10-05-2020, 08:21 PM
'"మనం ఇండియా వెళ్దామా "అంది సుమతి మర్నాడు ఉదయం
అప్పటికే ఇద్దరు స్నానం చేసేసారు ..టిఫిన్ తింటున్నారు .
"మినిస్టర్ అకౌంట్ లోకి డబ్బు వెయ్యాలిగా "అంది స్మిత
'అవన్నీ వదిలేయ్ ఆ డబ్బు వాడికి ఇవ్వం "అంది సుమతి
"చంపేస్తాడు "
"నేను చూసుకుంటాను ,,ఫ్లైట్ లో టికెట్స్ ఉన్నాయి ,,బుక్ చేశాను ,,బాగ్ తెచ్చుకో "అంది సుమతి
స్మిత భయపడుతూ సుమతి తో ఫ్లైట్ ఎక్కేసింది , ఆమె ఆలోచన ఏమిటి అంటే ఒకవేళ ఏదైనా తేడా వస్తే మల్లి వచ్చి మంత్రి అకౌంట్ లో డబ్బు వేసేయ వచ్చు
వాళ్ళు వెళ్ళిపోయినా గంటకి రజాక్ తన మనుషులతో హోటల్ కి వచ్చి విషయం తెలుసుకుని జుట్టు పీక్కున్నాడు
####
నేను మాత్రం కొన్ని రోజులు అక్కడే ఉన్నాను ,లోకల్ సెక్యూరిటీ అధికారి లతో మాట్లాడాను .
"మేము మీకు హెల్ప్ చేయొచ్చు కానీ దాని వల్ల ,మా ఎకానమీ దెబ్బతింటుంది "అన్నాడు అక్కడి సెక్యూరిటీ అధికారి చీఫ్ .
"ఎట్ లీస్ట్ స్మిత ,రజాక్ ,సుమతి ల అకౌంట్ వివరాలు ఇప్పించండి "అన్నాను
రెండు రోజులు ట్రై చేస్తే లోపాయికారిగా ముగ్గురి అకౌంట్స్ వివరాలు నాకు దొరికాయి , దానికోసం సిబిఐ కి దాదాపు పది లక్షలు ఖర్చు అయ్యాయి .
#####
హైదరాబాద్ రాగానే స్మిత పై ఆఫీసర్స్ తో మాటలాడి పనికి మాలిన డిపార్ట్మెంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుని జాయిన్ అయ్యింది
ఆమె వచ్చిందని తెలుసుకుని మినిష్టర్ ఫోన్ చేస్తే తియ్యడం మానేసింది .
వాడికి ఏమి చెయ్యాలో అర్థం అవడం లేదు , మూడు రోజుల తర్వాత రజాక్ కూడా వచేసాడు
సుమతి కూడా తెలిసిన వాళ్ళ ద్వారా సి ఐ డి లోకి మార్పించుకున్ది డ్యూటీ .
"నువ్వు లేక పోయేసరికి టైం గడవలేదు "అంది స్మిత తన మొగుడితో ,
ఇద్దరు సరదాగా బయటకి వచ్చి ఒక పార్క్ లో కూర్చున్నారు .'నాక్కూడా అంతే ఇంతకీ మినిష్టర్ నీకు డబ్బు ఇచ్చాడా "అన్నాడు .. పార్క్ లో చాలా మంది ముద్దులు పెట్టుకుంటూ ఉండటం తో వాడు స్మిత ఎడమ సన్ను పట్టుకుని నలిపాడు .."ఇస్తాడు , నేను అంటే ఇంత ప్రేమ ఉందా "అంది స్మిత అతని భుజం చుట్టూ చేతులు వేస్తూ ."చాల,, నా ఫ్రెండ్స్ కొందరు చాల సార్లు నన్ను అడిగారు స్మిత తో పడుకోవాలి అని ,నేను ఒప్పుకోలేదు ,, నా స్మిత ఆలా చెయ్యదు అన్నాను "అంటూ స్మిత పెదవులని తన పెదవులతో నొక్కుతూ ఉంటె స్మిత తన నాలుక అందించింది .స్మిత నాలుకతో ఆడుకున్నాడు కొంతసేపు ,ఆమెకి రజాక్ , మైక్ గుర్తుకు వచ్చారు ..ఆపొసిషన్ వాళ్ళతో సుమతి ఫోన్ లో మాట్లాడింది "mla , మినిష్టర్ లకి మోని విషయం లో problems తెస్తున్నాను , నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళు నిలబడకుండా చేస్థను,..'అంది .
వాళ్ళు హ్యాపీ గ ఫీలయ్యారు
****