10-05-2020, 06:42 PM
నేను ఉదయం నుండి స్మిత ను ఒబ్సెర్వె చేస్తున్నాను ,తాను చీర కట్టుకుని బయలుదేరితే నేను ఫాలో అయ్యాను .తాను కార్ లో బ్యాంక్స్ స్ట్రీట్ కి వెళ్లి కార్ దిగింది ,నేను కూడా .
స్మిత రజాక్ ఏజెంట్స్ చెప్పిన ప్లేస్ కి వెళ్ళింది
బ్యాంకు పక్కనే ఉన్న రెస్టారెంట్ ..నీగ్రో ఒకడు వచ్చి స్మిత కి షాక్ హ్యాండ్ ఇచ్చాడు
'మీరేనా మైక్ ' అంది స్మిత
"ఎస్ నేను చాలా కాలం నుండి ఇదే పనిలో ఉన్నాను ,,స్మిత సవార్వాల్ మీరు ఈ చీరలో సెక్సీ గ ఉన్నారు "అన్నాడు వాడు
" ఓఒహ్ థాంక్స్ చాల మంది అదే అన్నారు "'అంది స్మిత
' మరి చీర విప్పితే ఎలా ఉంటావో చూడాలి " అని కన్ను కొట్టాడు
స్మిత మాట్లాడలేదు, మైక్ ఆమెని బ్యాంకు లోకి తీసుకు వెళ్ళాడు
నేను ఆ బ్యాంకు వివరాలు కావాలి అని ఢిల్లీ లో ఉన్న ఎకనామిక్ వింగ్ కి మెసేజ్ చేశాను ,నేను లోపలి వెళ్ళాను .చాల పెద్దది ,నేను స్మిత ను చూసాను .షాక్ ఏమిటి అంటే సుమతి కూడా అక్కడే ఉంది ."ఇదెవరురా బాబు "అనుకున్నాను '"సుమతి కూడా ఫాలో అయ్యిందా ,,లేక స్మిత చెప్పిందా "నాకు అర్థం కాలేదు .
###
స్మిత ని వెయిట్ చెయ్యమని మేనేజర్ ని కలిసాడు,నీగ్రో .
స్మిత దూరం గ కూర్చున్న సుమతి ని చూసింది ,,ఇది నన్ను ఫాలో అవ్వటం ఆపలేదు అనుకుంది స్మిత
కాసేపటి తర్వాత రెండు బాగ్స్ తెచ్చాడు మైక్ .. "స్మిత ఇది నీకు ఇవ్వాల్సిన డబ్బు " అని ఇచ్చాడు
చూస్తే కట్టలు కట్టలు లోకల్ కరెన్సీ .." ఈ డబ్బు ఏమి చేస్తావు స్మిత " అన్నాడు మైక్
'' మినిష్టర్ అకౌంట్ లో వేస్తే నా వర్క్ అవుతుంది "అంది స్మిత
మినిష్టర్ అకౌంట్ నెంబర్ చెప్పి వెయిట్ చేస్తున్నారు...