10-05-2020, 08:50 PM
మొదటి అధ్యాయంలో మహేష్ బాల్యాన్ని తన జీవిత గమ్యం తో కలిపే తిరుపతి రైల్వే స్టేషన్ సంఘటనతో రెండవ అధ్యాయం కి పునాది వేశారు రెండవ అధ్యాయం తన జీవిత పరమార్ధం వాసంతి అని తెలుసుకుని లోగా ఇద్దరిని భరించలేని విధంగా ఎడబాటుకు గురిచేశారు మూడవ అధ్యాయంలో జైల్లోని కష్టాలు అన్ని కష్టాలను ప్రాణస్నేహితుడు ప్రాణంగా చూసుకునే చెల్లితో కష్టాల నీటిని సునాయాసంగా గట్టెక్కించి నాలుగవ అధ్యాయం కి జైలు తలుపులు తీశారు....
మీ భాయిజాన్