13-05-2020, 04:55 PM
కార్ వెళ్ళేదారిలో చిన్న రిపేర్ రావడం తో నేను కార్ దిగాను.దగ్గర్లో సెక్యూరిటీ అధికారి స్టేషన్ ఉంటే వెళ్ళాను.అది హోటల్ లా ఉంది..కొందరు వంట చేసుకుంటున్నారు.ఎస్ ఐ మాలిష్ చేయించుకుంటూ ఉన్నాడు.
కానిస్టేబుల్ చెప్పడం తో నాకు సెలుట్ చేశారు.ఎస్ ఐ డ్రెస్ లో వచ్చి "సారి సర్,,రాత్రి నుండి ఒంట్లో బాగోలేదు"అన్నాడు.
"స్టేషన్ ను క్లీన్ గా ఉంచండి"అన్నాను.
"బాగానే ఉంచుతాను సర్,,ఇక్కడ పెద్ద గొడవలు ఉండవు"అన్నాడు.
ఈ లోగా డ్రైవర్ వచ్చి "టైమ్ పడుతుంది సర్ "అన్నాడు.
నేను అక్కడ బస్ ఆగడం చూసి ఎక్కాను.బస్ కొంత దూరం వెళ్ళాక చెకింగ్ అని ఆపారు.కానిస్టేబుల్స్ ఎక్కి "మి బ్యాగ్స్ చూపండి"అన్నారు.
"దేనికి"అంటే "మీకు చెప్పాలా"అంటూ దబాయిస్తున్నరు.
నేను బస్ దిగి లేడీ ఎస్ ఐ వద్దకు వెళ్లి "ఎందుకు చెక్ చేస్తున్నారు"అడిగాను.
"ఎవడ్రా నువ్వు"అంది.
"బస్ చెక్ చేసేటపుడు చెప్పాలికద"అన్నాను.
"చెప్పను,,నోరు మూసుకో "అంది.కండక్టర్ చెప్పాడు "మాడం ఎస్పీ అంట ఈయన"అని.ఎస్ ఐ సేలుట్ చేసి "సారీ"అంది.
"షర్ట్ గుండీలు సరిగా పెట్టుకో "అని బస్ ఎక్కాను.
+++
అప్పటికే ఆమ్రపాలి ఛార్జ్ తీసుకుని ఒక రోజు అయ్యింది.
ఆమె ఇంట్లో ఎక్సర్సైజ్ చేసి స్నానం చేసి చీర కట్టుకుంది.సర్వెంట ఇచ్చిన పాలు తాగుతూ "మధ్యాహ్నం చపాతీలు కావాలి"అని చెప్పి ఆఫీస్ కి వచ్చింది కార్ లో.
ఆమె స్పీడ్ చూస్తే ఎవరికైనా ఖంగారు ఉంటుంది."మాడం కొత్త ఎస్పీ వచ్చారు"అన్నాడు pa.
"రమ్మను"అంది ఆమ్రపాలి.
&&&&
నేను రూం లోకి వెళ్లి సెలుట్ చేశాను..యూనిఫాం ఇబ్బంది గా ఉంది..నేను ఇంటికి వెళ్లి రెఢీ అయ్యి వచ్చేసాను.
జాయినింగ్ report ఇచ్చాను.
"ఓహ్ సెంటర్ నుండి వచ్చారా"అంది వెటకారం గా..
"నేను ఈ స్టేట్ లోనే పుట్టి పెరిగాను "అంది.
నేను ఎక్కువ మాట్లాడలేదు..బయటకు వచ్చి కార్ ఎక్కి ఆఫీస్ కి వెళ్ళాను..