Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భర్త కథ-విజయ్
రెండవ అధ్యాయం
అజ్ఞాతవాసి

చివరి అప్డేట్ ముగింపు.....
        
రోజు నాతో పాటు ఛోటు నిన్ను చూసుకునేవాడు....నిన్ను తీసుకొచ్చినప్పుడు నీ పర్సులో నీ డీటెయిల్స్ దొరికాయి... అలా నీ పేరు అడ్రస్ సంపాదించాను...
రెండు రోజుల తర్వాత నీ అడ్రస్ ద్వారా ఫోన్ నంబర్ కనుక్కుని మీ ఇంటికి ఫోన్ చేసాను... 
కానీ అవతల ఫోన్ ఎత్తిన ఆడమనిషి నువ్వు ఏమైపోయినా తమకు అవసరం లేదన్నట్లు మాట్లాడింది... అందుకే మళ్ళీ వాళ్లకు ఎప్పుడూ ఫోన్ చేయలేదు... అంటూ ముగించాడు...
ఇక్కడి నుండి కొనసాగింపు......
ఆయన చెప్పిన మాటలు విన్న తరువాత విజయ్ కు ఒక్క విషయం బాగా అర్థం అయింది....అతనికి తన పేరు.... ఊరు...తప్ప ఇంకేం తెలియదు అని.. 
ఇంటికి ఫోన్ చేసి చెప్పాక కూడా నా గురించి అవసరం లేదని అన్నారా ? అంటే రమ్య పూర్తిగా నన్ను వదిలించుకోవాలని అనుకుంటుందా? తనకు వాడు తప్ప నేను అక్కర్లేదా?లేకపోతే అలా ఎందుకు అంటుంది... రోడ్డు మీద పడి చని పోయే నన్ను నాతో ఏ సంబంధం లేకపోయినా నన్ను కాపాడి తీసుకువచ్చి నెల రోజుల నుండి కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అలాంటి ఈయనకు నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి??అంతే.......

అప్పటి వరకు రమ్య పై ఉన్న ఆ కాస్త ప్రేమ కూడా ఆవిరైపోయింది.... గుండెల్లో ఉన్నది కళ్ళ ల్లో నుండి కారుతున్న నీళ్ల లాగా బయటికి కారుతుంటే వాటిని రెండు చేతులతో తుడుచుకుంటు     "చాలా చాలా థ్యాంక్స్ సార్... సమయానికి మీరు లేకపోతే ఏమై పోయే వాన్నో..."
అనగానే ఆయన అక్కడి నుండి బయటకు వెళ్లి పోతు ఏదో గుర్తుకు వచ్చినట్టు వెనక్కి తిరిగి "నువ్వు చనిపోవాలని డిసైడ్ అయ్యా కే కదా యాక్సిడెంట్ జరిగింది... మరి నిన్ను కాపాడినందుకు నీకు కోపం వస్తుందని అనుకున్నానే....." అని చెప్పి నవ్వుకుంటూ వెళ్లి పోయాడు.... విజయ్ షాక్ తో అలాగే నిలుచుని ఆయన వైపు చూస్తూ ఉండిపోయాడు...
ఈయన షాక్ ల మీద షాక్ లు ఇస్తూ ఉంటే విజయ్ దిమ్మదిరిగి పోతుంది.... ఇప్పటి వరకు జరిగినవి తెలియడానికి ఆధారాలున్నాయి...కానీ ఈ విషయం వేరే వ్యక్తి కి తెలిసే అవకాశం అస్సలు లేదు... తను చనిపోవాలని అనుకున్న విషయం ఈయనకు ఎలా తెలిసింది?? అయినా నేను అనుకుంటే యాక్సిడెంట్ జరగడం ఏంటి??? ఏది ఏమైనా ఈయన దగ్గర ఏదో తెలియని మర్మం ఉంది......మనిషి పైకి చూడ్డానికి మామూలు గా కనిపించిన లోపల మరో కోణం ఉన్నట్టు ఉంది... లేదంటే జన సంచారం లేని ఈనట్టడవిలో క్లినిక్ ఏంటి ??
మనసులో అనుకున్న విషయాలు అంత కరెక్ట్ గా చెప్పగలగడం ?? మాయల మరాఠీ లా ఉన్నాడు ముసలోడు...అనుకుంటూ గదిలో నుండి బయటకు వెళ్లి పోయాడు... ఆ రోజు అలా గడిచిపోయింది... 
తరువాత రెండు 3 రోజుల వరకు ఆయనతో తీరిగ్గా మాట్లాడడానికి సమయం దొరక లేదు.... ఎప్పుడు పై అంతస్తులోని పేషెంట్ల తో బిజీగా ఉండేవాడు...
నేనుకూడా పైకి వెళ్లడానికి ప్రయత్నిస్తే చోటు నన్ను  ఆపేవాడు.... వాళ్లను కలవడం నాకు మంచిది కాదని వాళ్ళ అబ్బు చెప్పాడు అని చెప్పేవాడు... నాకేేం అర్థం అయ్యేది కాదు....
అలా ఒంటరిగా ఉండడం చాలా కష్టంగా ఉండేది.నేను వెళ్లిపోవాలని అనుకుని అదే విషయం అడిగితే నాకు పూర్తిగా నయం కావడానికి ఇంకొక వారం టైం పడుతుంది అని తర్వాత వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను...
అలాంటి సమయంలోనే నా దృష్టిని ఆ రూం లోని పుస్తకాలు ఆకర్షించాయి... మెల్లగా వాటిని చదవడం ఆరంభించాను. మెల్లమెల్లగా అవి నా ఒంటరి తనాన్ని దూరం చేసే మంచి స్నేహితులు గా మారిపోయాయి.. అలా నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే వారం రోజుల్లో ఆ షెల్ఫ్ లో ఉన్న సగం పుస్తకాలను చదివేశాను
 మీ భాయిజాన్   Namaskar
[+] 10 users Like bhaijaan's post
Like Reply


Messages In This Thread
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 19-12-2019, 09:37 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 09-01-2020, 12:29 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by bhaijaan - 14-05-2020, 11:42 AM



Users browsing this thread: