13-05-2020, 05:48 PM
(This post was last modified: 13-05-2020, 08:15 PM by will. Edited 2 times in total. Edited 2 times in total.)
హెడ్ ఆఫీస్ కి రాగానే సెక్యూరిటీ అధికారి లు సాంప్రదాయ పద్దతిలో సెల్యూట్ చేసారు .
డీస్పీ లు వచ్చి పరిచయం చేసుకున్నారు ,ఎన్ని డివిసన్స్ ఉన్నాయో ,ఎంత మంది డీస్పీ లు ఉన్నారో అర్థం అయ్యింది ,కానీ నేను ఎవరిని నమ్మను .
వాళ్ళు అక్కడ ఉండే క్రైమ్స్ చెప్ప్పారు ,,వాళ్ళు వెళ్లక నా పీఎస్ వచ్చింది .
"నువ్వు ఎప్పటినుండి ఉన్నావు ఇక్కడ "అడిగాను
"ఆరు నెలలు ,,కానీ ఇక్కడ ఎస్పీ పోస్ట్ అప్పటినుండి ఖాళి గానే ఉంది "అంది
"చూడు నాకు అన్ని వివరాలు ,అంటే ఇక్కడ ఎన్ని తాలూకాలు ,సెక్యూరిటీ అధికారి స్టేషన్స్ ఉన్నాయి .ఇక్కడ జరిగే క్రైమ్స్ ఏమిటి .నేరాలు చేసే గ్యాంగ్ లు ఏమిటి .రాజకీయ పార్టీ లు ఏమిటి .ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి .
క్రైమ్ జరిగితే లేదా గాయపడితే ఎన్ని అంబులెన్సు లు ఉన్నాయి .మొత్తం వివరాలు కావాలి "అడిగాను
అరగంటలో తెచ్చిచ్చింది ,,ఇక అవన్నీ చూస్తూ ,చదువుతూ కూర్చున్నాను .
చాల బోరింగ్ గ ఉంది ,,రెగ్యులర్ సెక్యూరిటీ అధికారి లు ,హోమ్ గార్డ్స్ ,స్పెషల్ సెక్యూరిటీ అధికారి ,ఇంటెలిజెన్స్ వింగ్ ఇలా చాల ఉన్నాయి .నాకు నీరసం వచ్చింది .
జిల్లా ఎస్పీ గ ఉండటం నరకం అనిపించింది ,,మధ్యాహ్నం అయ్యాక భోజనం చేసి ,డోర్ వేసేసి యూనిఫామ్ తీసి డ్రాయర్ తో సోఫా లో పడుకున్నాను ,చిరాకు తో ..
###
ఆమ్రపాలి మాత్రం అన్ని డిపార్ట్మెంట్ ల మీద పట్టుకోసం మీటింగ్ లు పెట్టుకుంది .
భూము లు ఎన్ని ,కంపెనీ లు ఎన్ని ,,political పార్టీ ల నాయకులూ ఎవరు తెలుసుకుని ఫోన్ లోనే పరి చయం చేసుకుంది .
ఆమెకి జిల్లా ఆదాయం చూసి ఆనందం వేసింది ,"దోచుకోవడం వస్తే ఒక జిల్లా చాలు సెటిల్ అవ్వొచ్చు "అనుకుంది ఆమ్రపాలి ..కానీ ఎస్పీ తన తో సరిగా మాటలాడక పోవడం తో చిరాకు వచ్చింది .కానీ డీస్పీ లకి ఫోన్ చేసింది .వాళ్ళు ఆమెకి హెల్ప్ చేస్తాము అని చెప్పారు .
"ఈ రాహుల్ గొట్టం గాడు లేకపోయినా జిల్లా నా కంట్రోల్ లో ఉంది "అనుకుంది ఆమ్రపాలి