Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller దోపిడీ
తన దగ్గర ఉన్న డాక్యుమెంట్ తీసుకొని ఇంటికి వెళ్లి డేవిడ్ కీ ఫోన్ చేసి మొత్తం చెప్పింది దానికి డేవిడ్ కూడా సిరి తో వాళ్ల బ్యాంక్ లో కూడా ఇలాగే కొన్ని డాక్యుమెంట్స్ చించి వెళ్లారు అని చెప్పాడు ఆ తర్వాత కొన్ని బ్యాంక్ లో మేనేజర్ లు రైతులకు లోన్ ఇచ్చిన దాంట్లో ఆ మొత్తం వచ్చిన లోన్ డబ్బు లో ఒక 5 శాతం ఇన్సూరెన్స్ కింద కట్ చేసి పెడతారు కానీ చాలా మంది దాంట్లో 25 శాతం కట్ చేసి 5 శాతం రికార్డు లో రాసి మిగిలిన వాటిని తమ అకౌంటు లో వేసుకుంటున్న స్కామ్ గురించి చెప్పాడు ఇవి అని విన్న సిరి ఎలాగైనా ఈ విషయం చైర్మన్ దాకా తీసుకొని వెళ్లాలి అని నిర్ణయం తీసుకొని చైర్మన్ కీ ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పింది ఆయన ఆ డీటైల్స్ అని తీసుకొని కడప లో ఒక హోటల్ లో సీక్రెట్ గా కలుదాం అని చెప్పాడు దాంతో సిరి వెంటనే తన దగ్గర ఉన్న డాక్యుమెంట్ లు తీసుకొని వెళ్లింది ఆ తర్వాత చైర్మన్ చెప్పిన హోటల్ లో రూమ్ లో ఎదురుచూస్తు కూర్చుంది ఆ తర్వాత ఒక అర గంటకు చైర్మన్ వచ్చాడు అప్పుడు సిరి దగ్గర ఉన్న ఆధారాలను తీసుకొని తన లైటర్ తో మొత్తం తగలబెట్టాడు అప్పుడే లోపలికి వచ్చాడు రామిరెడ్డి.


అలా రామిరెడ్డి నీ చూసి షాక్ అలాగే ఉంది సిరి ఆ తర్వాత రామిరెడ్డి నవ్వుతూ "ఎంది అక్కయ్య ఆట చూస్తాండావు ఈ మొత్తం బ్యాంక్ వ్యవస్థ లో నను దాటిన తరువాత నే ఏదైన అయ్యేది అయిన మేము ఇంత జాగ్రత్తగా మా తప్పులు తుడుపుకుంటా ఉంటే నువ్వు ఎంది అక్కయ మా దారికి అడ్డంగా ఉంటివి మీ నాయన కూడా ఇటనే మా దారికి అడ్డంగా ఉండా ఏమైపాయా పరువు పాయ మనిషి మధ్యలో నీకు యాలా అమ్మి ఈ తలకాయ నొప్పి"అని చైర్మన్ కీ సైగ చేస్తే అతను వెళ్లిపోయాడు ఆ తర్వాత రామిరెడ్డి సిరి మీదకు వస్తూ "ఏం ఉండావే ఇప్పుడే కాసిన బనగానపల్లె మామిడి కాయ లేక నిన్ను పిసికి రసం జుర్రుకుంటాంటే వస్తాదే మజా "అని సిరి నడుము పట్టుకొని మీదకు లాగి ముద్దు పెట్ట పొత్తుంటే రూమ్ బెల్ కొట్టారు ఎవ్వరూ అని అడిగితే రూమ్ సర్విస్ అని అన్నాడు వద్దు అంటే బాత్రూమ్ క్లీన్ చేయాలి అని చెప్పి లోపలికి వచ్చాడు రాగానే రామిరెడ్డి మొహం కీ టవల్ వేసి లాగి గోడకి వేసి కొట్టాడు చందు.

