Thread Rating:
  • 9 Vote(s) - 2.56 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica తెలుగు నాన్ వెజ్ జోక్స్
భార్య వంట చేస్తుండగా అకస్మాత్తుగా కిచెన్‌లోకి దూసుకొచ్చాడు సుబ్బారావు. వాళ్ల ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను తెలుసుకుంటే నవ్వును ఆపుకోలేము. మరి అదేంటో చూద్దాం.
 
భర్త: ఆమ్లెట్‌ వేయడం అలా కాదు. ఇంకొంచెం నూనె పోయి.
భార్య: ఆగు ఆగు మరీ అంత నూనెను పోస్తే ఎలా? అయ్యో ఆమ్లెట్‌ మాడిపోతోంది. 
భర్త: తిప్పూ తిప్పూ ఇంకా ఎంతసేపు తిప్పుతావో, ఇంకొంచెం ఉప్పు వెయ్యి మరి. 
భర్త: అయ్యో అయ్యో మరీ అంతనా ఉప్పు వేసేది.
భార్య: అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? ఈరోజే కొత్తగా చేస్తున్నట్లు ఆ అరుపులేంటి?
భర్త: నేను డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు నువ్వు అరిస్తే నాకూ ఇలాగే మండుతుంది మరి. 
(అంటూ నెమ్మదిగా జారుకున్నాడు...)
[+] 2 users Like Cool Boy's post
Reply


Messages In This Thread
RE: తెలుగు సెక్స్ జోక్స్ - by Cool Boy - 20-02-2019, 10:52 AM
thanks a lot to Sarat garu - by biyyapuss - 02-04-2025, 10:29 PM



Users browsing this thread: 1 Guest(s)