11-05-2020, 01:29 AM
నేను హైదరాబాద్ లో దిగుతునే "రజాక్ గాడిని పట్టుకుందాము ",అని చెప్పి మా టీం తో కాపు కాసాము .రెండో రోజు మాకు ఒంటరిగా దొరికాడు.మేము వాడిని సీబీఐ గెస్ట్ హౌస్ కి లాక్కొచ్చాము.."ఎవర్రా మీరు"అరిచాడు.
"అరవకు నీ ముగ్గురు పెళ్ళాలు ఫీల్ అవుతారు నువ్వు వెళ్ళక పోతే.."అంటూ కూర్చున్నాను.
"నువ్వు చాలా మంది కి డబ్బు హవాలా చేస్తున్నావు అని నాకు తెలుసు ,ఎంత మంది డబ్బు నీ వద్ద ఉంది"అడిగాను.
"నేను చెప్పను"అన్నాడు.మా వాళ్ళు వాడిని కొట్టడం మొదలు పెట్టారు.
####₹
సుమతి విప క్షాన్ని కలుసు కుంది.."చూడండి మీకు కావలసిన నియోజకవర్గం లో ఎమ్మెల్యే కి మినిస్టర్ నుండి ఎలాంటి హెల్ప్ అందకుండా చేస్తున్నాను.మి వాళ్ళే గెలుస్తారు..
కానీ నాకు మీరు హెల్ప్ చేయాలి"అంది.
"ఏమిటి"
"వేటపాలెం నియోజకవర్గం లో మా మామ గారు మి పార్టీ తరపున పోటీ చేస్తారు"అంది.
"అక్కడ ఇంతవరకు మేము గెలవలేదు,ఎవరో డమ్మీ నీ నిలబెడుతూ ఉంటాము."అన్నారు వాళ్ళు.
"అక్కడ అన్ని ఖర్చులు మేము చూసుకుంటాము"చెప్పింది సుమతి.
పార్టీ గంట తర్వాత. మదన్ లాల్ కి టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించింది.
++++
"అదేమిటి మి మామ ను నిలబెడుతూ ఉన్నావు"అంది స్మిత .
సుమతి డైరెక్ట్ గా స్మిత ఇంటికి వచ్చింది.
ఇద్దరు జ్యూస్ తాగుతూ మాట్లాడుకుంటున్నారు."అవును నెక్స్ట్ ఎలక్షన్స్ లో మా పార్టీ గెలుస్తుంది"చెప్పింది సుమతి.
++++
"మి నాన్న కి పార్టీ టికెట్ ఇచ్చింది.కానీ ఇక్కడ మేమే గెలుస్తాం"అన్నాడు పల్లవి మొగుడు.
పల్లవి తండ్రి కోసం వెళ్లేసరికి చాలా మంది అభినందిస్తున్నారు.
వాళ్ళు వెళ్ళాక "కంగ్రాట్స్"అని హగ్ చేసి బుగ్గల మీద ముద్దులు పెట్టింది.
పల్లవి నడుము నొక్కుతూ"ఏమో చాలా ఖర్చు,,సుమతి ఇలా ఎందుకు చేస్తోందో"అని ఆమె లిప్స్ మీద గట్టిగ ముద్దు పెట్టాడు.
++++
ఆ రాత్రి కి రజాక్ నోరు తెరిచాడు.
"చెప్తాను ,కానీ అందరూ నన్ను చంపేస్తారు"అన్నాడు.
"ముందు చెప్పు"అన్నాను.
"నాలాగా చాలా మంది ఉన్నారు,,నేను ముఫై ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను."అన్నాడు.
"ఎడ్జ్ ఐలాండ్ లో ఏమిటి నీకు పని"అడిగాను.
"ఇక్కడ ఇచ్చిన డబ్బు తో గోల్డ్ లేదా డైమొండ్స్ కొని స్మగ్లింగ్ చేసేవారికి ఇస్తాను,వాళ్ళు ఎడ్జ్ ఐలాండ్ కి చేరుస్తారు..నా అకౌంట లో డబ్బు పడుతుంది అక్కడ.
నేను వెళ్ళినపుడు నా కస్టమర్స్ అకౌంట లోకి బదిలీ చేస్తాను"అన్నాడు.
"గుడ్ ఇప్పుడు ఎంత ఉంది అక్కడ నీ ఖాతా లో"అడిగాను.
"సుమారు ఐదు వేల కోట్లు"అన్నాడు.
నేను షాక్ అయ్యాను.
"నీ ఒక్కడి వద్దే అంత ఉంటే మొత్తం దేశం మొత్తం ఎంత ఉంటుంది"అన్నాను.
Rajak మాట్లాడలేదు."స్మిత కథ ఏమిటి"అడిగాను.
"అది మినిస్టర్ కోసం వచ్చింది,,కానీ ఎర్రర్స్ వల్ల దాని ఖాతా లో డబ్బు ఉంది"అన్నాడు.
"ఎంత"
"వంద కోట్లు"అన్నాడు.
"సుమతి గురించి ఎంత తెలుసు"అడిగాను.
"అదేవరో నాకు తెలియదు,స్మిత తో ఒక తే ఉంటోంది, దాని గురించి తెలియదు."అన్నాడు.
"చూడు నిన్ను వదులుతాను కానీ మన మధ్య జరిగింది బయటకు చెప్పకు"అన్నాను.
"చెప్తే నన్ను చంపుతారు"అన్నాడు.
మేము వాడి ఫోన్ ఇచ్చేసి ఇంటి దగ్గర దింపాము."ఎవరైన అడిగితే నేను నీ ఫ్రెండ్ అని చెప్పు"అని వదిలేసాను.
వాడి ఫోన్ లో సీబీఐ బగ్ ఫిక్స్ చేసింది.
నేను సాయంత్రం న్యూస్ లో మదన్ లాల్ కి టికెట్ విషయం చూసాను.
సో సుమతి వెనకాల ఒక పార్టీ ఉంది.వెరీ నైస్..అనుకున్నాను..
ఇప్పుడు రజాక్ వల్ల స్మిత ,సుమతి వద్ద ఎంత డబ్బు ఉందో అర్థం అయ్యింది.
నేను ఫుడ్ తిని దగ్గర్లో ఉన్న సినిమా కి వెళ్ళాను...మూవీ పేరు F 2..