10-05-2020, 12:47 PM
ప్రభు , మీరా ని చాలా బాగా అంచనా వేస్తున్నాడు. ఇన్నాళ్ళు అతను ఊరికి రాకపోవడానికి కారణం అయిన తండ్రి ఇప్పుడు లేడు. తండ్రి అంత్యక్రియల కోసం అతను రాక తప్పదు అలాగే మీరా ని కలవక తప్పదు. వీరందరిని బాగా చూసుకునే శరత్ కు మాత్రం తీరని బాధ మిగులుతుంది. శరత్ కి ప్రశాంతమైన రోజులు ఈ జీవితంలో ఉండవు అనుకుంటా. అతను ఎంత ప్రయత్నించిన జీవితం ఎప్పుడూ అతనికి ఎదురు తిరుగుతూనే ఉంటుంది.
శృంగార ప్రియుడు
సంజయ్
సంజయ్