చందు కొట్టిన దెబ్బకు తల తిరిగి పోయింది రామిరెడ్డి కీ ఆ గ్యాప్ లో చందు సిరి హెడ్ ఫోన్స్ తీసుకొని వాడి మెడ నుంచి బిగించి రెండు చేతులకు ముడి వేసి ఆ హెడ్ ఫోన్స్ పిన్ నీ తన ఫోన్ తీసి రామిరెడ్డి షర్ట్ లోపల పెట్టి దానికి లింకు వేసి పెట్టి కట్టెసాడు ఆ తర్వాత ఎదురుగా ఉన్న కూర్చి లో కాలు మీద కాలు వేసుకుంటు రామిరెడ్డి మొహం పైన షూ తో కొట్టి కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు చందు "బాబాయ్ ఇప్పుడు నాకూ చాన టైమ్ ఉండాది నీకు 5 నిమిషాలు మాత్రమే ఉండాది కాబట్టి ఆ అమ్మి కీ కావల్సిన ఇవ్వరాళ్లు ఇచ్చుండావు అనుకో నీ కట్లు ఇప్పి పెద్ద ఆసుపత్రిలో చేర్పించి మరి పోతా" అని ఆఫర్ ఇచ్చాడు దాంతో రామిరెడ్డి మొత్తం చెప్పడం మొదలు పెట్టాడు.

రెండు సంవత్సరాల క్రితం సిరి వాళ్ల నాన్న కృష్ణమూర్తి యూనియన్ ఎన్నికలు అప్పుడు వాళ్లకు పొట్టి గా రాజేష్ నీ నిలబెడితే ఎలాగైనా తనే గేలవాలి అని ఆలోచిస్తూ ఉన్న టైమ్ లో చారి అతనికి ఫోన్ చేసి  ఉన్న బ్యాంక్ వాళ్లు అంతా రాజేష్ కీ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి కాస్ట్ యూనియన్ ల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు చీల్చమని చెప్పాడు ఆ తర్వాత రామిరెడ్డి గెలిచిన తర్వాత తన కింద పని చేస్తున్న ప్రతి ఒకరిని జేత చేసి ఇలా illegal లోన్ లు మొదలు పెట్టారు దానికి కృష్ణమూర్తి లాంటి సిన్సియర్ ఆఫీసర్స్ సంతకాలు అని కలెక్ట్ చేసి వాటిని digitalize చేసి అవసరమైన లోన్ లకు వాడుకున్నారు ఇలా ఒక సంవత్సరం లోనే డబల్ లోన్ లు పెరగడంతో NABARD వాళ్లు సెంట్రల్ లెవల్ లో ఉన్న కొని గ్రామీణ బ్యాంక్ ల పైన విజిలెన్స్ పెట్టింది అప్పుడు స్కామ్ గురించి బయటకు వస్తుంది అని బయటపడిన చారి రాజేష్ నీ చంపి పారిపోయాడు పైగా ఈ స్కామ్ కీ సంబంధించిన ప్రతీది చారి ఫోన్ ద్వారా తప్ప పర్సనల్ గా ఎప్పుడు involve అవ్వలేదు.

ఇంత పెద్ద స్కామ్ గురించి తెలుసుకున్న సిరి కీ చారి బ్రతికే ఉన్నాడు అన్న విషయం ఇంకా షాక్ ఇచ్చింది ఆ తర్వాత చందు సిరి బయటికి వచ్చాక చందు సిరి తో "మరి వెళ్లదామ గోవా కీ" అని అడిగాడు, దానికి సిరి అక్కడికి ఎందుకు అని అడిగింది శృతి నీ చారి నీ పట్టుకోవడానికి అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు చందు. 
