Thread Rating:
  • 10 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గులాబి పూల పరిమళం (నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది)1985 అక్రమ సంబంధపు కధ
(13-05-2020, 06:58 PM)rajniraj Wrote: భయం మొదటిసారి రేపటి మీద భయం ఎంత భయంకరంగా ఉంటుందో చూసా కండబలం  ఉందికదా నాకేంటి అనుకుంటూ రొమ్ము విరుచుకుని తిరిగే వాన్ని కానీ ఈ మాయదారి కరోనా రోగం నన్ను మొదటి సారి అతలాకుతలం చేసింది  నా మనసులో ఉన్న ఓకే ఒక్క భావాణ తప్పక మనసొప్పకా ఇక్కడ పంచుకున్న నా కన్నా ఎక్కువ బాధలు పడుతున్నావారు ఎంతమంది ఉన్నారో
ఎవరు మరారో లేదో కానీ నాలో మాత్రం చాలా మార్పు వచ్చింది

పరిస్థితులు అనుకూలంగా ఉండి , కండ బలం , మనోధైర్యం ఉన్నప్పుడూ ఎవరికి భయం ఉండధు. ఇవి లేనప్పుడు మాత్రమే తెలుస్తుంది భయం ఏమిటో. మనం సాధారణంగా సమాజంలో ఓడిపోయినవారిని లేదా కుంగుబాటులో ఉన్నావారికి ఇవి లేకనే వారు అలా ఉంటున్నారు. 

వార్తలలో వలస కూలీలు నడిచి సొంతఊళ్ళకు వెళ్ళే వార్తలు చూస్తుంటే మనసుకు ఎంతో ఆందోళన కలుగుతుంది. పొట్టకూటి కోసం ఎక్కడినుండి ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు అక్కడ ఏమి లేక వెనక్కి వెళ్లాల్సి రావడం అలా వెళ్లడానికి ఏమి లేక రోడ్డు పక్కన, రైలు పట్టాల మీద  పడుకోవడం. ఆకలి చావులు. కరోన కంటే ఆకలి వల్ల చనిపోయే వారి గురించి మనకు తెలియడం లేదు. 

ఇది నిజంగా ప్రకృతి విధించిన శాపం. ప్రకృతి నియమాలకు లోబడకపోతే ఇది తప్పిపోయిన మరొకటి రాక మానదు. ఈ విపత్తు సమయంలో ధైర్యం చిక్కబట్టుకుని , నియమాలను పాటిస్తూ మనం జీవించాలి. ఈ విపత్తు పోయాక ఏది విలువైనది ఏది కాదు అనేది మనం గుర్తించాలి. లేకపోతే మనిషి మనుగడ ప్రశ్నార్ధకమయ్యే రోజు చాలా దగ్గరలోనే ఉంటుంది.
 
ప్రతి యుద్ధాన్ని గెలుచుకుంటూ , సైన్యాన్ని పోగొట్టుకునే రాజు కూడా ఏదొక యుద్ధం లో తనువు ఛాలించక తప్పదు. అప్పుడు రాజు , సైన్యం , శత్రువు ఎవరూ ఉండరు. ఉండేధి శ్మశానం మాత్రమే.
శృంగార ప్రియుడు 
సంజయ్
[+] 1 user Likes Sanjay_love's post
Like Reply


Messages In This Thread
RE: గులాబి పూల పరిమళం - by lovenature - 23-02-2020, 04:37 PM
RE: గులాబి పూల పరిమళం - by lovenature - 28-02-2020, 01:42 PM
RE: గులాబి పూల పరిమళం - by lovenature - 28-02-2020, 05:42 PM
RE: గులాబి పూల పరిమళం - by lovenature - 01-03-2020, 08:25 PM
RE: గులాబి పూల పరిమళం - by lovenature - 08-03-2020, 10:13 PM
RE: గులాబి పూల పరిమళం - by lovenature - 09-03-2020, 09:53 PM
RE: గులాబి పూల పరిమళం (నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది)1985 అక్రమ సంబంధపు కధ - by Sanjay_love - 13-05-2020, 08:32 PM



Users browsing this thread: 21 Guest(s)