08-05-2020, 05:14 PM
(08-05-2020, 05:07 PM)iam.aamani Wrote: చాలా సంతోషం. నేను కూడా ఇంగ్లీష్ లో ఈ కథ చదివాను. వన్ of ది బెస్ట్ స్టోరీ ఆఫీస్ మైన్. చూద్దాం తెలుగులో మీరు ఆ ఫీల్ తెప్పిస్తారో లేదో. నిజానికి నేను కూడా అనుకున్నాను. తెలుగులో దీన్ని రాద్దామని. కాని రిస్క్ అవసరమా ముందే 3కథలు రాస్తున్నాను కదా. సమయానికి అప్డేట్ అందించలేను. పైగా అలాంటి ఫీల్ నేను తెప్పించ గలనో లేదో అని నాకే ఎందుకో అనిపించింది. చాలా సంతోషం మీరు కూడా ఆ ఫీల్ create చేయాలనీ కోరుకుంటున్నాను.
దయచేసి మొదలుపెట్టి ఆపెయ్యకండి. ఒక ఫ్లో మెయింటైన్ చెయ్యండి వారానికో, పది రోజులకో లేదా 15రోజులకో ఓ రెగ్యులర్ అప్డేట్ ఇచ్చేలా ట్రై చేయండి.
Name cheptara konchem