10-05-2020, 09:02 PM
చివరిగా మనసు లోతుల్లో మొలిచిన కొన్ని ప్రశ్నలు అవి కూడా మీకు ఇబ్బంది కలిగిస్తే వదిలేయండి ముందుగా వాసంతి గురించి దాదాపుగా చివరి నాలుగు అప్డేట్ లో ఎక్కడ తను ఎలా ఉంది అనేది తెలియజేయలేదు ....అది కొంచెం ఆసక్తి తో పాటు ఉత్కంఠను రేకెత్తిస్తోంది అయినా ఎక్కడో కొద్దిగా వాసంతి పాత్ర నిడివి తగ్గినట్టు అనిపిస్తుంది
మీ భాయిజాన్
