08-11-2018, 01:23 PM
(06-11-2018, 11:16 PM)sarit11 Wrote:(06-11-2018, 06:30 PM)satishvzm22 Wrote: Xossip యూజర్స్ కోసం ఈ కొత్త వెబ్ సైట్ ప్రారంభించినందుకు కృతజ్నతలు సరిత్ గారు.మిత్రమా satishvzm22
వికటకవి గారు, లక్ష్మిగారు, స్టోరీస్1968 గారు అలాగే లో మన మిత్రులందరూ ఇందులోకి రావాలని కోరుకుంటున్నాను.
నిజానికి xossip అవడాని బూతు కధల సైట్ అనిపించినా అందరిమధ్యా చాలా కాలంగా ఒక బంధువుల లాంటి ఆపేక్ష ఏర్పడింది. ఆ సైట్ క్లోజ్ అవగానే కధలు మిస్ అవుతాం అనేకంటే అందరి పలకరింపులు మిస్ అవుతాం అని బాధనిపించింది.
నేను సగంలో వదిలేసిన కధలు కొన్ని xossip లో వుండిపోయాయ్. వాటిని బ్యాకప్ కూడా తీసుకోలేదు. మరి కొనసాగించడం సాధ్యం కాదేమో!
వికటకవి గారు, లక్ష్మిగారు, స్టోరీస్1968 గారు ఉన్నారు.
ప్రస్తుతానికి లేనివారుకూడా వస్తారు.
మీరు సగం లో వదిలేసిన కథలపేర్లు చెబితే ఇక్కడికి తీసుకురావచ్చు మిత్రమా
Deeni srustiki gaanu chalaa danyavadaalu,