[+] 6 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
దోపిడీ - by Vickyking02 - 27-04-2020, 01:21 PM
RE: దోపిడీ - by Joncena - 27-04-2020, 08:30 PM
RE: దోపిడీ - by Vickyking02 - 27-04-2020, 10:11 PM
RE: దోపిడీ - by KEERTHI - 28-04-2020, 07:20 AM
RE: దోపిడీ - by Vickyking02 - 28-04-2020, 09:05 AM
RE: దోపిడీ - by Chandra228 - 28-04-2020, 07:28 AM
RE: దోపిడీ - by Vickyking02 - 28-04-2020, 09:07 AM
RE: దోపిడీ - by krsrajakrs - 28-04-2020, 01:57 PM
RE: దోపిడీ - by Vickyking02 - 28-04-2020, 02:53 PM
RE: దోపిడీ - by Hemalatha - 28-04-2020, 08:45 PM
RE: దోపిడీ - by Vickyking02 - 28-04-2020, 10:03 PM
RE: దోపిడీ - by Mnlmnl - 29-04-2020, 07:44 AM
RE: దోపిడీ - by Vickyking02 - 29-04-2020, 08:22 AM
RE: దోపిడీ - by Vickyking02 - 29-04-2020, 08:24 AM
RE: దోపిడీ - by Chandra228 - 29-04-2020, 08:40 AM
RE: దోపిడీ - by Vickyking02 - 29-04-2020, 09:58 AM
RE: దోపిడీ - by Neelimarani - 29-04-2020, 10:44 AM
RE: దోపిడీ - by Vickyking02 - 29-04-2020, 01:07 PM
RE: దోపిడీ - by Hemalatha - 29-04-2020, 11:00 AM
RE: దోపిడీ - by Vickyking02 - 29-04-2020, 01:07 PM
RE: దోపిడీ - by Joncena - 29-04-2020, 12:21 PM
RE: దోపిడీ - by Vickyking02 - 29-04-2020, 01:09 PM
RE: దోపిడీ - by Vickyking02 - 30-04-2020, 08:16 AM
RE: దోపిడీ - by abinav - 30-04-2020, 11:12 AM
RE: దోపిడీ - by Vickyking02 - 30-04-2020, 12:08 PM
RE: దోపిడీ - by Chandra228 - 30-04-2020, 01:10 PM
RE: దోపిడీ - by Vickyking02 - 30-04-2020, 02:09 PM
RE: దోపిడీ - by Joncena - 30-04-2020, 03:21 PM
RE: దోపిడీ - by Vickyking02 - 30-04-2020, 03:38 PM
RE: దోపిడీ - by Venrao - 30-04-2020, 03:51 PM
RE: దోపిడీ - by Vickyking02 - 30-04-2020, 08:05 PM
RE: దోపిడీ - by krsrajakrs - 30-04-2020, 04:34 PM
RE: దోపిడీ - by Vickyking02 - 30-04-2020, 08:05 PM
RE: దోపిడీ - by Neelimarani - 01-05-2020, 06:46 AM
RE: దోపిడీ - by Vickyking02 - 01-05-2020, 09:37 AM
RE: దోపిడీ - by Vickyking02 - 01-05-2020, 09:38 AM
RE: దోపిడీ - by Joncena - 01-05-2020, 10:10 AM
RE: దోపిడీ - by Vickyking02 - 01-05-2020, 11:47 AM
RE: దోపిడీ - by Chandra228 - 01-05-2020, 10:46 AM
RE: దోపిడీ - by Vickyking02 - 01-05-2020, 11:48 AM
RE: దోపిడీ - by handsome123 - 03-05-2020, 07:22 AM
RE: దోపిడీ - by Vickyking02 - 03-05-2020, 10:19 AM
RE: దోపిడీ - by Vickyking02 - 04-05-2020, 08:18 AM
RE: దోపిడీ - by Joncena - 04-05-2020, 11:54 AM
RE: దోపిడీ - by Vickyking02 - 04-05-2020, 01:00 PM
RE: దోపిడీ - by Hemalatha - 04-05-2020, 05:25 PM
RE: దోపిడీ - by Vickyking02 - 04-05-2020, 05:43 PM
RE: దోపిడీ - by lotus7381 - 04-05-2020, 06:37 PM
RE: దోపిడీ - by Vickyking02 - 04-05-2020, 08:13 PM
RE: దోపిడీ - by Vickyking02 - 05-05-2020, 08:51 AM
RE: దోపిడీ - by Joncena - 05-05-2020, 12:40 PM
RE: దోపిడీ - by Vickyking02 - 05-05-2020, 03:33 PM
RE: దోపిడీ - by AB-the Unicorn - 05-05-2020, 04:26 PM
