06-05-2020, 02:19 PM
(06-05-2020, 12:09 PM)Vickyking02 Wrote: Na dream kuda ade cinema director avvali ani kani intlo vallu encourage cheyadam ledu naku bayatiki velli try chese opika ledu kani praytnam chestha edho oka roju Allu Arjun tho KGF range cinema teyali ani dream
శీఘ్రమేవ అల్లు అర్జున్ తో సినిమా ప్రాప్తిరస్తు, ముందుగా ఏదైనా ఓ చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి తనకు పంపండి, ఈ లోపల మీ ష్టైల్ లో ఓ కథను రాసుంచుకుని పిలుపు రాగానే వెళ్ళి వినిపించండి...ఆల్ ద బెస్ట్
అప్పటి వరకు మమ్మల్ని ఇలా అలరిస్తూనే ఉండండి
:
:ఉదయ్

