08-05-2020, 06:46 PM
(30-04-2020, 02:58 AM)RAANAA Wrote: _/\_
విష్వా సర్ అభిమనం గ్రేట్.
జైలర్ గారి, జడ్జ్ గారి సహాయం అమోఘం.
ఊరివాళ్ళ పొలాలు విడిపించి పంటల కొరకు డబ్బులు అమర్చడం సూపర్.
గుడి తలుపులు తెరువగానే అమ్మవారి అనుగ్రహం అనన్యం.
అంకుల్ అన్నీ అమర్చడం సొంత కొడుక్కు అమర్చినట్లు ఆ.....హా.......
టీనేజ్ అమ్మయికి సొదర బంధాన్ని కల్పించడం సున్నితం
తరువాతి పుట్టినరోజు పండుగ సర్పయిజ్ ను ఇరగదీయండి.
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.