనకు ఫార్వార్డ్ చెయ్యమని .
సమయం చూసి 12 దాటేసింది , లేపొచ్చు కదా ముందు నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు ..........
ఎప్పుడో రెడీ అయిపోయాను చూస్తే కనిపించడం లేదా .........
అవును ఫ్రెష్ అయ్యి నా బట్టలు వేసుకున్నాడు . మరి లోపల అని అడిగాను .
ఫ్రీ .......... అనడంతో ఇద్దరమూ నవ్వుకుని , 15 నిమిషాలలో వచ్చేస్తాను అని టవల్ అందుకొని బాత్రూమ్లోకివెళ్లి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకునివచ్చాను .
హాల్లోకి రాగానే మసాలా స్మెల్ రాగానే రమేష్ అడుగు ఆగిపోయి , సోఫాలోకూర్చుని IPS బుక్ చదువుతున్న కృష్ణగాడి దగ్గరకువెళ్లి బిరియానీ కదా అని అడిగాడు .
తల ఊపడం ఆలస్యం సమయం చూసి ఇంకా గంటన్నర పైనే ఉంది అని పరుగునవెళ్లి డైనింగ్ టేబుల్ లో కూర్చున్నాడు .
ఇద్దరమూ నవ్వుకుని వెళ్లి చెల్లీ .......... ఆకలి బిరియానీ అని కేకవేశాను .
కమింగ్ అన్నయ్యా .......... అంటూ చెల్లి చేతిలో గరిట , వదిన గారు బిరియానీ చికెన్ ఫ్రై తీసుకొచ్చి వడ్డించి చెల్లి నా ప్రక్కనే కూర్చుని తినిపించింది .
చెల్లెమ్మా ......... వదిన గారు చేశారు కదూ సూపర్ గా ఉంది . రమేష్ కృష్ణగాడు గోపి అన్న తల ఎత్తకుండా కుమ్మేస్తున్నారు .
అవునన్నయ్యా ......... వదిన చిన్న పనికూడా నా చేత చేయించలేదు , రమేష్ అన్నయ్య ఒప్పుకుంటే రాబోవు 6 నెలలూ వదిన మనతోపాటు ఉంటారని చెప్పారు .
మహేష్ ఒకే ఒక్క కండిషన్ తో .......... నాన్ వెజ్ చేసిన ప్రతిసారీ నన్ను పిలవాలి అని కోరడంతో నవ్వుకుని పిలవడం ఏంటి వాసన రాగానే వచ్చెయ్యి కుమ్మేద్దాము అని బదులిచ్చాను .
అయితే ok ...........ఈ 6 నెలలు ఏంటి ఎలాగో ఖాళీనే కదా షిఫ్ట్ అయిపోండి అనిచెప్పాడు .
6 నెలలు చాలు రమేష్ .......... కృష్ణవేణికి తోడుగా ఉంటామని అమ్మావాళ్లకు మాటిచ్చాము అని వదిన బదులిచ్చింది .
థాంక్యూ sooooooo మచ్ వదిన ..........
మహేష్ మన మధ్య థాంక్స్ లు ఎందుకు అని చెల్లి చేతులతో కడుపునిండా తిని , చెల్లీ ముఖ్యమైన పనిమీద వెళుతున్నాము , చెల్లీ .......... బాబునా పాపనా అని అడిగాను .
అన్నయ్యా .......... ఆక్......... పాపనే పుడుతుంది . పుట్టాలి............. అక్కయ్యను మన అమ్మవారినీ కోరిక కోరేసాను అని సిగ్గుపడుతూ బదులిచ్చింది .
మా అందరి బుజ్జితల్లీ వెళ్ళొస్తాను అమ్మ కడుపులో హాయిగా రెస్ట్ తీసుకో , నువ్వు బయటకు వచ్చేన్తవరకూ మేమంతా కంటికిరెప్పలా చూసుకుంటాము సరేనా అని చెల్లి కడుపుని తాకి , రేయ్ జాగ్రత్త .......... ఇక రోజుకు 100 సార్లు అయినా చెబుతూనే ఉంటాను అనిచెప్పి తియ్యదనంతో నవ్వుతున్న చెల్లిని చూసి బయలుదేరాము.