RE: దోపిడీ - by Vickyking02 - 05-05-2020, 04:48 PM
RE: దోపిడీ - by handsome123 - 05-05-2020, 08:40 PM
RE: దోపిడీ - by Vickyking02 - 05-05-2020, 10:01 PM
RE: దోపిడీ - by paamu_buss - 05-05-2020, 08:56 PM
RE: దోపిడీ - by Vickyking02 - 05-05-2020, 10:01 PM
RE: దోపిడీ - by bobby - 06-05-2020, 05:08 AM
RE: దోపిడీ - by Vickyking02 - 06-05-2020, 05:53 AM
RE: దోపిడీ - by krsrajakrs - 06-05-2020, 08:05 AM
RE: దోపిడీ - by Vickyking02 - 06-05-2020, 12:09 PM
RE: దోపిడీ - by Uday - 06-05-2020, 02:19 PM
RE: దోపిడీ - by Vickyking02 - 06-05-2020, 03:03 PM
RE: దోపిడీ - by krsrajakrs - 07-05-2020, 05:36 PM
RE: దోపిడీ - by Vickyking02 - 07-05-2020, 05:38 PM
RE: దోపిడీ - by krsrajakrs - 10-05-2020, 03:15 AM
RE: దోపిడీ - by Vickyking02 - 06-05-2020, 09:50 PM
RE: దోపిడీ - by Neelimarani - 07-05-2020, 03:12 PM
RE: దోపిడీ - by Vickyking02 - 07-05-2020, 05:04 PM
RE: దోపిడీ - by Chandra228 - 08-05-2020, 06:15 AM
RE: దోపిడీ - by Vickyking02 - 08-05-2020, 08:57 AM
RE: దోపిడీ - by Vickyking02 - 08-05-2020, 08:58 AM
RE: దోపిడీ - by Joncena - 08-05-2020, 10:19 AM
RE: దోపిడీ - by Vickyking02 - 08-05-2020, 12:06 PM
RE: దోపిడీ - by DVBSPR - 08-05-2020, 10:48 AM
RE: దోపిడీ - by Vickyking02 - 08-05-2020, 12:06 PM
RE: దోపిడీ - by Vickyking02 - 09-05-2020, 08:41 AM
RE: దోపిడీ - by DVBSPR - 09-05-2020, 02:51 PM
RE: దోపిడీ - by Vickyking02 - 09-05-2020, 03:47 PM
RE: దోపిడీ - by Joncena - 09-05-2020, 03:42 PM
RE: దోపిడీ - by Vickyking02 - 09-05-2020, 03:50 PM
RE: దోపిడీ - by Hemalatha - 09-05-2020, 05:08 PM
RE: దోపిడీ - by Vickyking02 - 09-05-2020, 06:33 PM
RE: దోపిడీ - by Tom cruise - 09-05-2020, 09:18 PM
RE: దోపిడీ - by Vickyking02 - 09-05-2020, 10:14 PM
RE: దోపిడీ - by bobby - 10-05-2020, 01:32 AM
RE: దోపిడీ - by Vickyking02 - 10-05-2020, 05:27 AM
RE: దోపిడీ - by M.S.Reddy - 10-05-2020, 08:02 PM
RE: దోపిడీ - by Vickyking02 - 10-05-2020, 10:09 PM
RE: దోపిడీ - by Vickyking02 - 11-05-2020, 08:21 AM
RE: దోపిడీ - by Joncena - 11-05-2020, 09:17 AM
RE: దోపిడీ - by Vickyking02 - 11-05-2020, 10:13 AM
RE: దోపిడీ - by DVBSPR - 11-05-2020, 10:09 AM
RE: దోపిడీ - by Vickyking02 - 11-05-2020, 10:13 AM
RE: దోపిడీ - by paamu_buss - 11-05-2020, 12:27 PM
RE: దోపిడీ - by Vickyking02 - 11-05-2020, 02:20 PM
RE: దోపిడీ - by M.S.Reddy - 11-05-2020, 03:38 PM
RE: దోపిడీ - by Vickyking02 - 11-05-2020, 04:37 PM
RE: దోపిడీ - by appalapradeep - 11-05-2020, 04:41 PM
RE: దోపిడీ - by Vickyking02 - 11-05-2020, 08:04 PM
RE: దోపిడీ - by bobby - 12-05-2020, 02:45 AM
RE: దోపిడీ - by Vickyking02 - 12-05-2020, 05:31 AM
RE: దోపిడీ - by Chandra228 - 13-05-2020, 07:35 AM
RE: దోపిడీ - by Vickyking02 - 13-05-2020, 08:40 AM
RE: దోపిడీ - by Vickyking02 - 13-05-2020, 08:41 AM
RE: దోపిడీ - by DVBSPR - 13-05-2020, 10:16 AM
RE: దోపిడీ - by Vickyking02 - 13-05-2020, 12:44 PM
RE: దోపిడీ - by Joncena - 13-05-2020, 11:36 AM
RE: దోపిడీ - by Vickyking02 - 13-05-2020, 12:45 PM
RE: దోపిడీ - by krsrajakrs - 13-05-2020, 12:03 PM
RE: దోపిడీ - by Vickyking02 - 13-05-2020, 12:46 PM
RE: దోపిడీ - by abinav - 13-05-2020, 03:49 PM
RE: దోపిడీ - by Vickyking02 - 13-05-2020, 06:40 PM
RE: దోపిడీ - by Hemalatha - 13-05-2020, 07:09 PM
RE: దోపిడీ - by Vickyking02 - 14-05-2020, 04:01 AM
RE: దోపిడీ - by Chandra228 - 13-05-2020, 08:23 PM
RE: దోపిడీ - by Vickyking02 - 14-05-2020, 04:00 AM
RE: దోపిడీ - by bobby - 14-05-2020, 01:03 AM
RE: దోపిడీ - by Vickyking02 - 14-05-2020, 04:01 AM
RE: దోపిడీ - by Vickyking02 - 14-05-2020, 08:50 AM
RE: దోపిడీ - by DVBSPR - 14-05-2020, 09:33 AM
RE: దోపిడీ - by Vickyking02 - 14-05-2020, 10:41 AM
RE: దోపిడీ - by Joncena - 14-05-2020, 10:22 AM
RE: దోపిడీ - by Vickyking02 - 14-05-2020, 12:41 PM
RE: దోపిడీ - by Vickyking02 - 14-05-2020, 12:42 PM
RE: దోపిడీ - by Chandra228 - 14-05-2020, 12:58 PM
RE: దోపిడీ - by Vickyking02 - 14-05-2020, 02:41 PM
RE: దోపిడీ - by bobby - 17-05-2020, 12:18 AM
RE: దోపిడీ - by Vickyking02 - 17-05-2020, 04:54 AM
RE: దోపిడీ - by Vickyking02 - 18-05-2020, 09:45 AM
RE: దోపిడీ - by DVBSPR - 18-05-2020, 10:26 AM
RE: దోపిడీ - by Vickyking02 - 18-05-2020, 11:47 AM
RE: దోపిడీ - by Happysex18 - 18-05-2020, 10:56 AM
RE: దోపిడీ - by Vickyking02 - 18-05-2020, 11:48 AM
RE: దోపిడీ - by paamu_buss - 18-05-2020, 03:53 PM
RE: దోపిడీ - by Vickyking02 - 18-05-2020, 06:01 PM
RE: దోపిడీ - by Joncena - 18-05-2020, 05:13 PM
RE: దోపిడీ - by Vickyking02 - 18-05-2020, 06:02 PM
RE: దోపిడీ - by manmad150885 - 18-05-2020, 05:55 PM
RE: దోపిడీ - by Vickyking02 - 18-05-2020, 06:03 PM
RE: దోపిడీ - by Chandra228 - 18-05-2020, 08:33 PM
RE: దోపిడీ - by Vickyking02 - 19-05-2020, 06:11 AM
RE: దోపిడీ - by vissu0321 - 18-05-2020, 09:09 PM
RE: దోపిడీ - by Vickyking02 - 19-05-2020, 06:12 AM
RE: దోపిడీ - by Vickyking02 - 19-05-2020, 06:16 AM
RE: దోపిడీ - by Chandra228 - 19-05-2020, 08:06 AM
RE: దోపిడీ - by Joncena - 19-05-2020, 11:53 AM
RE: దోపిడీ - by Rajarani1973 - 19-05-2020, 06:27 PM
RE: దోపిడీ - by Venkat - 19-05-2020, 08:51 PM
RE: దోపిడీ - by vissu0321 - 20-05-2020, 07:02 PM
RE: దోపిడీ - by Vickyking02 - 21-05-2020, 09:15 AM
RE: దోపిడీ - by paamu_buss - 21-05-2020, 09:46 AM
RE: దోపిడీ - by Vickyking02 - 21-05-2020, 11:37 AM
RE: దోపిడీ - by DVBSPR - 21-05-2020, 09:52 AM
RE: దోపిడీ - by Vickyking02 - 21-05-2020, 11:41 AM
RE: దోపిడీ - by Joncena - 21-05-2020, 10:24 AM
RE: దోపిడీ - by Vickyking02 - 21-05-2020, 11:44 AM
RE: దోపిడీ - by Hemalatha - 21-05-2020, 11:17 AM
RE: దోపిడీ - by Vickyking02 - 21-05-2020, 11:41 AM
RE: దోపిడీ - by Neelimarani - 21-05-2020, 11:19 AM
RE: దోపిడీ - by Vickyking02 - 21-05-2020, 11:43 AM
RE: దోపిడీ - by abinav - 21-05-2020, 01:23 PM
RE: దోపిడీ - by Vickyking02 - 21-05-2020, 04:18 PM
RE: దోపిడీ - by Tom cruise - 21-05-2020, 01:24 PM
RE: దోపిడీ - by Vickyking02 - 21-05-2020, 04:25 PM
RE: దోపిడీ - by Hemalatha - 21-05-2020, 07:08 PM
RE: దోపిడీ - by Vickyking02 - 21-05-2020, 07:46 PM
RE: దోపిడీ - by Vickyking02 - 22-05-2020, 08:26 AM
RE: దోపిడీ - by twinciteeguy - 22-05-2020, 08:56 AM
RE: దోపిడీ - by Vickyking02 - 22-05-2020, 09:57 AM
RE: దోపిడీ - by Hemalatha - 22-05-2020, 10:00 AM
RE: దోపిడీ - by Vickyking02 - 22-05-2020, 12:04 PM
RE: దోపిడీ - by paamu_buss - 22-05-2020, 10:40 AM
RE: దోపిడీ - by Vickyking02 - 22-05-2020, 12:05 PM
RE: దోపిడీ - by Joncena - 22-05-2020, 12:56 PM
RE: దోపిడీ - by Vickyking02 - 22-05-2020, 02:08 PM
RE: దోపిడీ - by abinav - 22-05-2020, 01:08 PM
RE: దోపిడీ - by Vickyking02 - 22-05-2020, 02:06 PM
RE: దోపిడీ - by Chandra228 - 24-05-2020, 07:28 AM
RE: దోపిడీ - by Vickyking02 - 24-05-2020, 03:51 PM
RE: దోపిడీ - by krsrajakrs - 24-05-2020, 07:48 AM
RE: దోపిడీ - by Vickyking02 - 24-05-2020, 03:53 PM
RE: దోపిడీ - by Tom cruise - 24-05-2020, 09:00 AM
RE: దోపిడీ - by Vickyking02 - 24-05-2020, 03:55 PM
RE: దోపిడీ - by Vickyking02 - 25-05-2020, 11:00 AM
RE: దోపిడీ - by Milffucker - 25-05-2020, 12:31 PM
RE: దోపిడీ - by Vickyking02 - 25-05-2020, 02:41 PM
RE: దోపిడీ - by Venkat - 25-05-2020, 06:23 PM
RE: దోపిడీ - by Vickyking02 - 25-05-2020, 06:59 PM
RE: దోపిడీ - by Maheshsln - 26-05-2020, 01:41 AM
RE: దోపిడీ - by Vickyking02 - 26-05-2020, 04:47 AM
RE: దోపిడీ - by Vickyking02 - 26-05-2020, 09:55 PM
RE: దోపిడీ - by bmdp0082 - 27-05-2020, 07:42 PM
RE: దోపిడీ - by Vickyking02 - 28-05-2020, 05:12 AM
RE: దోపిడీ - by Reddy 211993 - 28-05-2020, 10:09 AM
RE: దోపిడీ - by Vickyking02 - 28-05-2020, 10:13 AM
RE: దోపిడీ - by raj558 - 08-08-2020, 11:56 PM
RE: దోపిడీ - by Vickyking02 - 09-08-2020, 09:43 AM
RE: దోపిడీ - by Rajesh nookudu - 09-08-2020, 07:55 PM
RE: దోపిడీ - by Vickyking02 - 09-08-2020, 09:11 PM
RE: దోపిడీ - by subbu1437 - 09-08-2020, 09:52 PM
RE: దోపిడీ - by Vickyking02 - 10-08-2020, 05:51 AM
RE: దోపిడీ - by king_123 - 09-08-2020, 09:58 PM
RE: దోపిడీ - by Vickyking02 - 10-08-2020, 05:55 AM
RE: దోపిడీ - by krish782482 - 14-08-2020, 12:19 PM
RE: దోపిడీ - by Vickyking02 - 14-08-2020, 12:30 PM
RE: దోపిడీ - by Joncena - 15-08-2020, 11:17 AM
RE: దోపిడీ - by Vickyking02 - 15-08-2020, 08:29 PM
RE: దోపిడీ - by 9652138080 - 28-12-2022, 11:07 AM
RE: దోపిడీ - by Sirishakalyancpls - 07-01-2023, 10:55 AM
RE: దోపిడీ - by Vickyking02 - 08-01-2023, 07:51 PM
RE: దోపిడీ - by sri7869 - 16-08-2023, 02:00 PM



Users browsing this thread: 6 Guest(s)