13-05-2020, 03:13 PM
(This post was last modified: 13-05-2020, 03:59 PM by will. Edited 3 times in total. Edited 3 times in total.)
11
సెక్రటేరియట్ మామూలుగానే పని చేస్తోంది ,,అది ఉత్తర్ ప్రదేశ్ సీఎం ఆఫీస్ .
ఆఫీస్ లో పని చేస్తున్న అమ్రపాలిని పిలిచాడు సీఎస్ ."చూడు కలెక్టర్ ల బదిలీలు జరుగుతున్నాయి ,నిన్ను తేజపూర్ కి పంపుతోంది సర్కార్ .."అన్నాడు
'థాంక్స్ సార్ "అంది ఆమ్రపాలి సంతోషం గ .
"చూడు సీఎం వైఫ్ కి అక్కడ చాల మంది బిజినెస్ లు చేసే వారు హెల్ప్ చేస్తుంటారు "అన్నాడు
"నేను ఆమెకి చెడు జరగనివ్వను "అంది ఆమ్రపాలి .
#####
"కంగ్రాట్స్"" అన్నాడు సౌరవ్ .
"ఎందుకు "అడిగాను అర్థం కాకా ..
"నీకు ప్రమోషన్ వచ్చింది ,,ఎస్పీ గ ,,ips ఇచ్చారు "అన్నారు పీడీ గారు .
విషయం ఏమిటి అంటే రెగ్యులర్ గ అందరికి ప్రమోషన్స్ వచ్చాయి ..పీడీ ,సౌరవ్ డి ఐ జి లుగా మారారు ..
మూడు రోజులతరువాత స్మిత నన్ను ఆఫీస్ కి పిలిస్తే వెళ్ళాను .వసుందర కూడా అక్కడే ఉంది .సెల్యూట్ చేసి కూర్చున్నాను .
"ఏమిటి నన్ను పిలిచావు "అన్నాను స్మిత ను చూస్తూ
"నాకు నిద్ర రావడం లేదు ,డ్రిల్లింగ్ చేస్తావేమో అని "అంది స్మిత నన్ను కసిగా చూస్తూ
"ఏంటి రాహుల్ స్మిత కేనా ,నన్ను ఎప్పుడు సొంతం చేసుకుంటావు "అంది వసుందర కొంటెగా చూస్తూ .
నేను సిగ్గు తో తలవంచుకు కూర్చున్నాను
"ఓరి ని ఏసాలో "అంది వసుందర
"అసలు విషయం ఏమిటి అంటే ,,తేజపూర్ జిల్లా లో దుస్సంఘటనలు నమోదు అవుతున్నాయి "అంది స్మిత టీ కప్ ఇచ్చి ..
"నేను ఏదైనా కేసు ఇన్వెస్టిగేట్ చెయ్యాలా "అడిగాను స్మిత నడుము నొక్కి .
"నిన్ను ఆ జిల్లాకి ఎస్పీ గ పంపుతాము "అంది స్మిత ,నాకు ముద్దు పెట్టి .
"నాకు జిల్లా లో పని చేసిన అనుభవం లేదు "అన్నాను
"పర్లేదు ,అక్కడ వంద జిల్లాలు ,,ఆమ్రపాలి అని ఒకదాన్ని అక్కడికి పంపారు కలెక్టర్ గ ,,ని పేరు మేము డెప్యూటేషన్ లిస్ట్ లో ఉంచి ,ఎస్పీ గ పంపుతాము "అంది వసుందర .
####
రెండు రోజుల్లో నాకు తేజపూర్ ఎస్పీ గ పోస్టింగ్ వచ్చింది .
నాకేమో ఏదైనా సొంతం గ పని చేయడం అలవాటు ,,అసలు జిల్లా ల్లో ఏమి ఉంటుందో తెలియదు ,నేను ఎస్పీ ఏమిటి ,నా మొహం ..
పెద్ద జోక్ చెప్పాలి అంటే నేను ఖాఖీ యూనిఫామ్ కుట్టించుకున్నాను ,,పని చేసే నాలాంటి వాడికి యూనిఫార్మ్ ఉన్న ఒకటే ,,లేక పోయిన ఒకటే కదా ..
నేను లక్నో లో దిగాను కానీ హోమ్ మినిష్టర్ ను కలవలేదు ,,నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు .
ఆల్రెడీ కౌషాంబ జిల్లా లో ఏమి జరిగిందో నాకు గుర్తు ఉంది ..సిబిఐ ఆఫీస్ లో చెప్పి ,,ట్రైన్ లో తేజపూర్ వెళ్ళాను .
ఇన్ఫో ఇవ్వడం తో ఎస్పీ కార్ స్టేషన్ కి వచ్చింది ..కానిస్టేబుల్ కి చెప్పను "నాకోసమే నువ్వు వచ్చావు "అని .సెల్యూట్ చేసాడు ,నా లగేజీ కార్ లో పెట్టుకుని ఊరిలోకి బయలుదేరాను ..