08-05-2020, 04:25 AM
ఢిల్లీ యమునానదిలో ఒక బాగ్ లో శవం దొరికింది .నిజానికి ఎదో బాగ్ అనుకుని చేపలు పట్టుకునే వాళ్ళు దాన్ని అందుకుని తెరిచిచూస్తే అందులో ఒక శవం ముక్కలు ముక్కలుగా ఉంది .
అది టీవీ ల్లో మీడియా లో రావడంతో ,,ఢిల్లీ సర్కార్ సిబిఐ కి రిఫర్ చేసాడు .
నేను ఆ కేసు కి ఇన్వెస్టిగేషన్ ఆఫసర్ గ నియమించబడ్డాను .
పోస్ట్ మోర్టం చేసిన డాక్టర్ ని కలిసాను ,"ఏమైంది ,ఏమైనా తెలిసిందా"అని .
'ఎస్ ,అది ఒక మగాడి శవం ,,చంపేసాక ,,చాలా జాగ్రత్తగా ముక్కలు ముక్కలు చేసి బాగ్ లో వేసి నదిలోకి పడేసారు, అతని వయసు ముఫై ఉండొచ్చు "అన్నాడు .
నేను ఢిల్లీ లో గత నెల రోజుల్లో మిస్ అయినా లేదా కిడ్నప్ అయినా కేసు ఫైల్స్ ను కంప్లైన్స్ ను తీసుకున్న్నాను.
దాదాపు ముఫై ఉన్నాయి ,ఒక్కొక్క కంప్లైన్ట్ ను చదివి అవి ఇచ్చిన వారిని కలవడం మొదలెట్టాను .
"ఏమిటి అన్నయ్య బాగా ఆలోచనలో ఉన్నావు "అనేది లిఖిత
నాకు వంట తానే చేసేది ,,అన్ని దగ్గరగా ఉన్నట్టు అనిపించాయి .
ఇలా కాదు అని ,,ఫిల్టర్ చేయడం మొదలెట్టాను ,,ఎలా చుసిన నాకేమి అధరాలు దొరకలేదు
ఢిల్లీ లో చాలామంది చనిపోతూ ఉంటారు ,ఇదికూడా అలాంటిదే అనుకుని వదిలేసాను .
మర్నాడు కంటోన్మెంట్ ఏరియా సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో ఫైల్స్ ఇచ్చేయడానికి వెళ్లి వస్తుంటే ఒక లేడీ సెక్యూరిటీస్ తో గొడవపడుతోంది "నేను కంప్లైన్ట్ ఇచ్చిన తీసుకోకుండా పది రోజుల నుండి తిప్పుతున్నారు ,ప్లీజ్ నా హస్బెండ్ ను వెతకండి "అని ఏడుస్తోంది ,పక్కనే చిన్న పిల్ల ఉంది ,,ఆమె కూతురు అది ..
నాకు ఎందుకో మాట్లాడాలి అనిపించింది ,"వాడెక్కడికో పోయి ఉంటాడు పోవే "అన్నారు సెక్యూరిటీ అధికారి లు
ఆవిడా ఏడుస్తూ బయటకు వచ్చాక "ఆగండి,ఏమైంది మీ హస్బెండ్ కి "అడిగాను
"మీరు ఎవరు "అంది ఆమె ,నేను id చూపించాను .
"మీ ఇల్లు ఎక్కడ "అడిగాను "దగ్గర్లోనే "అంది .జిప్ లో వెళ్ళాము ,,
చిన్న ఇల్లు ,కూర్చున్నాక అడిగాను "చెప్పండి "
"నేను ఇక్కడే కాలేజ్ లో టీచర్ ను ,,నా మొగుడు మెడికల్ కాలేజీ లో క్లర్క్ ,,పది రోజుల నుండి కనపడలేదు "అంది
"ఎక్కడికైనా వేళ్ళాడేమో "
"చెప్పకుండా వెళ్ళడు,కాలెజ్ కి పది రోజుల నుండి సెలవులు "అంది
"ఓకే అతని వయసు వివరాలు చెప్పండి "అని రాసుకున్నాను ,అతని ఫోటో ఉంటె తీసుకున్నాను .
ఆమె దగ్గర ఒక కంప్లైంట్ ను నేను తీసుకుని ," నేను ట్రై చేస్తాను ,నువ్వు కాలేజ్ కి వెళ్లి పని చేస్తూ ఉండు "అని నా ఫోన్ నెంబర్ ఇచ్చాను .
అక్కడి నుండి మెడికల్ కాలేజీ కి వెళ్తే మూసి ఉంది ..మర్నాడు తెరుస్తారు అని చెప్పారు .