14-05-2020, 12:20 PM
ఎనభైలనాటి కధ అయినా నేరేషన్ నలభైల్లో లాగా ఉన్నాడ, ఎరోటిసిజమ్ లోpeak లో ఉంది. ఏ కాలం లో కధ అయినా పతి చాటు పత్ని రంకు సరిగా చెప్పగలిగితే, చదువరులను కదిలించగలుగుతుందనటం లో సందేహం లేదు. రచన, రచయిత కుాడా గుర్తించుకోదగినవే..