15-05-2020, 12:14 AM
(This post was last modified: 15-05-2020, 12:18 AM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
తర్వాత రోజు టాకుర్ ఇంట్లో మళ్లీ మీటింగ్ జరిగింది."చూడండి మాడం మేము కొన్ని గ్రామాల్లో భూముల్ని తీసుకుంటున్నాం.అవి అన్నీ ప్రభుత్వ భూములే.. కానీ ఎవరో ఒకరు వాడుకుంటున్నారు."అన్నాడు టాకుర్.
ఆమ్రపాలి ok అని కావాల్సిన ఆర్డర్స్ ఇచ్చింది..
అక్కడ ప్రజలు చేసేది లేక అవి సర్కార్ పొలాలు అని వదిలేశారు..
++
ఇక్కడ వారు మాత్రం కోర్టు కి వెళ్లారు.
కొన్ని పనులు అన్నా జరుగుతూ ఉండటం వల్ల పార్టీ లు హ్యాపీ గానే ఉన్నాయి..
+++
కొన్ని బిల్డింగ్స్ కట్టడానికి టెండర్ పిలిచింది ఆమ్రపాలి.
అవి ఓపెన్ చేసే రోజు లోకల్ గుండాలు ఇంజనీర్ మీద దాడి చేసి కొట్టారు.
మిగిలిన టెండర్ ల ను చింపేసారు.
నాకు ఆ రిపోర్ట్ రాగానే hospital కి వెళ్లి కలిశాను.
"మిమ్మల్ని కొట్టిన వారిని గుర్తు పడతారా "అడిగాను.
"నేను ఆఫీస్ లో కాలు జారి పడ్డాను"అన్నాడు ఇంజనీర్.
"మిమ్మల్ని వాళ్ళు కొడుతుంటే మా సెక్యూరిటీ అధికారి లు ఆపాలని ట్రై చేశారు,వాళ్ళను కూడా కొట్టారు.
మీరు కంప్లైంట్ ఇస్తేనే ముందు కు వెళ్ళ గలము."అన్నాను.
"అసలు ఏమి జరగలేదు"అన్నాడు ఆయన.
నేను చేసేది లేక వచ్చేసాను,"సర్ జరిగేది మనకు తెలిసినా ఆపలేక పోతున్నాము"అన్నాడు ఎస్ ఐ...
కార్ రోడ్డు పక్కన ఆపించి హోటల్ టీ తాగుతూ ఆలోచించాను.
అక్కడ పని చేసే ఒకరిద్దరు వచ్చి సెలుట్ చేశారు.
"ఈ టైమ్ లో లోకల్ రౌడీ లు మామూళ్ల కి వస్తారు ,అందుకే మేము ఇక్కడ ఉన్నాము"అన్నారు వాళ్ళు.
"ఉండి ఏమి చేస్తారు ,వాళ్ళని ఆపుతారా"అన్నాను.
వాళ్ళు మాట్లాడలేదు,,రౌడీ లు వచ్చి వసూళ్లు మొదలెట్టారు..షాప్ లు,తోపుడు బల్లు అందరి వద్దా తీసుకుంటున్నారు.
నేను లాఠీ తీసుకుని ఎదురు వెళ్ళాను,వాళ్ళు పది మంది ఉన్నారు..ఒక్కొక్కడిని కొట్టడం మొదలు పెట్టాను..నాతో ఉన్నవాళ్లు మొదట ఖంగారు పడ్డా వాళ్ళుకూడా రౌడీ లను కొట్టారు.
మొత్తం అందరినీ జీప్ ల్లో పడేసి స్టేషన్ కి తెచ్చాను..
లాకప్ లో పడేసాను,,ఈలోగా ఆమ్రపాలి నుండి ఫోన్ "వాళ్ళు పార్టీ మనుశులు ,చందా లు తీసుకుంటుంటే నువ్వు కొట్టావు"అంది.
నేను వాళ్ళని అరగంట పాటు తన్నించాను.ఈ లోగా పార్టీ లాయర్ వచ్చి అడిగితే వదిలేసాను.
++++
"వాడు మనకు ఎదురు తిరగడం రెండో సారి"అనుకున్నారు టాకూర్ మనుశులు.
++++
"సర్ , ఇన్విటేషన్"అని ఇచ్చింది నందిని.
అందులో ఉన్న వివరాల ప్రకారం,,కొత్తగా కట్ట బోయే బిల్డింగ్స్ కి భూమి పూజ.
దానికి మంత్రి , ఆమ్రపాలి వెళ్తున్నారు.ముహూర్తం చూసాను..
నాకు కావాలనే అది జరిగే రోజు ఇచ్చారు ఇన్విటేషన్..
మినిస్టర్ , ఆమ్రపాలి ఒకే కార్ లో వెళ్తున్నారు..
నేను మాప్ తీసుకుని రూట్ చూసాను.మూడు సిగ్నల్స్ ఉన్నాయి..ఒక్కొక్క సిగ్నల్ వద్ద ఒక్కొక్క ఎస్ ఐ ను పెట్టాను,ఏమి చేయాలో చెప్పాను..
++++
కార్ లు ఆమ్రపాలి ఆఫీస్ వద్ద బయలు దెరగానే నేను ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ అపించాను కావాలని.
కార్ ట్రాఫిక్ జామ్ లో ఆగింది..
మొదటి ట్రాఫిక్ సిగ్నల్ దాటడానికి అరగంట పట్టింది వాళ్ళకి.
తర్వాత రెండోది,తర్వాత మూడోది.
అరగంట ప్రయాణానికి వాళ్ళకి రెండు గంటలు పట్టింది.
వాళ్ళు వెళ్లేసరికి భూమి పూజ అయిపోయింది.
మినిస్టర్ కి ఆమ్రపాలి కి అర్ధం అయింది ,నేను కావాలని చేశాను అని..
చేసేది లేక ఊరుకున్నారు..