Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భర్త కథ-విజయ్
Continuation.......
     అలా వారం గడిచిపోయింది....
ఈ వారం రోజులు భాయీజాన్ గారితో అప్పుడప్పుడు కలిసిన మాట్లాడడం సరిగ్గా కుదిరేది కాదు ఒకవేళ మాట్లాడి నా విషయాలు గురించి అడిగినా కూడా చిరునవ్వే ఆయన సమాధానం అయ్యేది.... సమయంతో పాటు అన్ని తెలుస్తాయి నువ్వేం కంగారు పడకు ఇదొక్కటే మాట ఆయన నోట్లోంచి వచ్చిన సమాధానం అది కూడా నేను పడుతున్న ఇబ్బంది ని గమనించి అనుకుంటా....
తర్వాత రోజు ఉదయం విజయ్ తన గదిలో ఉన్న షెల్ఫ్ లోని పుస్తకాలనుండి ఒక పుస్తకాన్ని తీసుకుని చదువుతున్నాడు...

డోర్ దగ్గర ఏదో అలికిడి అయిన శబ్దం రాగానే తలెత్తి అటువైపు చూసాడు....
అక్కడ పెద్దాయన నిల్చుని విజయ్ ను చూస్తూ నీకు పుస్తకాలు చదవడం అలవాటా??అని అడగ్గానే అలాంటిదేమి లేదు... బోర్ కొడుతుంది అని చదువుతున్న... 
పక్కన చూస్తే నాలుగు పుస్తకాలు టేబుల్ పైన ఉన్నాయి... అవేంటి అలా పక్కన పెట్టేసావ్ అనగానే 
అదేంలేదు...రాత్రి ఎంత ట్రై చేసినా నిద్ర పట్టలేదు... అందుకే ఈ పుస్తకాలు చదువుతూ కూర్చున్నా....
భాయీజాన్ కి అర్థం అయ్యింది.... అతను ఒంటరిగా ఫీల్ అవుతున్నాడని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది తప్పదు.... ఒక విధంగా విజయ్ సమస్య గురించి అతను చెప్పకపోయినా తన అనుభవం వల్ల ఈయనకు పూర్తిగాా అర్థమైపోయింది... అతని సమస్య అంత పెద్దది కాకపోయినా అందరికీ ఉండే ఆలోచన లాగే ఎవరి సమస్య వారికి ,ఎవడి మొడ్డ వాడికి  పెద్దదిగా కనిపిస్తుంది అది మానవ నైజం
ఇక్కడ విజయ్ సమస్య తీరాలంటే ముందు అతనిలో మార్పు రావాలి అది జరగడం అంత సులువు కాదు కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ పని చేయాలి అని నిశ్చయించుకొని విజయ్ తో....
ఆశ్చర్యం నటిస్తూ అవునా!!
అయినా ఒక్క రాత్రి లో ఇన్ని పుస్తకాలు చదవగలిగావంటే నీకు స్థితప్రజఞత ఎక్కువనుకుంటా....అంటూ నవ్వాడు.
ఆయన చెప్పిన పదానికి అర్థం తెలియక అందులో నవ్వేటంత విషయం ఏముంది అని ఆయన వైపు చూడగానే... సారీ..దీనికి నవ్వాల్సిన అవసరం లేదు కదా అనగానే....
ఇప్పుడు నిజంగానే నవ్వొచ్చింది విజయ్ కి...
అలా కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత నేను ఒక చిన్న పని మీద బయటకు వెళ్తున్న... మళ్ళీ చీకటి పడేలోపు వచ్చేస్తా...నీకేఅవసరం ఉన్న ఛోటు చూసుకుంటాడు...సరేనా అంటూ వెళ్లిపోయాడు....
ఆయన వెళ్లి పోయాక మళ్ళీ పుస్తకం లో మునిగి పోయి దాదాపు రెండు మూడు గంటల వరకు చదివి మొత్తం అవగొట్టేసాడు...ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందతనికి...ఏదో ప్రకృతి లోని రహస్యం తెలిసిందతనికి... దానికి కారణం తను ఇప్పుడు చదివిన పుస్తకాలన్నీ పంచభూతాలను సూచించేవి...అవే కాదు అక్కడ ఉన్న అన్ని పుస్తకాలు జీవితం మీద ఉన్న థృక్పదం ను మార్చి వేస్తాయి.....May be భాయీజాన్ గారికి పుస్తకాలు మీద మంచి పట్టు.... జీవితం మీద మంచి అభిప్రాయం ఉన్నట్టు తెలుస్తోంది...