లిఫ్ట్ లో కిందకు చేరిన తరువాత డాక్టర్ ............అని గుర్తురావడంతో , మళ్లీ లిఫ్ట్ ప్రెస్ చేస్తే అప్పటికే పైకి వెళ్లిపోతుండటంతో రమేష్ 5 మినిట్స్ అని పరుగున మెట్లు ఎక్కాను . కృష్ణగాడు కూడా అంతే ఆవేశంతో కిందకు దిగుతూ ఇద్దరమూ ఒకేసారి రేయ్ మామా - రేయ్ మామా ........... డాక్టర్ , ఇక ఈరోజు నుండి వారానికి ఒకసారి డాక్టర్ ను కలవాలి అని వదిన చెప్పారు .
నవ్వుకుని వెళ్ళిరండి జాగ్రత్త అని కౌగిలించుకుని కిందకువచ్చి రమేష్ కారులో ఆర గంట ముందుగానే GHMC ఆఫీస్ చేరుకుని లోపలకువెళ్లి అన్ని కంపెనీల ఆఫీసర్స్ తోపాటు కూర్చున్నాము .
లోపల ఉన్నవాళ్ళంతా మా ఇద్దరినే చూస్తూ ప్రక్కవాళ్లకు చూపిస్తూ వాళ్లే మహేష్ , రమేష్ .......... అని గుసగుసలాడుకుంటున్నారు.
మరొక 10 నిమిషాల్లో చీఫ్ ఆఫీసర్స్ వచ్చి ప్రాజెక్ట్స్ మరియు టెండర్ ప్రాసెస్ గురించి వివరిస్తారు అని మైకులో అనౌన్స్మెంట్ జరిగింది .
అదేసమయానికి మా మేనేజర్ కారులోనుండి టెన్షన్ పడుతూ కిందకుదిగి చైర్మన్స్ మహేష్ రమేష్ లను డిస్టర్బ్ చెయ్యొద్దు అన్నారు . వాళ్లులేకపోతే నాకు కాళ్ళుచేతులు ఆడటం లేదు అని మొబైల్ తీసి చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నారు .
సర్ .......... లోపల పరిస్థితి ఎలా ఉందో ఎవరెవరు ఏ ఏ కంపెనీలు వచ్చాయో చూసొస్తాను అని లోపలకువచ్చి , అందరూ ఒకవైపే అదీ మావైపే చూస్తుండటం మేము కూల్ గా ఉండటం చూసి , బయటకు పరుగుతీసి సర్ మహేష్ - రమేష్ ....... ఇద్దరూ ఎప్పుడో వచ్చేసారు . లోపల వాళ్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని పట్టరాని ఆనందంతో చెప్పాడు .
వెంటనే చైర్మన్ వాళ్లకు కాల్ చేసి విషయం చెప్పగానే , మాకు తెలుసు చంద్ర .......... వాళ్ళ గురించి its about to start వెళ్ళండి అని సంతోషంతో చెప్పడంతో లోపలికివచ్చారు . టాప్ 5 కంపెనీ చైర్మన్స్ కలిసి మా మేనేజర్ దగ్గరికివచ్చి ఏంటి మేనేజర్ నువ్వుమాత్రమే వచ్చావు , నిజాయితీ నిజాయితీ అని పట్టుకు వ్రేలాడే మీ చైర్మన్స్ రాలేదు భయపడ్డారా ...........ఒకేరోజు 5 లార్జెస్ట్ ప్రాజెక్ట్స్ కదా ఒక్కటీ రాకపోతే మరింత పరువుపోతుందని ఇంట్లోనే దాక్కున్నట్లున్నారు అని మరొకరు మాట్లాడటంతో అందరూ నవ్వుతున్నారు .
అదిగో అక్కడ ఉన్నారు చూడండి సరిగ్గా పాతికేళ్ళు కూడా నిండలేదు టాప్ 20 లో ఉన్న మీ అందరినీ దాటుకుంటూ వెళ్లి ప్రాజెక్టు సాధించారు అప్పుడే మరిచిపోయారా అని మావైపు చూపించి మేనేజర్ గారు నవ్వుతూ చెప్పారు .
