08-05-2020, 06:42 PM
(29-04-2020, 04:50 PM)Bvgr8 Wrote: హాయ్ మహేష్ గారు
అప్డేట్ బాగుంది,ఊరిలో మహేష్ ఇల్లు , తోట అవి అమ్ముతారు అనుకోలేదు ఆ ఇంట్లోనే మహేష్ అండ్ వాసంతి సెలబ్రేషన్ చేసుకుంటారు అనుకున్న కానీ ఉరి కోసం అమ్మడం బాగానే ఉంది తరువాత మళ్ళీ మహేష్ ఆ కొంటాడు అనుకుంటున్న చూడాలి ఏమి అవుతాది
హైదరాబాద్ ఎంట్రీ అండ్ జాబ్స్ చూసుకోవడం జాబ్ కి వెళ్లి రావడం బాగుంది నెక్స్ట్ అప్డేట్ కృష్ణ అండ్ కృష్ణవేణి బర్త్డే సెలెబ్రేషన్స్ అండ్ నా గెస్ నెక్స్ట్ 2 అప్డేట్ లో వాసంతి రీఎంట్రీ అవుతాది అని
లాయర్ తో వసంతి అండ్ వాసంతి అమ్మ కాంటాక్ట్ లో ఉండే ఉంటారు మహేష్ ఊరిలో ఉన్న ఇంటికి రవచ్చు అని
మహేష్ ని ట్రైన్ లో దొంగలు ఫోటో తీసుకున్నారు మహేష్ డి దాని గురించి ఏమి అయిన మళ్ళీ స్టోరీ లో లింక్ ఉందా?
వాసంతి ఇంట్రడక్షన్ మహేష్ కి రైల్వే స్టేషన్ లో జరుగుతేది ఏమో ఎందుకు అంటే వాసంతి కి మహేష్ రైల్వే స్టేషన్ లో నే కదా దొరికింది సో మళ్ళీ అలా ఇద్దరు కలుసుకుంటే ఉంటది అని నా ఒపీనియన్
మీరు ఇంకా బాగా ఇద్దరు కలిసి ఇంట్రడక్షన్ చూపిస్తే నేను హప్ప్య్
మాక్సిమం 5౼6 అప్డేట్ లో కంప్లీట్ అవుతాది ఏమో , మే బే వాసంతి బర్త్డే కి 3 మంత్స్ ఉంది సో ఆ రోజు కలుసుకుంటారా అనిపిస్తుంది లేదా రాఖీ రోజు కలవచ్చు ఏమో
అల్ ఠె బెస్ట్ అండ్ వెయిటింగ్ ఫర్ అప్డేట్
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు .