14-05-2020, 04:21 AM
కాసేపటికి ఫోన్ వచ్చింది ఒక ఎస్ ఐ ను చంపేశారు అని.
నేను వెంటనే ఆ డెడ్ బాడీ ఉన్న చోటికి వెళ్ళాను.
"ఇతను చాలా మంచి ఆఫీసర్ "అన్నాడు dsp.
"ఎవరు చంపారుట"అడిగాను అక్కడి ఆఫీసర్స్ ను.
"సర్ బందిపోటు భీమ ఇక్కడ రాత్రి ఉన్నాడు అని చెప్పారు కొందరు"అన్నాడు ఇన్స్పెక్టర్.నేను బాడీ హాస్పిటల్ కి పంపాను.
"చెక్ పోస్ట్ లు క్లోజ్ చెయ్యండి,, వాడి గురించి చెప్తే లక్ష రూపాయలు ఇస్తాను అని ప్రకటించండి"చెప్పాను.
బందిపోటు కోసం టీమ్స్ నీ రెఢీ చేసి జిల్లా మొత్తం డిప్లోయ్ చేశాను.
ఆఫీస్ కి వచ్చాక "సర్"అంది నందిని.
"చెప్పు"అన్నాను.
"సర్ ఆ ఎస్ ఐ బాగా అవినీతి పరుడు,"అంది.
"అయితే చంపేస్తారా"
"కాదు సర్ భీమ్ వద్ద డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటాడు,dsp కి ఎస్పీ కి షేర్ ఇస్తాడు.నిన్న ఆ పని మీదే వెళ్లి చనిపోయాడు అని అందరూ అనుకుంటున్నారు"అంది.
"అంటే డబ్బు దగ్గర తేడా వచ్చి చంపేశారు అనా"అన్నాను.
నందిని మాట్లాడలేదు..ఆమ్రపాలి ఫోన్ చేసి వివరాలు అడిగింది.
"బందిపోటు ను తొందరగా పట్టుకోండి"అంది ఆమ్రపాలి.
ఎస్ ఐ ను చంపడం తో జనానికి వాడు అంటే భయం పెరిగింది.
++++
నేను వాడి రికార్డ్ మొత్తం చదివాను ఆ రాత్రి.
వాడు చాలా దొంగతనాలు చేశాడు.అంటే లోకల్ సెక్యూరిటీ అధికారి లు,పార్టీ లు హెల్ప్ చేయకుండా కుదరదు.
+++
ఆమ్రపాలి పిక్కల వరకు నైటీ వేసుకుని పడుకుంది.దానికి వళ్ళంతా చిమ చిమ గా ఉంది..
++++
జిల్లా పెద్ద ఠకుర్ నుండి ఫోన్ రావడం తో ఆ రాత్రి ఇన్స్పెక్టర్ బిచూ యాదవ్ వెళ్లి కలిశాడు.
"సర్ "అన్నాడు.
""ఆ కూర్చో ,,మనోళ్లు ఎస్పీ ను కలిస్తే చూద్దాం అన్నాడుట"అన్నాడు ఠకుర్.
"అవును వాడు కొంత తేడా"అన్నాడు బిచూ.
"అక్కడ చూడు"
"అరె భీమ్ , వీడు ఇక్కడ ఉన్నాడా"అన్నాడు బిచు.
"అవును ,రాత్రి డబ్బు దగ్గర తేడా వచ్చి ఎస్ ఐ ను పొడిచాడు,,మి dsp అక్కడే ఉన్నాడు.తర్వాత ఎస్పీ అంటే భయం తో నా వద్ద కు వచ్చాడు"అన్నాడు ఠకూర్.
"నాకు వీడితో పని లేదు"అన్నాడు మళ్లీ.
బిచు గన్ తీసి భీమ్ ను కాల్చేసాడు..
++++
తెల్లవారే ముందు కంట్రోల్ రూం కి ఫోన్ చేశాడు బిచు"భీమ్ దగ్గరలో అడవిలో దొరికాడు ,,ఫైరింగ్ లో చంపేసాను."అని.
ట్రాక్టర్ లో వేసుకొని ఊరిలోకి ప్రవేశించగానే జనాలు వాడి శవాన్ని చూడటానికి ఎగబడ్డారు.
అందరూ నన్ను,బిచు ను మెచ్చుకున్నారు.
లోకల్ మినిస్టర్ ,ఆమ్రపాలి వచ్చారు.ప్రెస్ తో మాట్లాడుతూ"మన ఎస్పీ గొప్పొడు ,బందిపోటు నుండి మనను కాపాడాడు"అన్నాడు.
"నేను కాదు పట్టుకుంది,బిచు"అన్నాను అందరితో.
"నిజమే అతను సైనికుడు,నువ్వు సేనాపతి వి"అన్నాడు మినిస్టర్.
+++++
అందరూ వెళ్ళాక నేను బిచు యాదవ్ సర్వీస్ ఫైల్ చూసాను.
మర్నాడు ఆఫీస్ కి పిలిచాను..