కాస్త కంగారుపడి వెంటనే బలవంతమైన నవ్వుతో అప్పుడేదో మేము అలెర్ట్ గా లేకపోవడం వలన ఒకే ఒక్క ప్రాజెక్ట్ సాధించి ఎగిరిగిరిపడుతున్నారు . ఇప్పుడు చెబుతున్నాము ఈరోజు అనౌన్స్ చేసే 5 ప్రాజెక్టు లలో ఒక్కటి కనీసం ఒక్కటి కూడా మీరు తీసుకుపోలేరు అని............. చాలా మాటలు మాట్లాడి ఛాలెంజ్ చేశారు .
మా అసిస్టెంట్ మేనేజర్ మొబైల్ చూపించి మావాళ్ళది ఉడుకురక్తం మీ మాటలన్నీ విన్నారు అని నవ్వుతూ చెప్పాడు .
రమేష్ వెళ్లి మేనేజర్ గారు ............ మన పని మనం చూసుకుందాము రండి , టాప్ 1st ప్లేస్ సాధించాలంటే ఇలాంటి ఛాలెంజ్ లు కూడా అవసరమే , మీరంతా మాకు సహాయం చేస్తున్నందుకు మనఃస్ఫూర్తిగా థాంక్స్ అని చెప్పి నవ్వుతూ పిలుచుకునివచ్చాడు .
గయ్స్ గయ్స్ ........... ఒక్క టెండర్ కూడా వాళ్లకు వెళ్లారాదు . పతనం అయిపోయింది అనుకునేలోపు మళ్లీ పైకి లేస్తున్నారు . వాళ్ళ నిజాయితీ గురించి తెలుసుకదా వాళ్ళుకానీ టాప్ 5 లోకి వచ్చారంటే మనం ఈ ఫీల్డ్ లో ......... తలుచుకుంటేనే వణుకు వచ్చేస్తోంది తరువాత చాలా చాలా కష్టం అని అందరూ చేతులుకలిపి , బచ్చాగాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు , మన స్టేట్ కాదు కావాలంటే సెంట్రల్లో ఆర్కిటెక్ట్ లను పిలిపిద్దాము అని ఆఫీసర్ స్టేజి మీదకు రావడంతో వారి వారి ప్లేస్ లలోకి వెళ్లి కూర్చున్నారు .
గుడ్ ఆఫ్టర్నూన్ స్టేట్ లోని గొప్ప గొప్ప construction కంపెనీలందరికీ heartful welcome ............. మనమంతా ఇప్పుడు ఇక్కడ ఎందుకు కలిసామో మీ అందరికీ తెలుసు రీసెంట్ గా మనం రెండు రాష్ట్రాలుగా విడిపోయాము govt అడ్మినిస్ట్రేషన్ కోసం ఆఫీసస్ కోసం లార్జెస్ట్ బిల్డింగ్స్ అవసరం అంటూ చిటికె వెయ్యగానే లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి స్క్రీన్ పై తెలంగాణ మ్యాప్ జూమ్ చేస్తే హైద్రాబాద్ఆఇంత జూమ్ చేసి సిటీ మధ్యలో రెండు దగ్గర దగ్గర స్పాట్ లను మరియు ప్రక్క స్క్రీన్ లో స్థలాలను చూపించారు . ఇక్కడ new అడ్మిన్స్ట్రేషన్ బిల్డింగ్ అక్కడ అందులో వర్క్ చేసే ఆఫీసర్స్ కోసం స్టేట్ లోనే the బిగ్గెస్ట్ అపార్ట్మెంట్స్ కోసం govt టెండర్లను ఆహ్వానిస్తోంది . Two months టైం అంటూ టెండెర్స్ date అనౌన్స్మెంట్ చేసి బిల్డింగ్స్ మరియు అపార్ట్మెంట్స్ ఎలా ఉండాలో ఎలాంటి సదుపాయాలు ఉండాలో మా ఆఫీసర్ వివరిస్తారు అని వెళ్లికూర్చోగానే లైట్స్ on అయ్యాయి . సుమారు అర గంటపాటు మొత్తం explain చేసి , ప్రాజెక్ట్స్ గురించి ఉన్న ఫైల్స్ డిస్ట్రిబ్యూట్ చేసి మళ్లీ మనం టెండెర్స్ date రోజు కలుద్దాము అందరికీ all the best enjoy the ఆఫ్టర్నూన్ అని tea స్నాక్స్ పంపించారు .
