09-05-2020, 06:42 PM
(09-05-2020, 03:35 PM)Joncena Wrote: చాలా అద్బుతమైన్ అప్డేట్ ఇచ్చారు మిత్రమా. ఏమని వర్ణించాలి మీ రచనా శైలిని!
ఎంత చెప్పినా తక్కువే, ఏమని చెప్పినా తక్కువే.
అంతా బాగానే ఉంది కాని గత కొన్ని అప్డేట్స్ అంతా మన మహేష్ చుట్టే తిరుగుతుంది, కొంచెం వాసంతి గురించి కూడా చెబితే ఏమి జరిగిందో తెలుస్తుంది కదా మిత్రమా. అడిగినందుకు తప్పుగా అనుకోవద్దు.
హత్య జరిగిన తరువాత నుంచి వాసంతికి అసలు ఏమి జరిగిందో అని ఒక విదమైన ఆత్రుతా, మరియు ఆలోచన.
Jongens బ్రో మన
మిథుని అలోచన ఏమిటంటే వాసంతి అక్కయ్య కలిసాక తనే తమ్ముడి నుండి విడిపోయిన తరువాత నుండి ప్రతి క్షణం ఏమి ఏమి జరిగిందో పూర్తిగా చెప్తుంది అని అనుకుంటుంన్నాను లేదా మరో కోణంలో నుండి తన కథ మొదలవుతాది అని అనుకుంటున్నా.
కానీ ఏమో ఏమైనా జరుగవచ్చు ఎందుకంటే మన మిత్రుడు మహేష్ అందరిలా కాకుండా కొత్త తరహాలో ఆలోచించే వ్యక్తి కాబట్టి. కథను ఎవరు ఉహించని విదంగా రాయగల సమర్ధుడు.
ఇట్లు మీ అభిమాన
Rohan-Hyd