08-05-2020, 05:16 PM
కాలేజీ తెరిచాక నేను ఎంటర్ అయ్యాను ,స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు .
లాబ్స్ ,క్లాస్ రూమ్స్ ,స్టాఫ్ ,దగ్గర్లో హాస్టల్ ,చాల పెద్ద నెట్వర్క్ .
మిస్ అయిన వాడు పని చేసింది కాలేజీ ఆఫీస్ లో ,చాలా మంది పని చేస్తున్నారు ,ఆ రోజు క్లర్క్ రాకపోతే వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి ,అక్కడ కూడా లేదు అని తెలుసుకుని ,మాట్లాడుకుంటూ పని చేసుకుంటున్నారు .అతని వైఫ్ నాకు ఫోన్ చేసిన విషయం చెప్పింది ,నేను అక్కడ ఇద్దరు క్లర్క్స్ ను అడిగాను "ఏమోనయ్యా మాతోనే పని చేస్తాడు ,ఎక్కడికో వెళ్లి ఉంటాడు "అని వెళ్లిపోయారు .
ఇలా కాదు అని ,,నేను కాలేజీ హెడ్ ను అయన ఇంట్లో కలిసాను
"నేను సిబిఐ డీస్పీ ,మీ హెల్ప్ కావాలి "అడిగాను
"మా కాలేజీ వాళ్ళు ఏమైనా చేసారా "అడిగాడు ,"కాదు ,కేసు వివరాలు ఇప్పుడే చెప్పలేను ,నాకు మీ కాలేజీ లో ఏదైనా పని ఇవ్వండి "అడిగాను
"క్లర్క్ "అన్నాడు
"నో అది కూర్చుని చేసేది ,నాకు తిరిగేది కావాలి "అన్నాను
"అయితే అటెండర్"అన్నాడు
''రైట్ మీ రూమ్ దగ్గర అటెండర్ జాబ్ ,ఇస్తే నేను కాలేజీ లో ఎక్కడ తిరిగిన ఎవరు అడగరు "అని చెప్పను .
అయన నేను అడిగింది చేసారు ,"నేను కూడా రోజు అక్కడికి రాను "అన్నాడు .నాకు కావాల్సింది అదే .
రెండో రోజు నేను అక్కడ అటెండర్ గ జాయిన్ అయ్యాను .
హెడ్ దగ్గర కాబట్టి నేను ఎక్కడ తిరిగిన ఎవరు పట్టించుకోరు .
నేను ఒబ్సెర్వె చెయ్యడం మొదలెట్టాను .స్టూడెంట్స్ మధ్య రాగ్గింగ్ లు ఉన్న సరదా వరకే .
క్లర్క్స్ డ్యూటీ చూసాను ,ఫీజు లు కట్టడానికి ,అటెండెన్స్ మైంటైన్ చెయ్యడానికి వీళ్ళ హెల్ప్ కావాలి .
ఆ పని చూసేది ఎవరా అని చుస్తే మిస్ అయిన వాడే , ఇప్పుడు ఆపని ఇంకోడు చేస్తున్నాడు .
నాకు రెండు రోజులు కాలేజీ మొత్తం తిరిగిన ఏమి క్లూ దొరకలేదు ,టైం వేస్ట్ చేశాను అని పించింది .
మూడో రోజు సెక్సీ గ ఉన్న స్టూడెంట్ ఆఫీస్ దగ్గరకు వచ్చి "అలోక్ ఇంకా రాలేదా "అని అడిగింది .
"రాలేదు "చెప్పాడు క్లర్క్ .
అలోక్ గురించి అడగటం తో నాకు ఆసక్తి కలిగింది ,ఆమె చెట్టు దగ్గరకి వెళ్ళింది అక్కడ ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు "ఎక్కడికో పోయాడుట "అంది ఇద్దరితో .
"మరెలా
మనం ఏమి చెయ్యాలో "అంది ఒకతి .
నేను వాళ్ళ పేర్లు ,అడ్రెస్స్ లు ఆఫీస్ రిజిస్టర్ లో చూసాను .సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్లి చూసాను .
బాగా డబ్బున్న పంజాబీ ఫామిలీ అది ,,ముగ్గురు అక్క చెల్లెల్లు ,మెడిసిన్ చదువుతున్నారు ఒక్కొక్కరు ఒక్కో ఇయర్ ,ఫస్ట్ ,సెకండ్ ,థర్డ్ .
నాకు ఇందులో ఏమి విషయం కనిపించలేదు ,ఇలాంటివి డబ్బున్న ఇళ్లలో మాములే .