మహేష్ రమేష్ what do you say అని మేనేజర్ గారు కూల్ గా అడిగారు .
సర్ .......... మీ మాటల్లోనే మేము సాధించగలం అని కాన్ఫిడెంట్ వచ్చేస్తోంది , మన ప్రయత్నం మనం నిజాయితీగా చేద్దాము ఆ తరువాత పైవాడి దయ అని బదులిచ్చి సమయం చూసి లెట్స్ గో టు 3 more టెండెర్స్ presentations అని ఫైల్ తీసుకుని స్టార్ హోటల్ చేరుకున్నాము .
ఎంతైనా govt వేరు ప్రైవేట్ వేరు అని చుట్టూ చూసి ఆశ్చర్యపోతూ సూపర్ గా ఉంది ఇక్కడ అని అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడుతుంటే నవ్వుకున్నాము . కంపెనీ పేరు తెలుసుకుని పెద్ద హాల్ లోపలికి స్వయంగా ఒక్కొక్కరూ ఒక్కొక్క కంపెనీ వాళ్ళను పిలుచుకొనివెళ్లి టేబుల్ చుట్టూ కూర్చునేలా ఏర్పాటుచేసి వాటర్ బాటిల్స్ , డ్రింక్స్ , స్నాక్స్ arrange చేసి మా కంఫర్ట్ ప్రక్కనే ఉండి చూసుకున్నారు .
కృష్ణగాడు కాల్ చేసి హాస్పిటల్ చేరుకున్నామని , 15 నిమిషాలలో డాక్టర్ తో అపాయింట్మెంట్ ఉందని ప్రతి విషయాన్ని కాల్ మరియు మెసేజ్ చేస్తూ తెలియజేస్తున్నాడు.
సరిగ్గా 4 గంటలకు same ఇంతకుముందులానే గుడ్ evening welcome అని మొదలెట్టి మూడు వేరు వేరు ప్రాజెక్ట్స్ గురించి వేరు వేరు వాళ్ళు presentation ఇచ్చి 4 నెలల టైం ఇచ్చి ఫైల్స్ అందించారు . ఆలస్యం అవ్వడంతో డిన్నర్ కూడా arrange చేశారు . నేను తప్ప అందరూ తిని బయటకు వచ్చేసరికి 8 గంటలు అయ్యింది . పార్కింగ్ దగ్గర భరద్వాజ్ కలిసాడు .
మీరు నా ముందు స్టూడెంట్స్ లాంటివాళ్ళు , ఈ 5 ప్రాజెక్టు లలో ఏ ఒక్కటీ మీకు దక్కకుండా చూడటమే నా ఏకైక గమ్యం అని సవాల్ విసిరాడు .
ఒకరినొకరు చూసి నవ్వుకుని చూడండి టీచర్ ........... మీరు చెప్పినది నిజమే , మీకు ఈ ఫీల్డ్ లో చాలా అనుభవం ఉంది మేము ఇప్పుడిప్పుడే వచ్చాము ........... ఎవరైనా సరే మీతోపాటు తొలి అడుగుతోనే మొదలుపెడతాము . మీరు కష్టపడి సాధించాలి అనుకోవడం విజయానికి దారిచూపిస్తుంది - అదే ఎదురుగా ఉన్నవాళ్లను తొక్కేయాలనుకోవడం మూర్ఖత్వానికి దారితీసి చివరికి మీ పతనానికి మీరే మార్గం వెతుక్కున్నట్లు అవుతుంది , ఇప్పటికే మా కంపెనీని దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నించి అటువైపు అడుగులు ఎప్పుడో వేసేశారు జాగ్రత్త మీరు కోరుకునేది అదే అయితే all the best అనిచెప్పాను .
మహేష్ ......... తగలాల్సిన చోట బాగా తగిలించి అని సంతోషంతో మాఇద్దరినీ హత్తుకొని నేరుగా వెళ్లి ఆఫీస్ లో ఎదురుచూస్తున్న చైర్మన్స్ ను కలిసాము .