కొద్ది సేపటి తరువాత ఛోటు టిఫిన్ తెచ్చిన తర్వాత టిఫిన్ తిని తనతో మాట్లాడుతూ ఉండగా సడన్ గా పై అంతస్తులో నుంచి శబ్దాలు వస్తున్నాయి... నేను కంగారు పడుతు ఏంటా శబ్దాలు అని అడగ్గానే ఏం చెప్పకుండా ఇప్పుడే వస్తానంటూ పైకి వెళ్ళి కొద్ది సేపటి తరువాత వచ్చాడు...
వాళ్ళు ఎప్పుడైనా ఇంతే సార్ పెద్దాయన ఊర్లో లేకపోతే ఇలాగేే పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు నేను ఎప్పటిలాగే కొద్దిసేపు బయటకు వెళ్లి బిల్డింగ్ వెనకవైపు ఉన్న నది కాలువ గట్టు దగ్గర కొద్దిసేపు కూర్చొని తర్వాత నా రూం కి చేరుకున్నా... అప్పటికే మధ్యాహ్నం కావడంతో చోటు భోజనం తీసుకుని వచ్చాడు.... తిన్నాక కొద్దిసేపు నడుం వాల్చాను. అంతలో ఏదో పడిపోయినట్టు పెద్దగా శబ్దం వచ్చే సరికి లేచి అటు వైపు చూశాను... అక్కడ పుస్తకాల షెల్ఫ్ లోని  పైన ఉన్న ఒక పెట్టటె కిింద పడింది... బహుశా ఎలుకలు తిరుగుతున్నాయి  అనుకొని లేచి పెట్టెలో నుండి చెల్లాచెదురుగా కింద పడిపోయిన వస్తువులన్నిటినీ తీస్తూ పెట్టిన వేస్తూ ఉండగా ఒక డైరీ లాంటిది కనిపించింది... అది చదవాలా వద్దా అని  ఆలోచిస్తూ ఉండగా అందులో ఫోటో చూడగానే అది ఇది బాయ్ కూతురి డైరీ అని అర్థమైపోయింది ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత నాకు ముందు నుండే ఉండడం వలన అది ఇప్పుడు అవకాశం గా మారిపోయింది ఇక ఆలస్యం చేయకుండా పెట్టిన తీసి పక్కకు పెట్టి డైరీ ని తీసుకొని బెడ్ మీద కూర్చుని చదవడంం మొదలుపెట్టాను......

ఇంతకీ అందులో ఏముంది?? 
విజయ్ కి ఆమె గురించి ఏం తెలిసింది ??
అతను అనుకున్నట్టుగానే తన గురించి విజయ్ కి ముందే తెలుసా ??
ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఖచ్చితంగా చెబుతాను.... కానీ ఇప్పటికే ఈ కథ చాలా బోరింగ్ గా నడుస్తోంది.ఇంకా సాగదీయడం వల్ల కథ మీద ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గిపోతుంది..అందుకే కథను కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ముందుకు తీసుకెళ్తా..... తర్వాత అవసరం వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన మొత్తం కథని ఫ్లాష్ బ్యాక్ లాగా చెప్తా.....నన్ను నమ్మండి మీకు ఉన్న ప్రతి డౌట్ క్లియర్ అవుతుంది...ఇక ఏ అనుమానం పెట్టుకోకుండా ముందు ముందు జరగబోయే కథను తిలకించండి...
రెండు నెలల తరువాత కలకత్తా నగరవీధుల్లో......

ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి ఆదివారం వరకు వేచి చూడండి
 మీ భాయిజాన్   Namaskar
[+] 7 users Like bhaijaan's post
Like Reply


Messages In This Thread
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 19-12-2019, 09:37 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 09-01-2020, 12:29 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by bhaijaan - 14-05-2020, 08:29 PM



Users browsing this thread: 3 Guest(s)