06-05-2020, 03:03 PM
(06-05-2020, 02:19 PM)Uday Wrote: శీఘ్రమేవ అల్లు అర్జున్ తో సినిమా ప్రాప్తిరస్తు, ముందుగా ఏదైనా ఓ చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి తనకు పంపండి, ఈ లోపల మీ ష్టైల్ లో ఓ కథను రాసుంచుకుని పిలుపు రాగానే వెళ్ళి వినిపించండి...ఆల్ ద బెస్ట్
అప్పటి వరకు మమ్మల్ని ఇలా అలరిస్తూనే ఉండండి
Already ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేసి కథ అంతా రెడీ చేశాక కథ వాళ్ళకి అర్థం కాక బాలేదు దాంతో అప్పేసా