10-05-2020, 10:55 AM
(01-05-2020, 01:16 PM)Teja Wrote: Update bagundi alage mee inko story update cheyagalaru.
చాలా థాంక్స్ తేజా గారు....కాని అవంతీపుర సింహాసనం రాయడానికి టైం కుదరడం లేదు.....దానికి కొంచెం ఆలోచించి కొత్తగా రాయాలి....లాక్ డౌన్ సమస్యలకు జాజ్ గురించి టెన్షన్ ఉండేసరికి కొత్త ఆలోచనలు రావడం లేదు....అందుకని ఆ కధ రాయడానికి కొంచెం టైం పడుతుంది.....