వచ్చారా .......... మిమ్మల్ని ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేకపోయాము అని చేతులు కలిపారు . మేము కూడా అంటూ మేడం వాళ్ళు కౌగిలించుకుని , మహేష్ ........... మీ ముగ్గురికోసం ఊరు ఊరు మొత్తం .......... చూడటానికే రెండు కళ్ళు సరిపోలేదనుకో , అలాంటి ఫంక్షన్ మా జీవితంలో చూస్తామనుకోలేదు we enjoyed a lot మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అని గట్టిగా ఒకేసారి హత్తుకున్నారు .
థాంక్యూ మేడం , వాళ్లంతా నా ప్రాణం మేడం మేమంతా ఒకటి అంతే , అయినా మీరు లేకుండా మా పెదాలపై చిరునవ్వు లేదు మేడం , మీరు లేకుండా మేము ఏ పండగా జరుపుకోము అని సంతోషంతో బదులిచ్చాను .
ఇక్కడ టచ్ చేసావు మహేష్ ............. , మీరిద్దరూ లేకుండా ఇప్పుడు ఇలా మా పెదాలపై కూడా చిరునవ్వు ఉండేది కాదు ......... మేమే మీకు చాలా చాలా థాంక్స్ చెప్పాలి అని మళ్ళీ కౌగిలించుకొన్నారు .
సమయం అయ్యింది కదా ఇంటికివెళ్లి డిన్నర్ చేసి వెళ్లొచ్చు మాతోపాటు రండి అని పిలిచారు .
మేడం లవ్లీ ఆఫర్ కానీ డిన్నర్ ఎవరు చేశారు అని అడిగాను .
Cooks .............
తప్పుగా మాట్లాడితే క్షమించండి ............ మీ చేతులతో ఎప్పుడైతే వండుతారో అప్పుడు పిలవండి క్షణాల్లో డైనింగ్ టేబుల్ లో కూర్చుంటాము .
వాహ్ ........... ఏమిచెప్పావు మహేష్ .......... మీ మేడం వాళ్ళ చేతి వంట ఉంటుందీ అమృతమే కానీ ఆఫీస్ పనులవలన వాళ్ళు వంటింట్లోకి అడుగుపెట్టి సంవత్సరాలే అయ్యిందనుకో , నీవలన మళ్లీ మాకు నోరూరిపోతోంది అని సిగ్గుపడుతున్న మేడం లవైపు చూస్తున్నారు .
సరే మహేష్ .......... అని మేడం వాళ్ళు ఒకరొకరిని చూసుకుని నవ్వి బదులివ్వగానే , సర్ వాళ్ళు ఎగిరి గెంతేయ్యడమే కాకుండా నన్ను అమాంతం పైకెత్తేశారు .
సర్ .......... మరి ప్రాజెక్ట్స్ గురించి ,
మహేష్ ........ మిమ్మల్ని చూసాము దానితోపాటూ మరొక ఆనందాన్ని కూడా త్వరలో ఆస్వాదించబోతున్నాము ఈరోజుకు ఇదిచాలు , ఇక ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే తొలి టెండర్ కు నెలరోజుల సమయం ఉంది రేపు డిస్కస్ చేద్దాము అని బదులిచ్చారు .
ఈ ఆనందంతోనే మీరు ఇంటికివెళ్లి డిన్నర్ చెయ్యండి అని బయట కారువరకూ వదిలి గుడ్ నైట్ చెప్పి , మేనేజర్ గారితోపాటు లోపలికివచ్చి breif గా డిస్కస్ చేసి , రేపు ఉదయమే సైట్ చూడటానికి వెళదాము అని ఇంటికి చేరుకుని రమేష్ కు గుడ్ నైట్ చెప్పి పంపించాను .
బుజ్జాయితో మాట్లాడాలని పరుగుపెట్టి లిఫ్ట్ ఆలస్యం అవ్వడంతో మెట్లు ఎక్కి , కృష్ణగాడితో పిల్లలతో సోఫాలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న చెల్లి ముందు మోకాళ్లపై కూర్చున్నాను .
