09-05-2020, 04:31 AM
(This post was last modified: 09-05-2020, 07:45 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
చూస్తూ వుండగానే చిన్న చెల్లెళ్ళు టెన్త్ లోకి వచ్చారు.ప్రియ ,లిఖిత కాలేజీ కి వెళ్తున్నారు..
బహుశా వాళ్ళు ఇంజినీరింగ్ లో చేరుతారేమో..
Economic offense ను చూసే వింగ్ లో చాలా మంది వెళ్లిపోయారు.
"చూడవయ్యా ఈ కేసు "అంటూ ఫైల్ ఇచ్చాడు,ad.
చదివాను,,"ఇది bse లో పని చేసే కొందరు ఇచ్చిన ఇన్ఫో తో పెట్టిన case"అన్నాడు.
"మరి వెళ్లి తవ్వండి"అన్నాను.
"నువ్వు చెయ్యి నేను హెల్ప్ చేస్తాను"అన్నాడు.
నేను బొంబాయి కి బయలుదేరి వెళ్ళాను.
ఒకప్పుడు బెంగుళూరు, Hyderabad లాంటివి చాలా తక్కువ ఉద్యోగాలు ఇచ్చేవి,అపుడు బొంబాయి ఒక వెలుగు వెలిగింది.తర్వాత మిగతా city లు పెరిగి బొంబాయి వెనక పడింది.
నేను త్రీ స్టార్ హోటల్ లో దిగి బీచ్ కి వెళ్లి గట్టు మీద కూర్చున్నాను.అక్కడి నుంచి బొంబాయి బాగా కనపడుతుంది.
లోకల్ ఆఫీసర్ ను వచ్చి కలవమన్నాను,"హాయ్"అంది ఆమె.
"మీరు"అన్నాను.
"నా పేరు సోనాక్షి ,ఇక్కడ ఇన్స్పెక్టర్ ను"అని id చూపింది."ok మనం కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం"అని రోడ్డు క్రాస్ చేసి హోటల్ లో కాఫీ ఆర్డర్ ఇచ్చాను.
"నాకు బొంబాయి వాతావరణం నచ్చింది"అన్నాను.
"దీని ప్రేమలో పడితే ఇక బయటకు రారు "అంది సోనాక్షి.
"చాల చిన్న కేసు పని మీద వచ్చాను ,లోకల్ లో ఒకరు ఉంటె బాగుంటుంది అని అడిగాను "అంటూ కాఫీ ఇచ్చాను .
"నాకు కేసు లు ఇవ్వట్లేదు పై వాళ్ళు ,,ఇంట్లో కూర్చుని బోర్ కొట్టింది "అంది సోనాక్షి
"నీకు పెళ్లి అవలేదు కదా "అన్నాను
"ఎప్పుడో అయ్యింది "అంది సిగ్గుతో ."మరి బోర్ ఎందుకు "అన్నాను సరదగా
"మగాడికి పెళ్లి అయిన రెండు మూడేళ్ళకి పెళ్ళాం రొటీన్ అవుతుంది ,బోర్ కొట్టి వేరే వ్యాపకాల్లో పడతాడు "అంది నిర్లిప్తం గ .
నాకు తెలుసు పెళ్ళాం దగ్గర ఏముందో అనుభవించాక మగాడు నిర్లిప్తం గ అవుతాడు .
"మీరు ఏ కేసు మీద వచ్చారు "అంది ."చిన్న కేసు ,బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి లో ఉన్న బ్రోకర్స్ నుండి కంప్లైన్ట్ వచ్చింది ఎప్పుడో ,దాని గురించి "అన్నాను .
"సరే ఇప్పుడు ఏమి చేద్దాము "అంది సోనాక్షి
"ని నవ్వు బాగుంది ,ఇప్పుడు bse కి వెల్దాము "అని జీప్ ఎక్కాను .
కొదిసేపట్లో స్టాక్ ఎక్స్చేంజి లోకి వచ్చాము ,హడావిడి గ ఉంది .
సోనాక్షి ఇది చూపించింది లోపలికి పంపించారు ,,"ఎవరు కావాలి "అడిగాడు అక్కడి మేనేజర్ .
