08-05-2020, 06:45 PM
(29-04-2020, 10:38 PM)Rohan-Hyd Wrote:మహేష్ మిత్రమా ఎప్పటి లాగే మా అంచనాను మించి అప్డేట్ ఇచ్చారు చాలా చాలా చాలా ఎమోషనల్ సీన్స్ తో మొదలు పెట్టి అదే ఫ్లోలో చాలా చక్కగా కథను క్యారి చేశారు, కథ చదువుతున్నంత సేపు చాలా ఎమోషన్ తో కళ్ళు చెమ్మతో మీ కథకు కృతజ్ఞతలు తెలుపుతూనే వున్నాను. తరువాతి అప్డేట్ కొరకు వేచి చూస్తూ మీ ప్రియ అభిమాని, స్నేహితుడు, ఆప్తుడు.
ఇట్లుRohan-Hyd
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.