10-05-2020, 08:55 PM
నాల్గవ అధ్యాయం జీవితంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే fear of existence మరియు నిరుద్యోగ సమస్యను రఘువరన్ బీటెక్ సినిమా లాగా ఒక రేంజ్ లో చూపించారు అలాగే తనకు అడిగితే సహాయం చేయడానికి ఎంతోమంది ఉన్నారని తెలిసి నా ఆత్మ గౌరవం కోసం కష్టాలు పడడం చిరునవ్వుతో ఎదుర్కోవడం చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది
మీ భాయిజాన్
