12-05-2020, 12:37 PM
అందరికీ నమస్కారం...
ముందుగా ఈ కథను కొనసాగించడం మొదలు పెట్టిన దగ్గర నుండి నన్ను ప్రోత్సహిస్తున్న పాఠకులకు అభిమానులు అందరికీ కృతజ్ఞతలు...
మద్యలో అనుకోని పరిస్థితుల్లో విరామం తీసుకోవలసి వచ్చింది... అందుకు నా క్షమాపణలు...
ఇక విషయానికి వస్తే కథ లోని ఎమోషన్స్ వారి వారి పరిస్థితులు అందరూ మరిచిపోయి ఉంటారు...
అందులో తప్పు లేదు..
ముందుగా నేను చెప్పిన ట్టు అధ్యాయాల వారిగా ఈ కథను కొనసాగిస్తే పాఠకులకు బోర్ కొడుతుంది మరియు కథతో కనెక్ట్ కావడానికి సమయం పట్టవచ్చు...
అందుకే కొన్ని రోజుల వరకు అధ్యాయాలతో సంబంధం లేకుండా అప్డేట్ ఇవ్వబోతున్న... Hope you ll understand....

మీ భాయిజాన్