కంప్లైన్స్ ఇచ్చిన ఇద్దరి పేర్లు చెప్పి వాళ్ళు కావాలి అన్నాను .
"వాళ్ళు ఆరునెలల నుండి రావట్లేదు ,మేము కబురు చేసి చేసి ఇక కొత్త వారిని పెట్టుకున్నాము "అన్నాడు మేనేజర్ .
"మీరు ఎప్పటినుండి పని చేస్తున్నారు "అడిగాను
"ఎన్నో ఎల్లా నుండి ,కిందనుండి ఈ స్టేజి కి వచ్చాను "అన్నాడు .
"నాకు వాళ్ళ అడ్రస్ లు కావాలి "అంటే ఇచ్చాడు .
సోనాక్షి తో కలిసి అంధేరి కి వెళ్ళాను ,,ఆ అడ్రెస్స్ లో వాళ్ళ వైఫ్ లు ఉన్నారు ."మేము సెక్యూరిటీ అధికారి మీ హస్బెండ్ గురించి వచ్చాము "అన్నాను
"అదేమిటి కొత్తగా ,ఆయన చని పోయాడు కదా "అంది ఆమె
"ఎప్పుడు ఎలా "అడిగాను .
"మీ సెక్యూరిటీ అధికారి లకి అన్ని తెలిసి అడుగుతున్నారు ,,"అంది ఆమె
రెండో ఇంటికి వెళ్తే ఆమె కూడా అదే చెపింది "స్ట్రేంజ్ ,,ఇద్దరు చని పోయారా "అని "లోకల్ స్టేషన్ కి వెళ్దాం "అని వెళ్ళాము .
వివరాలు చెప్తే వాళ్ళు కంప్యూటర్ లో చూసి చెప్పారు "ఫస్ట్ మిస్సింగ్ అని కేసు ఉంది ,తరువాత డెడ్ బాడీస్ దొరికాయి ,,ఆత్మ హత్య అని కేసు క్లోజ్ అయ్యింది "చెప్పాడు ఎస్ ఐ
నేను ఆ వివరాలు ప్రింట్ తీసుకున్నాను ,"ఇద్దరు ఒకేసారి ఆత్మ హత్య చేసుకున్నారా ,అది మీరు నమ్మారు"అన్నాను ఎస్ ఐ తో ,ఆటను మాటలాడలేదు .నేను బయటకు వచ్చి ad కి మెయిల్ చేశాను .
"జాగ్రత్త రాహుల్ ఇదేదో గొయ్యిలాగా ఉంది "అని రిప్లై ఇచ్చాడు .
వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు ,నేను మల్లి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాను ."ఎందుకు ఇన్ని సార్లు విసిగిస్తారు "అంది అతని భార్య ,సోనాక్షి ఆమె చెంప మీద కొట్టింది "ని మొగుడు ఎందుకు ఆత్మ హత్య చేసుకుంది నీకు తెలుసా "అంది
"నాకేమి తెలుసు మీ సెక్యూరిటీ అధికారి లు ఆలా చెప్పారు "అంది
"చూడు అమ్మాయి నువ్వు చుస్తే చాల అందం గ ఉన్నావు ,,నిజం చెప్పు అసలేమీ జరిగింది "అడిగాను
"ఏమో తెలియదు ,bse లో బ్రోకర్ గ చేసే వాడు ,ఈ ఉద్యోగం కాదు ఇంకోటి మారాలి అని వెతికేవాడు ,దొరికేలోపు చనిపోయాడు "అంది
'"ఇద్దరు ఒకేసారి ఎలా 'అడిగాను
"తెలియదు '"
రెండో అమ్మాయి కూడా అదే అంది .వాళ్ళ ఇళ్లల్లో ఉన్న చనిపోయిన వారి వస్తువులు ,కాగితాలు వెతికాను.ఏమి దొరకలేదు ,వాళ్ళు సిబిఐ కి కంప్లైన్ట్ చేసిన పది రోజులకి చనిపోయారు .
నేను సోనాక్షిని ఆమె ఇంటి వద్ద దింపి రూమ్ కి వెళ్ళాను ,ఇక ఆ రోజుకి చేసేది ఏమి లేదు .