అన్నయ్యా ........... 10 గంటలు అయ్యింది , అక్క .......... అదే పాప నీకోసం ఎంతసేపు ఎదురుచూసిందో తెలుసా , పాప అలిగింది అని అందమైన నవ్వుని ఆపుకుంటూ చెప్పింది .
hi పాపా .......... ఆఫీస్ లో ఆలస్యం అయ్యింది . లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ ఇంకెప్పుడూ ఇలా ఆలస్యం కానివ్వను అని ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాను .
అన్నయ్యా.......... పాప హ్యాపీ అని నా బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టింది .
చెల్లీ ........... భోజనం చేశావా అని అడిగాను .
నువ్వు తినకుండా నీ బంగారు చెల్లి తింటుందా ..........
అంతే కృష్ణగాడి తొడపై గిల్లేసి , వాడు కెవ్వుమంటుంటే చెల్లితోపాటు నవ్వుకుని , చెల్లీ ............ అంటూ చేతులను అందుకొని , ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు ...... ఇప్పుడు నా చెల్లి కంటే ప్రాణమైన నా బుజ్జి పాప పెరుగుతోంది ఇక్కడ కాబట్టి సమయానికి తినాలి నా మీద ప్రామిస్ అని ఒట్టు వేసుకున్నాను .
అన్నయ్యా .........
అంతే ప్రామిస్ చేసేసావు అని వదిన గారి చేతిలోని ప్లేట్ అందుకున్నాను .
సరే అన్నయ్యా .......... అని ముందు నాకు తినిపించబోతే , నో నో .......... ముందు బుజ్జి పాపాయికి అనిచెప్పడంతో ,
లవ్ యు అన్నయ్యా .......... అని తను తిని నాకు తినిపించింది .
రేయ్ .......... చెల్లి సమయానికి తినలేదో , ఇలాంటి పనిష్మెంట్ అనిచెప్పి నవ్వుకున్నాము .
తిని ఫ్రెష్ అయ్యివచ్చి చెల్లి ప్రక్కనే కూర్చుని డాక్టర్ రిపోర్ట్స్ చూసి , రేయ్ డాక్టర్ కూడా ఇదే చెప్పారు చూడు సమయానికి తినాలి సమయానికి పడుకోవాలి రెస్ట్ తీసుకోవాలి . చెల్లి ఏమేమి తినాలో .... .........
రేయ్ రేయ్ ..... ...,...
అవును మహేష్ డాక్టర్ చెప్పినవన్నీ తీసుకొచ్చేసాడు కృష్ణ అని వదినగారు చెప్పారు .
లవ్ యు రా మామా అని కౌగిలించుకుని , చెల్లీ ఇప్పటికే చాలా సమయం అయ్యింది పడుకోండి అని పాపకు మాత్రమే గుడ్ నైట్ చెప్పాను .
పో అన్నయ్యా .......... నువ్వు మారిపోయావు అని నా గుండెలపై వాలిపోయి మురిసిపోతోంది .
చెప్పానుకదా చెల్లీ .......... ఇప్పుడు నీకంటే కూడా , అక్కయ్యతో సమానంగా నా బుజ్జి పాపాయి అంటేనే నాకు ప్రాణం , గుడ్ నైట్ my బుజ్జి ఏంజెల్ అని ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాను .
నా కడుపులో ఉన్నది బుజ్జి బుజ్జి అక్కయ్యే కదా అన్నయ్యా ........., లవ్ యు sooooooo మచ్ అని ప్రాణంలా హత్తుకొని గుడ్ నైట్ చెప్పి , ఎత్తుకోరా అని వాడి నడుము గిల్లగానే , అతి జాగ్రత్తగా ఎత్తుకుని అంతులేని ఆనందంతో గుడ్ నైట్ రా మామా అనిచెప్పి చెల్లి పెదాలను మూసేసి రూంలోకి వెళ్ళిపోయాడు . వదినవాళ్ళు రమేష్ ఇంటికి వెళ్ళగానే తలుపులేసి , లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేసి అక్కయ్య చిలిపి ఊహాలతో హాయిగా నిద్రపోయాను .